Home
Deal of the day

మింత్రా బర్త్‌డే బ్లాస్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్స్‌.. చవక ధరల్లోనే స్టైలిష్ ఉమెన్స్ వాచెస్‌.. చూస్తే ఫిదా!

Myntra Birthday Blast Sale: మార్చి 1 నుంచి 11 వరకు మింత్రా బర్త్‌డే బ్లాస్ట్ సేల్ నడవనుంది ఈ సేల్‌లో భాగంగా ఫ్యాషన్, బ్యూటీ, యాక్సెసరీస్‌పై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. మీకు స్టైలిష్ వాచీలంటే ఇష్టముండి, అప్పుడప్పుడూ కొత్త వాచీలతో మీ కలెక్షన్ ని అప్‌డేట్ చేస్తూ ఉంటే ఇది మీకు పర్ఫెక్ట్ టైమ్. క్లాసిక్, స్టైలిష్ లేదా ట్రెండీ మీ టేస్ట్ ఏదైనా సరే.. ఈ సేల్‌లో మీకోసం ఏదో ఒకటి కచ్చితంగా ఉంటుంది.

డేనియల్ క్లెయిన్, మాస్ట్ & హార్బర్, టైమెక్స్, ఫ్రెంచ్ కనెక్షన్ బ్రాండ్ల నుంచి నాలుగు అదిరిపోయే ఉమెన్స్ వాచీలను మీకోసం సెలెక్ట్ చేశాం. ఇది మీ చేతికి సరికొత్త అందాన్ని తీసుకొస్తాయి. అందరూ మీ వైపే చూసేలా చేస్తాయి. అవేవో చూసేయండి మరి.

Top Womens Watches to Buy During the Myntra Birthday Blast Sale

1. డేనియల్ క్లెయిన్ ఉమెన్ రోజ్ గోల్డ్ అనలాగ్ వాచ్

సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉండాలనుకునే అమ్మాయిలకి ఈ డేనియల్ క్లెయిన్ వాచ్ మంచి ఛాయిస్. రోజ్ గోల్డ్ ఫినిషింగ్‌తో చాలా ఖరీదైనదిగా కనిపిస్తుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ బ్యాండ్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. క్లాసిక్ డయల్ డిజైన్‌ బాగా ఆకట్టుకుంటుంది. డైలీ యూజ్‌కి వాటర్‌ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఐతే చిన్న వాచ్‌లు ఇష్టపడేవాళ్లకి డయల్ కొంచెం పెద్దగా అనిపించొచ్చు.

2. మాస్ట్ & హార్బర్ ఉమెన్ ఎంబెల్లిష్డ్ డయల్ బ్రాస్‌లెట్ స్టైల్ అనలాగ్ వాచ్

ఈ మాస్ట్ & హార్బర్ వాచ్ ఎంబెల్లిష్డ్ డయల్, బ్రాస్‌లెట్ స్టైల్ స్ట్రాప్‌తో ఈవెంట్స్‌కి, శుభకార్యాలకు సరిగ్గా సరిపోతుంది. రోజ్ గోల్డ్ టోన్ ఫినిషింగ్ ఏ డ్రెస్ మీదకైనా సెట్ అయిపోతుంది. క్వార్ట్జ్ మూవ్‌మెంట్‌తో టైమ్ కూడా పక్కాగా చూపిస్తుంది. వాచ్ లైట్‌వెయిట్‌గా ఉండటంతో రోజంతా హాయిగా పెట్టుకోవచ్చు. కాకపోతే నీళ్లలో తడిస్తే పాడవుతుంది.

3. టైమెక్స్ ఉమెన్ బ్లాక్ డయల్ & బ్రాస్‌లెట్ స్టైల్ అనలాగ్ వాచ్

టైమెక్స్ అంటేనే మన్నికకు పెట్టింది పేరు. క్లాసిక్ డిజైన్స్‌కి కేరాఫ్ అడ్రస్. ఈ వాచ్ బ్లాక్ డయల్‌తో, సిల్వర్ టోన్ హాండ్స్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. స్ట్రాంగ్ మెటల్ బ్రాస్‌లెట్ స్ట్రాప్‌తో ఫిట్టింగ్ బాగుంటుంది. స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్, వాటర్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల డైలీ యూజ్‌కి ఇది మంచి ఛాయిస్. లైట్‌వెయిట్‌గా ఉండటంతో రోజంతా తొడుక్కోవచ్చు.

4. ఫ్రెంచ్ కనెక్షన్ ఉమెన్ పింక్ & వైట్ అనలాగ్ వాచ్

ఈ ఫ్రెంచ్ కనెక్షన్ వాచ్‌ పింక్, వైట్ కలర్ కాంబినేషన్‌తో క్యాజువల్, ఫార్మల్ ఔట్‌ఫిట్స్‌కి మ్యాచ్ అవుతుంది. స్లిమ్ కేస్‌తో చిన్న మణికట్టు ఉన్నవాళ్లకి కూడా బాగుంటుంది. లెదర్ స్ట్రాప్‌తో డైలీ యూజ్‌కి కంఫర్ట్‌గా ఉంటుంది. స్క్రాచ్ రెసిస్టెంట్ మినరల్ గ్లాస్ గీతలు పడకుండా కాపాడుతుంది. ఐతే లెదర్ స్ట్రాప్ ఎక్కువ వాడితే అరిగిపోతుంది.

* మింత్రా బర్త్‌డే బ్లాస్ట్ సేల్‌లో షాపింగ్ ఎందుకు చేయాలి?

మార్చి 1 నుంచి 11 వరకు మింత్రాలో 50%–90% డిస్కౌంట్లు ఉన్నాయి. వాచీలే కాదు.. వెస్టర్న్ వేర్, ఫుట్‌వేర్, బ్యాగులు, బ్యూటీ ప్రొడక్ట్స్, యాక్సెసరీస్.. ఇలా అన్నీటిపై అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. మెన్స్ ఫ్యాషన్ విషయానికి వస్తే బ్లేజర్స్, డెనిమ్, జాకెట్స్, పోలో టీషర్ట్స్‌.. అన్నీ తక్కువ ధరల్లో లభిస్తాయి.

మహిళల విషయానికి వస్తే డ్రెస్సులు, జంప్‌సూట్స్, కో-ఆర్డ్ సెట్స్, డెనిమ్.. అన్నీ భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉంటాయి. క్యూట్ డంగ్రీస్, టీస్, జీన్స్, జాకెట్స్.. వంటి కిడ్స్ బట్టలు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లోనే దొరుకుతాయి.

* బ్యాగులు, ఫుట్‌వేర్, బ్యూటీ, యాక్సెసరీస్

వర్క్ టోట్స్, క్యాజువల్ స్లింగ్స్, స్నీకర్స్, హీల్స్, బూట్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. స్కిన్‌కేర్, మేకప్, పెర్ఫ్యూమ్స్, స్టేట్‌మెంట్ జ్యువలరీ, సన్‌గ్లాసెస్, బెల్ట్స్.. అన్నీ మీ కోసం రెడీగా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ వార్డ్‌రోబ్‌ని, యాక్సెసరీస్ కలెక్షన్‌ని రిఫ్రెష్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ మళ్లీ రాదు, త్వరపడండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Myntra Birthday Blast Sale offers 50-90% off on women's watches from Daniel Klein, Mast & Harbour, Timex, and French Connection (Mar 1-11). Find stylish, discounted watches and more fashion deals.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X