Home
Deal of the day

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్: టాప్ గీజర్లు, వాటర్ హీటర్లపై ఏకంగా 70% వరకు డిస్కౌంట్!

By Ram Kumar

చలి చంపేస్తుందా, నీళ్లు కాచుకోవడానికి గీజర్ లేదా వాటర్ హీటర్ కొనాలని చూస్తున్నారా, అయితే మీకో గుడ్ న్యూస్. అమెజాన్ తన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 ద్వారా టాప్ క్వాలిటీ గీజర్లు, వాటర్ హీటర్లపై అదిరిపోయే ఆఫర్లు తీసుకొచ్చింది.

జనవరి 13 నుంచి ప్రారంభమైన ఈ సేల్‌లో రాకోల్డ్, క్రాంప్టన్, బజాజ్.. ఇలా టాప్ బ్రాండ్ల ఎనర్జీ ఎఫీషియంట్ మోడల్స్‌పై ఏకంగా 70% వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

Warm Up to Savings  Amazon Sale 2025 Offers Up to 70  Off on Geysers and Water Heaters

ఫాస్ట్‌గా నీటిని వేడెక్కించే, కరెంటు బిల్లు తగ్గించే, మన్నికగా ఉండే వాటర్ హీటర్ కొనడానికి ఇదే బెస్ట్ ఛాన్స్. అయితే ఈ బెస్ట్ డీల్స్ మాత్రం చాలా ఫాస్ట్‌గా అమ్ముడవుతున్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే షాపింగ్ మొదలుపెట్టాలి.

* బజాజ్ షీల్డ్ సిరీస్ న్యూ ఎనర్జీ 25L వెర్టికల్ స్టోరేజ్ వాటర్ హీటర్

హై-పెర్ఫార్మెన్స్ గీజర్ కోసం చూస్తున్నవారికి బజాజ్ షీల్డ్ సిరీస్ న్యూ ఎనర్జీ 25L వాటర్ హీటర్ బెస్ట్ ఛాయిస్. ఈ సేల్‌లో ఇది ఏకంగా 56% డిస్కౌంట్‌తో, ఇప్పుడు కేవలం రూ.6,697కే లభిస్తోంది. టిటానియం ఆర్మర్ టెక్నాలజీ, తుప్పు పట్టకుండా ఉండే గ్లాస్‌లైన్ ఇన్నర్ ట్యాంక్‌తో వస్తున్న ఈ గీజర్.. హై-రైజ్ బిల్డింగ్‌లకు కూడా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇది 5-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తోంది. అంటే కరెంటు బిల్లు గురించి టెన్షన్ పడక్కర్లేదు. అంతేకాదు, దీని స్విర్ల్ ఫ్లో టెక్నాలజీతో 20% ఎక్కువ వేడి నీళ్లు వస్తాయి.

- స్పెసిఫికేషన్స్

కెపాసిటీ: 25 లీటర్లు

వారంటీ: ట్యాంక్‌పై 10 ఏళ్లు, హీటింగ్ ఎలిమెంట్‌పై 6 ఏళ్లు, ప్రోడక్ట్‌పై 4 ఏళ్లు

సేఫ్టీ: పిల్లల భద్రత కోసం చైల్డ్ సేఫ్టీ ప్రొటెక్షన్, 4-ఇన్-1 మల్టీఫంక్షన్ సేఫ్టీ వాల్వ్

దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయొచ్చు.

* రాకోల్డ్ బునో ప్రో NXG 25L స్టోరేజ్ వాటర్ హీటర్

రాకోల్డ్ బునో ప్రో NXG 25L వాటర్ హీటర్‌ని 45% డిస్కౌంట్‌తో, ఇప్పుడు కేవలం రూ.6,999కే సొంతం చేసుకోవచ్చు. టైటానియం ప్లస్ టెక్నాలజీ, రస్ట్ ప్రూఫ్ ఏబీఎస్ బాడీతో వస్తున్న ఈ గీజర్ మన్నికకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. తుప్పును తట్టుకుని ఎక్కువ కాలం పనిచేసేలా దీన్ని డిజైన్ చేశారు. అంతేకాదు, 3-లెవెల్ సేఫ్టీ సిస్టమ్‌తో హై టెంపరేచర్స్, ప్రెషర్ నుంచి ఇది మిమ్మల్ని సేఫ్‌గా ఉంచుతుంది.

- స్పెసిఫికేషన్స్

కెపాసిటీ: 25 లీటర్లు

సేఫ్టీ: అడ్జస్టబుల్ థర్మోస్టాట్‌తో 3-లెవెల్ ప్రొటెక్షన్

బిల్డ్: టైటానియం కోటెడ్ స్టీల్ ట్యాంక్‌తో రస్ట్-ప్రూఫ్ ఏబీఎస్ బాడీ

దీన్ని కొనడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

* యాక్టివా హాట్‌లైన్ 50L స్టోరేజ్ గీజర్

పెద్ద ఫ్యామిలీకి యాక్టివా హాట్‌లైన్ 50L స్టోరేజ్ గీజర్ బెస్ట్ ఆప్షన్. ఈ గీజర్ ఇప్పుడు 32% డిస్కౌంట్‌తో, కేవలం రూ.6,490కే లభిస్తోంది. రస్ట్ రెసిస్టెన్స్ కోసం 7-ట్యాంక్ ప్రాసెస్డ్ మెటల్ బాడీ, ఎక్కువ మన్నిక కోసం ఎక్స్‌ట్రా-థిక్ మెగ్నీషియం యానోడ్‌తో ఇది వస్తోంది. దీని 2000W ఐఎస్ఐ-మార్క్డ్ హీటింగ్ ఎలిమెంట్ నీటిని వెంటనే వేడి చేస్తుంది. అడ్వాన్స్‌డ్ కాపిల్లరీ థర్మోస్టాట్‌తో ఏ సీజన్‌కైనా సరిపోయేలా టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. దీనికి ఫ్రీ ఇన్‌స్టాలేషన్ కూడా ఉంది.

- స్పెసిఫికేషన్స్

కెపాసిటీ: 50 లీటర్లు

సేఫ్టీ: ఓవర్‌హీట్ ప్రొటెక్షన్, ప్రెజర్ రిలీజ్ వాల్వ్

మెటీరియల్: పౌడర్-కోటెడ్ బాడీతో ఏబీఎస్ ప్లాస్టిక్

వారంటీ: 5 సంవత్సరాలు

దీన్ని కొనుగోలు చేయడానికి ఈ లింక్‌ పై క్లిక్ చేయండి.

* లాంగ్‌వే సూపర్బ్ 35L 5-స్టార్ రేటెడ్ ఆటోమేటిక్ గీజర్

లాంగ్‌వే సూపర్బ్ 35L స్టోరేజ్ గీజర్ కూడా ఒక మంచి ఆప్షన్. ఇది ఇప్పుడు 53% డిస్కౌంట్‌తో, కేవలం రూ.4,389 కే అందుబాటులో ఉంది. 5-స్టార్ బీఈఈ రేటింగ్ ఉన్న ఈ గీజర్ కరెంటును బాగా ఆదా చేస్తుంది. దీని స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్‌కు యాంటీ-రస్ట్ కోటింగ్ ఉండటంతో తుప్పు పట్టే సమస్యే ఉండదు. దీని 2000W కాపర్ హీటింగ్ ఎలిమెంట్ నీటిని చాలా త్వరగా, ఎఫీషియెంట్‌గా వేడి చేస్తుంది.

- స్పెసిఫికేషన్స్

కెపాసిటీ: 35 లీటర్లు

మెటీరియల్: నానో పాలి బాండ్ టెక్నాలజీతో స్టెయిన్‌లెస్ స్టీల్

సేఫ్టీ: 5 సేఫ్టీ ఫంక్షన్స్, 15 క్వాలిటీ చెక్స్

వారంటీ: ట్యాంక్‌పై 5 ఏళ్లు, ప్రోడక్ట్‌పై 1 ఇయర్.

దీన్ని కొనడానికి ఈ లింక్‌ పై క్లిక్ చేయండి.

* యాంకర్ బై పానాసోనిక్ న్యూ డెల్సీ 25L గీజర్

యాంకర్ బై పానాసోనిక్ న్యూ డెల్సీ 25L గీజర్‌ ఇప్పుడు 58% డిస్కౌంట్‌తో, కేవలం రూ.6,199కే లభిస్తోంది. ఈ గీజర్ లోపల గ్లాస్ పూతతో వస్తోంది. దీనివల్ల తుప్పు పట్టే ఛాన్సే లేదు. హార్డ్ వాటర్ వల్ల వచ్చే సమస్యలను తగ్గించడానికి ఇందులో మెగ్నీషియం యానోడ్ కూడా ఉంది. దీని 2000W కాపర్ హీటింగ్ ఎలిమెంట్ నీటిని చాలా త్వరగా వేడి చేస్తుంది. అడ్జస్టబుల్ టెంపరేచర్ కంట్రోల్‌తో కావలసినంత వేడిని సెట్ చేసుకోవచ్చు.

స్పెసిఫికేషన్స్:

కెపాసిటీ: 25 లీటర్లు

స్పెషల్ ఫీచర్స్: రస్ట్ ప్రూఫ్, 4-ఇన్-1 మల్టీఫంక్షన్ సేఫ్టీ వాల్వ్

ఎనర్జీ ఎఫీషియంట్: తక్కువ పవర్ తో ఎక్కువసేపు నీటిని వెచ్చగా ఉంచుతుంది

వారంటీ: ప్రోడక్ట్‌పై 2 ఏళ్లు, ఇన్నర్ ట్యాంక్‌పై 5 ఏళ్లు

దీన్ని కొనడానికి ఈ లింక్‌ పై క్లిక్ చేయండి.

Disclosure: This post contains affiliate links, meaning we may earn a commission if you purchase a product through one of our links at no extra cost to you. We only recommend products we genuinely believe in and use ourselves.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon's Great Republic Day Sale 2025 starts January 13th, offering up to 70% off on geysers and water heaters from brands like Racold and Bajaj. Don't miss these deals!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X