2019లో లాంచ్ అయిన 10 కూల్ గ్యాడ్జెట్స్ ఇవే..!

ప్ర‌తి ఏడాది జ‌రిగే ప్ర‌పంచంలోనే అతి పెద్ద క‌న్‌జ్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ షో (సీఈఎస్‌) ఈ సారి కూడా గ్యాడ్జెట్ లవర్స్ ను ఎంతగానో అలరించింది . జనవరి 6న మొదలైన సీఈఎస్‌ ఈవెంట్ జనవరి 12న ముగిసింది.

|

ప్ర‌తి ఏడాది జ‌రిగే ప్ర‌పంచంలోనే అతి పెద్ద క‌న్‌జ్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ షో (సీఈఎస్‌) ఈ సారి కూడా గ్యాడ్జెట్ లవర్స్ ను ఎంతగానో అలరించింది . జనవరి 6న మొదలైన సీఈఎస్‌ ఈవెంట్ జనవరి 12న ముగిసింది.ఈ ఈవెంట్‌లో ఎల్‌జీ ఫోల్డబుల్ టీవీ తో పాటు USB పోర్టుతో కూడిన బెల్ట్,సెల్ఫ్ డ్రైవింగ్ సూట్ కేస్ లాంటివి హై లైట్ గా నిలిచాయి.నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా 2019లో క‌న్‌జ్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ షోలో హైలైట్ గా నిలిచినా 10 కూల్ గ్యాడ్జెట్స్ మీకు తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి

అమెజాన్ భారీ డిస్కౌంట్ సేల్ వచ్చేస్తోందిఅమెజాన్ భారీ డిస్కౌంట్ సేల్ వచ్చేస్తోంది

ఎల్‌జీ ఫోల్డబుల్ టీవీ

ఎల్‌జీ ఫోల్డబుల్ టీవీ

ఈ టీవీని వినియోగ‌దారులు అవసరం లేని సమయంలో ప‌రుపులా చుట్ట‌ేసి పక్కన పెట్టుకోవచ్చు. దీనికోసం రిమోట్ లేదా టీవీపై ఉండే బ‌ట‌న్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఈ టీవీని ఈజీగా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లడంతోపాటు అవసరం లేనపుడు చుట్టుకునే విధంగా 65 అంగుళాల తెరను ఎల్‌జీ రూపొందించింది.

USB పోర్టుతో కూడిన బెల్ట్

USB పోర్టుతో కూడిన బెల్ట్

ఈ బెల్ట్ ఒక 'సాధారణ' బెల్ట్ కంటే చాలా ఎక్కువ చేస్తుంది. ఇది మీ waistline, ఫిట్నెస్ కార్యకలాపాలు ట్రాక్ మరియు ఫాల్ డిటెక్షన్ గుర్తింపును ఫీచర్ తో వస్తుంది.

10సెకండ్ల టూత్ బ్రష్

10సెకండ్ల టూత్ బ్రష్

ఈ టూత్ బ్రష్ 10సెకండ్లలో పళ్ళను శుభ్రం చేస్తుంది.ఇందులో మూడు విబాతింగ్ సెట్టింగ్స్ ఉంటాయి. దీని ధర సుమారు రూ.8,800 గా ఉంది.

కంటెంట్ను ప్రసారం చేయడానికి  మైక్రోవేవ్

కంటెంట్ను ప్రసారం చేయడానికి మైక్రోవేవ్

GE హోమ్ అప్లయెన్సెస్ కిచెన్ హబ్ అనే మైక్రోవేవ్ ఓవెన్ ను ప్రదర్శించారు. ఈ ఓవెన్లో సోషల్ మీడియా, వీడియోలు మరియు స్ట్రీమ్ కంటెంట్ను బ్రౌజ్ చేయవచ్చు.

బీర్ హోల్డర్లతో సోనీ స్పీకర్

బీర్ హోల్డర్లతో సోనీ స్పీకర్

సోనీ ఒక సరికొత్త స్పీకర్ను ప్రదర్శించారు, ఇది నాలుగు బీర్లను హోల్డ్ చేస్తుంది.

సెల్ఫ్ డ్రైవింగ్ సూట్ కేస్

సెల్ఫ్ డ్రైవింగ్ సూట్ కేస్

సెల్ఫ్ డ్రైవింగ్ సూట్ కేస్ దీనిని మోయాల్సిన అవసరం లేదు. మన ముందు వెళ్తుంటే అది మన వెనకాల దానంతట అదే ఫాలో అవుతుంది. ఎప్పుడూ ట్రావెలింగ్ చేసేవారు లగేజ్ సమస్యను తప్పించుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.కాలిఫోర్నియాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఈ రోబోట్ సూట్ కేస్ ని తయారు చేసింది. ఈ సూట్ కేస్ స్మార్ట్ ఫోన్ యాప్ తో పనిచేస్తుంది.

కోహ్లీర్స్ స్మార్ట్ టాయిలెట్

కోహ్లీర్స్ స్మార్ట్ టాయిలెట్

ఈ టాయెలెట్ గురించి చెప్పాలంటే అనిల్ అంబాని లాంటి ధనవంతులు మాత్రమే వాడతారని చెప్పవచ్చు. దీని ఖరీదు దాదాపు 4,88 వేల వరకు ఉంటుందని అంచనా.

స్మార్ట్ డైపర్

స్మార్ట్ డైపర్

చిన్న పిల్లల కోసం స్పెషల్ గా ఈ డైపర్ తయారు చేసారు.

స్మార్ట్ మిర్రర్

స్మార్ట్ మిర్రర్

కేప్స్టోన్ యొక్క స్మార్ట్ మిర్రర్. ఇది రెండు సైజుల్లో అందుబాటులో ఉంటుంది .ఒకటి 19-అంగుళాలు కాగా రెండవది 22-అంగుళాలు. మరియు గూగుల్ అసిస్టెంట్ ద్వారా సంభాషణలను డౌన్లోడ్ చేయవచ్చు.ఇందిలో యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది 6 వేర్వేరు గాత్రాలను గుర్తించగలదు మరియు నేరుగా అద్దంలో ఉన్న ఇమెయిల్లు చదవచ్చు అలాగే వ్రాయవచ్చు.

హెయిర్ డ్రయర్

హెయిర్ డ్రయర్

వైర్లెస్ హెయిర్ డ్రయర్.దీనిని వోల్వో బ్యూటీ అనే స్టాట్ అప్ కంపెనీ ప్రదర్శించింది.

 

 

 

Best Mobiles in India

English summary
10 coolest gadgets launched in 2019.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X