Home
Deal of the day

అమెజాన్‌ సేల్‌.. సుమారు రూ.6 వేల ధరకే స్మార్ట్‌ LED ప్రొజెక్టర్‌.. ఓటీటీ యాప్‌ల సపోర్టు సహా ఎన్నో ఫీచర్‌లు..!

గతంలో సినిమాలు అంటే థియేటర్‌ కు వెళ్లాల్సిందే. అయితే తర్వాత కాలంలో OTT ల హవా ప్రారంభం అయింది. దీంతో ఇంట్లోనే అందుబాటు ధరలో ప్రాజెక్టర్‌ కొనుగోలు చేసి సినిమాలు, టీవీ షోలు సహా ఇతర వీడియో కంటెంట్‌ ను వీక్షిస్తున్నారు. ఇంట్లోనే ఓ గదిలో ప్రాజెక్టర్‌ ఏర్పాటు చేసి, చిన్నసైజు థియేటర్‌గా మార్చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టర్‌ ల తయారీ సంస్థలు కూడా తక్కువ ధరలోనే తమ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దీంతోపాటు పోర్టబుల్‌ ప్రాజెక్ట్‌ లకు కూడా డిమాండ్‌ ఉంది.

ప్రస్తుతం అమెజాన్‌లో పోర్ట్రోనిక్స్‌ బీమ్‌ 440 స్మార్ట్‌ LED ప్రొజెక్టర్‌ (Portronics beem 440 smart LED Projector) రూ.6999 కే కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఆఫర్‌తో మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ పోర్టబుల్ ప్రాజెక్టర్‌ను ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు వీలుగా కేవలం 1.2 కిలోల బరువును మాత్రమే కలిగి ఉంటుంది.

Portronics beem 440 smart LED Projector

బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ :
అమెజాన్‌లో (Amazon) ప్రస్తుతం ఈ పోర్ట్రోనిక్స్‌ బీమ్‌ 440 స్మార్ట్‌ LED ప్రొజెక్టర్‌ ధర రూ.6999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. పంజాబ్‌ నేషనల్ బ్యాంకు కార్డు ద్వారా గరిష్ఠగా 10 శాతం తగ్గింపును పొందవచ్చు. అంటే గరిష్టంగా రూ.700 వరకు తగ్గింపును పొందే అవకాశం ఉంది.

అదే యెస్‌ బ్యాంకు (Yes Bank) క్రెడిట్ కార్డు EMI కొనుగోలు ద్వారా గరిష్ఠంగా 7.5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. అంటే సుమారు రూ.500 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన కార్డులపై నో కాస్ట్‌ EMI ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అమెజాన్‌లో ఈ పోర్ట్రోనిక్స్‌ బీమ్‌ 440 స్మార్ట్‌ LED ప్రొజెక్టర్‌ ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌ పైన క్లిక్ చేయండి.

ఓటీటీ యాప్‌ల సపోర్టు :
ఈ పోర్ట్రోనిక్స్‌ బీమ్ 440 ప్రొజెక్టర్‌లో హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌ వీడియో వంటి ఓటీటీ యాప్‌లు ముందుగానే ఇన్‌స్టాల్‌ చేసి ఉంటాయి. దీంతో ప్రొజెక్టర్‌ను వైఫైతో కనెక్ట్‌ చేసి వినియోగించుకొనే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టర్‌ 720p HD రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. మరియు 1800 లుమిన్స్‌ బ్రైట్‌నెస్‌తో ఉంది.

మెరుగైన ఆడియో కోసం ఇన్‌బిల్ట్‌ స్పీకర్‌ :
ఈ పోర్టబుల్‌ ప్రాజెక్టర్‌ స్క్రీన్ మిర్రరింగ్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. దీంతో స్మార్ట్‌ఫోన్‌ లేదా ల్యాప్‌టాప్‌ నుంచే నేరుగా కనెక్ట్‌ అయ్యేందుకు వీలుగా ఉంటుంది. మరియు ఈ స్మార్ట్ LED ప్రాజెక్టర్‌ 3W ఇన్‌ బిల్ట్‌ స్పీకర్‌ను కలిగి ఉంది. ఫలితంగా మెరుగైన ఆడియో అనుభూతిని పొందవచ్చు.

ఈ పోర్ట్రోనిక్స్‌ బీమ్‌ 440 ప్రాజెక్టర్ 40 నుంచి 150 అంగుళాల వరకు స్క్రీన్‌ను సర్దుబాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. 1.2 మీటర్‌ల నుంచి 4 మీటర్ల వరకు ప్రొజెక్షన్‌ను కలిగి ఉంటుంది. ఈ పోర్టబుల్ ప్రాజెక్టర్‌ 1280*720 పిక్సల్స్ గా ఉంది. ఈ ప్రొజెక్టర్‌ను సులభంగా వినియోగించవచ్చు. మరియు ఆడియో క్వాలిటీ కూడా మెరుగ్గా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Portronics beem 440 smart LED Projector gets best pricedrop on amazon here is the deal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X