Home
Deal of the day

ధర రూ.8999 కే 50MP కెమెరా, 128GB స్టోరేజీ, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌.. అమెజాన్‌లో సేల్‌..!

దీపావళి పండగ సీజన్‌ సందర్భంగా అమెజాన్ ప్రత్యేక సేల్‌ నిర్వహిస్తోంది. అమెజాన్‌ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌ దీవాళీ సేల్‌ (Amazon Great Indian Festival Diwali Sale 2024) జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా అనేక ఉత్పత్తులను భారీ డిస్కౌంట్‌ ధరకే కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌వాచ్‌, హెడ్‌ఫోన్స్‌, ఇయర్‌పాడ్స్‌ సహా ఇతర గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ అమెజాన్‌ సేల్‌లో భాగంగా రెడ్‌మి 13c 5G స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మి 13c 5G స్మార్ట్‌ఫోన్‌ (Redmi 13C 5G Smartphone Sale) ప్రస్తుతం మూడు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. అమెజాన్‌లో 4GB ర్యామ్‌ వేరియంట్‌ను రూ.8999 కే కొనుగోలు చేయవచ్చు. మిగిలిన రెండు వేరియంట్‌ల ధరలు రూ.11499, 13499 గా ఉన్నాయి. అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్‌ చేయండి.

Redmi 13c 5G Smartphone pricedrop

రెడ్‌మి 13c 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
రెడ్‌మి 13c 5G స్మార్ట్‌ఫోన్‌ 6,74 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 90Hz రీఫ్రెష్‌ రేట్, 600 నిట్స్‌ గరిష్ఠ డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. డిజైన్‌ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకుంటుంది. ఈ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్‌ రక్షణను కలిగి ఉంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌ :
ఈ రెడ్‌మి 13C 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 OS తో పనిచేస్తోంది. ఈ ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 8GB ర్యామ్‌, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. 8GB వరకు వర్చువల్‌ ర్యామ్‌ను సపోర్టు చేస్తుంది.

Redmi 13c 5G Smartphone pricedrop

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచ‌ర్‌తో 50MP AI కెమెరాలను కలిగి ఉంది. 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంది. నైట్‌ మోడ్, పొర్ట్రెయిట్‌ మోడ్‌ను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంటుంది. 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh ‌బ్యాటరీతో పనిచేస్తుంది.

రెడ్‌మీ ఫోన్‌ కనెక్టివిటీ ఫీచర్లు :
కనెక్టివిటీ పరంగా వైఫై, బ్లూటూత్‌, USB-C డ్యూయల్‌ సిమ్‌ కార్డులను సపోర్టు చేస్తుంది. GPS/AGPS, Glonass, Beidou వంటి సెన్సార్‌లను కలిగి ఉంది. 3.5mm ఆడియో జాక్‌తో అందుబాటులో ఉంది. ఈ రెడ్‌మి 13c 5G హ్యాండ్‌సెట్‌ బరువు 195 గ్రాములుగా ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi 13c 5G Smartphone gets best price deal on amazon great indian festival diwali sale 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X