Home
Deal of the day

రూ.3500 డిస్కౌంట్.. 50MP + 50MP + 32MP కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 6 సంవత్సరాల అప్‌డేట్స్‌తో 5G ఫోన్‌!

భారత్‌ మార్కెట్లో వివో V70, V70 ఇలైట్‌ మోడల్స్‌ ఇటీవల విడుదల అయ్యాయి. మిడ్‌రేంజ్‌ ధరలో ఈ రెండు ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో T5 సిరీస్‌ ఫోన్లు లాంచ్‌ కానున్నాయి. అయితే గత సంవత్సరం విడుదల అయిన వివో T4 ప్రో మోడల్‌ను (Vivo T4 Pro Smartphone) ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది. 6500mAh బ్యాటరీతోపాటు టెలిఫోటో లెన్స్‌ను కూడా కలిగి ఉంది.

వివో T4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో వివో ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. విడుదల సమయంలో ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.27999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ రూ.29999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.31999 గా ఉండేది.

Vivo T4 Pro discount price

రూ.3500 డిస్కౌంట్‌ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతం ధరలు రూ.27499, రూ.29499, రూ.31499 గా ఉంది. అంటే రూ.500 చొప్పున ధర తగ్గింది. దీంతోపాటు SBI, HDFC బ్యాంకు కార్డులపై రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అంటే మొత్తంగా రూ.3500 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు :
వివో T4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 6.77 అంగుళాల FHD+ క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 5000 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. నిట్రో బ్లూ, బ్లేజ్ గోల్డ్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Vivo T4 Pro discount price

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ వివో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్‌ 4 SoC ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 12GB LPDDR4x ర్యామ్‌, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS 15 పైన పనిచేస్తోంది. 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP + 50MP + 32MP కెమెరాలు :
వివో T4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో (OIS) 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 3x జూమ్‌తో 50MP సోనీ IMX882 పెరిస్కోప్‌ టెలిఫోటో కెమెరా, 2MP బొకేష్‌ కెమెరాలు ఉన్నాయి. దీంతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

Vivo T4 Pro discount price

ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు :
ఈ వివో స్మార్ట్‌ఫోన్ 6500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. 90W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 16,470 mm Sq VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది. AI Erase 3.0, AI Photo Enhance సహా అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లున్నాయి.

ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, GPS, బ్లూటూత్‌, Wi-Fi, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo T4 Pro with 50MP periscope lens, 6500mAh battery now available with Rs3500 discount on Flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X