పండుగ ధమాకా.. శామ్‌సంగ్ టీవీ కొంటే మరో టీవీ ఫ్రీ.. లేదా సౌండ్‌బార్ ఫ్రీ..!
Samsung TV Deals: హోలీ, ఉగాది పండుగల సందడి మొదలైపోయింది. ఈ పండుగ సీజన్‌కి మీ ఇంటిని సరికొత్తగా మార్చేందుకు శామ్‌సంగ్ అదిరిపోయే ఆఫర్లతో మీ ముందుకొచ్చింది. మార్చి 5 నుంచి మార్చి 31 వరకు జరిగే ఈ ప్రత్యేక సేల్‌లో శామ్‌సంగ్ ప్రీమియం స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. అంతేకాదు, కొన్ని టీవీలు కొంటే రూ.2,04,990 విలువైన టీవీని ఉచితంగా పొందొచ్చు. లేదా రూ.90,990 విలువైన సౌండ్‌బార్‌ని ఫ్రీగా సొంతం చేసుకోవచ్చు.
* ఏయే టీవీలపై ఆఫర్లు?
ఈ సేల్‌లో శామ్‌సంగ్ నియో QLED 8K, నియో QLED 4K, క్రిస్టల్ 4K UHD స్మార్ట్ టీవీ మోడళ్లపై అదిరిపోయే డీల్స్ ఉన్నాయి. ముఖ్యంగా 55-అంగుళాలు, అంతకంటే పెద్ద సైజు టీవీలు కొనేవారికి ఈ ఆఫర్లు వర్తిస్తాయి. అంతేకాదు, "ది ఫ్రేమ్" సిరీస్‌లోని కొన్ని సెలెక్టెడ్ మోడల్స్‌పై కూడా ఈ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.

* ఫ్రీ టీవీ లేదా సౌండ్‌బార్ ఆఫర్ ఎలా పొందాలి..
కొన్ని ప్రత్యేకమైన శామ్‌సంగ్ స్మార్ట్ టీవీ మోడల్స్‌ను కొంటేనే మీకు ఈ ఫ్రీ గిఫ్ట్ ఆఫర్ వర్తిస్తుంది. మీరు టీవీ కొంటే.. మీ ఛాయిస్ ప్రకారం ఉచితంగా టీవీ లేదా సౌండ్‌బార్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు టీవీతో పాటు సౌండ్‌బార్ కూడా కొనాలనుకుంటే.. సౌండ్‌బార్లపై ఏకంగా 45% వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
* ఇంకా ఏమేం ఆఫర్లు ఉన్నాయి
ధర ఎక్కువని చింతించవద్దు. శామ్‌సంగ్ మీకు సులువుగా కొనేలా చాలా ఆప్షన్లు ఇస్తోంది. నెలకి కేవలం రూ. 2,990 నుంచి స్టార్టింగ్ EMI ఆప్షన్లు ఉన్నాయి. అంతేకాదు, మీరు చేసే కొనుగోలుపై 20% వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చు. డౌన్ పేమెంట్ కట్టక్కర్లేదు.. జీరో డౌన్ పేమెంట్‌తో మీ కలల టీవీని ఇంటికి తీసుకెళ్లొచ్చు.
* ఈ ఆఫర్లు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి
ఈ అదిరిపోయే ఆఫర్లన్నీ శామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో, ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో, దగ్గరలోని శామ్‌సంగ్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మీకు నచ్చిన శామ్‌సంగ్ ప్రీమియం స్మార్ట్ టీవీని కొనేసి.. మీ ఇంటిని హోమ్ థియేటర్‌లా మార్చేసుకోవచ్చు.
* శామ్‌సంగ్ టీవీలు.. టెక్నాలజీతో మాయాజాలం..
శామ్‌సంగ్ టీవీలు కేవలం టీవీలు మాత్రమే కాదు.. అవి టెక్నాలజీ అద్భుతాలు. అత్యాధునిక AI టెక్నాలజీతో వస్తున్న ఈ టీవీలు.. పిక్చర్ క్వాలిటీలో గానీ, సౌండ్‌లో గానీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. ముఖ్యంగా నియో QLED 8K టీవీలైతే NQ8 AI జెన్2 ప్రాసెసర్‌తో వస్తున్నాయి. ఇది 256 AI న్యూరల్ నెట్‌వర్క్స్‌తో పనిచేస్తుంది.
డాల్బీ అట్మాస్, క్యూ-సింఫనీ, మోషన్ ఎక్సెలరేటర్ టర్బో ప్రో, క్వాంటమ్ డాట్ టెక్నాలజీ వంటి ఫీచర్లతో సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. అంతేకాదు, శామ్‌సంగ్ టీవీలు నాక్స్ సెక్యూరిటీ, స్లిమ్ డిజైన్‌తో మీ ఇంటికి కొత్త అందాన్నిస్తాయి. ఈ పండుగ సీజన్‌లో శామ్‌సంగ్ టీవీతో మీ ఇంటిని ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








