Home
Deal of the day

సోనీ ప్రీమియం హెడ్‌ఫోన్స్‌పై భారీగా రూ.10,000 డిస్కౌంట్‌.. మిస్సయితే లాస్ అయినట్లే..!

By Ram Kumar

అదిరిపోయే ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అప్పుడే మొదలైపోయింది. రకరకాల ప్రొడక్టులపై బంపర్ డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఐతే, వీటన్నిటిలో టాప్ డీల్ మాత్రం సోనీ WH-1000XM4 నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్‌పైనే ఉంది.

ఈ హెడ్‌ఫోన్స్‌ను ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూసుండరు. ప్రీమియం హెడ్‌ఫోన్స్ కొనాలనుకునేవాళ్లకు ఇదే సరైన సమయం. మిస్ చేసుకోవద్దు.

STEAL DEAL ALERT  Sony WH-1000XM4 Headphones Get    10 000 Discount on Amazon

* సోనీ WH-1000XM4 జస్ట్ రూ.16,498కే!

ఒరిజినల్‌గా రూ.29,999 ఉన్న సోనీ WH-1000XM4 హెడ్‌ఫోన్స్ ఇప్పుడు సేల్‌లో భాగంగా రూ.19,998 కి లిస్ట్ అయ్యాయి. అంతే కాదు, కింద పేర్కొన్న కొన్ని ఆఫర్లతో ఇంకాస్త డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు.

- రూ.1,000 ఇన్‌స్టంట్ కూపన్, దీన్ని అమెజాన్‌లో డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు.

- SBI కార్డ్ ద్వారా జరిపే ఫుల్ పేమెంట్‌పై రూ.2,250 డిస్కౌంట్ లేదా EMI ద్వారా కొంటే రూ.2,500 వరకు ఆదా చేసుకోవచ్చు.

ఈ ఆఫర్లన్నీ కలిపితే, సోనీ WH-1000XM4 హెడ్‌ఫోన్స్ ఫైనల్ ధర కేవలం రూ.16,498కి దిగి వస్తాయి ఇవి బ్లాక్, బ్లూ, సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.

* సోనీ WH-1000XM4 ఎందుకు కొనాలి..

సోనీ అంటేనే నమ్మకమైన ప్రీమియం ఆడియో బ్రాండ్. ఇక WH-1000XM4 అయితే వాళ్ల బెస్ట్ హెడ్‌ఫోన్స్‌లో ఒకటి. ఎందుకో చూద్దాం.

- నాయిస్ క్యాన్సిలేషన్‌లో నంబర్ వన్: మీరు పనిచేస్తున్నా, ట్రావెల్ చేస్తున్నా లేదా రిలాక్స్ అవుతున్నా, బయటి శబ్దాల్ని పూర్తిగా మాయం చేస్తుంది. డిస్టర్బెన్స్ ఉండదు.

- సౌండ్ క్వాలిటీ అదిరిపోద్ది: క్రిస్టల్ క్లియర్ ఆడియోతో పాటు డీప్ బాస్ ఉంటుంది. మ్యూజిక్ వినడానికీ, మూవీస్ చూడడానికీ, కాల్స్ మాట్లాడటానికి సూపర్బ్‌గా ఉంటాయి.

- కంఫర్ట్ విషయంలో తిరుగులేదు: చాలా తేలికగా, చెవులకు మెత్తగా అనిపిస్తాయి. గంటల తరబడి విన్నా ఇబ్బంది అనిపించదు.

- స్మార్ట్ ఫీచర్లు బోలెడు: మల్టీ-డివైజ్ పెయిరింగ్, టచ్ కంట్రోల్స్, ఇంకా మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్‌గా మ్యూజిక్ ఆగిపోయే స్పీక్-టు-చాట్ ఫీచర్ కూడా ఉంది.

- బ్యాటరీ లైఫ్ సూపర్: నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్‌లో ఉంచినా 20 గంటల వరకు వస్తుంది. ఛార్జింగ్ టెన్షన్ లేదు

* కొత్త మోడల్ WH-1000XM5 సంగతేంటి..

సోనీ లేటెస్ట్ మోడల్ WH-1000XM5 కూడా సేల్‌లో ఉంది, దీని ధర రూ.25,998. ఇందులో కొన్ని అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఇది చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. అడ్వాన్స్‌డ్ 30mm డ్రైవర్స్‌తో సౌండ్ క్వాలిటీ ఇంకా బాగుంటుంది.

Sony V1 చిప్‌తో నాయిస్ క్యాన్సిలేషన్ మరింత పవర్ఫుల్‌గా ఉంటుంది. XM5లో కొత్త ఫీచర్లు ఉన్నా, ₹16,498 కి WH-1000XM4 మాత్రం బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

* కొనొచ్చా లేదా? మీరే డిసైడ్..

మీరు మంచి క్వాలిటీ హెడ్‌ఫోన్స్ కోసం చూస్తుంటే, అదిరిపోయే నాయిస్ క్యాన్సిలేషన్, సూపర్ సౌండ్ క్వాలిటీ ఉండాలనుకుంటే, WH-1000XM4 ఈ ధరకు నిజంగా ఒక గోల్డెన్ ఆఫర్. ఒకవేళ లేటెస్ట్ ఫీచర్లు కావాలి, బడ్జెట్ ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం WH-1000XM5 కూడా మంచి ఆప్షనే.

* టైమ్ లేదు బాస్‌..

ఈ సేల్ జనవరి 19తో ఎండ్ అవుతుంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ధరలు కూడా మారొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ సోనీ WH-1000XM4 హెడ్‌ఫోన్స్ ని ఈ లింకు మీద క్లిక్ చేసి కొనవచ్చు.

Disclosure: This post contains affiliate links, meaning we may earn a commission if you purchase a product through one of our links at no extra cost to you. We only recommend products we genuinely believe in and use ourselves.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon's Republic Day Sale offers a ₹10,000 discount on Sony WH-1000XM4 headphones, making them ₹16,498. Don't miss this limited-time offer on premium noise-canceling.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X