Home
Deal of the day

ధర రూ.6499 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.7 అంగుళాల డిస్‌ప్లే శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌..!

శాంసంగ్ ఇటీవల ఎంట్రీ లెవల్‌ ధర సెగ్మెంట్‌ లో (Samsung India) అనేక హ్యాండ్‌సెట్‌లను భారత్‌ మార్కెట్‌ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా శాంసంగ్ గెలాక్సీ M05 స్మార్ట్‌ఫోన్‌ ను (Samsung Galaxy M05 Smartphone) సెప్టెంబర్‌ నెలలో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. విడుదల ధరలో పోలిస్తే ప్రస్తుతం రూ.1500 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ ల పూర్తి వివరాలు.

శాంసంగ్‌ గెలాక్సీ M05 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ లో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.7999 కి విడుదల అయింది. ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌ లో (Amazon) రూ.6499 కే అందుబాటులో ఉంది. విడుదల ధరతో పోలిస్తే రూ.1500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అమెజాన్‌లో శాంసంగ్‌ గెలాక్సీ M05 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌ పైన క్లిక్‌ చేయండి.

Samsung Galaxy M05 Smartphone amazon sale

శాంసంగ్‌ గెలాక్సీ M05 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
గెలాక్సీ M05 స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల HD+ (720*1600 పిక్సల్స్‌) LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే 60Hz రీఫ్రెష్‌ రేట్‌, 20:9 యూస్పెక్ట్‌ రేషియోను కలిగి ఉంది. ఈ ఫోన్‌ మింట్‌ గ్రీన్‌ వేరియంట్‌ లో లభిస్తుంది.

చిప్‌సెట్‌ వివరాలు :
ఈ శాంసంగ్ గెలాక్సీ M05 స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో G85 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ 4GB LPDDR4X ర్యామ్‌ మరియు 64GB eMMC 5.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ లో 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్‌ తో మాత్రమే అందుబాటులో ఉంది.

Samsung Galaxy M05 Smartphone amazon sale

3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌ లు :
ఈ గెలాక్సీ ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OneUI 6.0 ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌ లు, 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌ లను పొందుతుందని శాంసంగ్ తెలిపింది. మైక్రో SD కార్డు సాయంతో 1TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది.

50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా శాంసంగ్‌ M05 హ్యాండ్‌సెట్‌ f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా మరియు 2MP డెప్త్‌ కెమెరాలను అమర్చారు. మరియు వెనుక వైపు LED ఫ్లాష్‌ లైట్‌ ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం f/2.0 అపేచర్‌తో 8MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.

25W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ :
శాంసంగ్‌ గెలాక్సీ M05 స్మార్ట్‌ఫోన్‌ 25W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. భద్రత కోసం ఈ స్మార్ట్‌ఫోన్ సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు. కనెక్టివిటీ పరంగా Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy M05 Smartphone get price discount on amazon 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X