పాతవే కాని ఎప్పటికీ మరచిపోలేనివి

Written By:

90వ దశకంలో వచ్చిన గాడ్జెట్స్ గురించి మీరు వినే ఉంటారు. అవి 20వ దశకానికి వచ్చే సరికి అనేక కొత్త కొత్త హంగులను సంతరించుకున్నాయి. టెక్నాలజీని మరింతగా ముందుకు తీసుకువెళ్లాయి. అయితే టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కే కొద్దీ పాతవి మరుగునపడిపోవడం అనేది కామనైపోయింది. అయితే అవి మరుగున పడినా కాని వినియోగదారుల మనసుల్లో మాత్రం వాటిమీద స్థానం చెక్కు చెదరలేదు. ఇలా వినియోగదారుల మనసుల్లో నిలిచిపోయిన ఓ పది గాడ్జెట్లను చూద్దాం.

Read more : స్మార్ట్‌ఫోన్‌లో స్మార్ట్ ఫీచర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐ ప్యాడ్ క్లాసిక్

ఈ గాడ్జెట్ ఇప్పుడు పూర్తిగా కనుమరుగైంది కాని అది సృష్టించిన ప్రభంజనం మాత్రం ఇంకా ప్రజల మనసుల్లో అలాగే ఉంది.

మోటోరోలా రాజ్ ఫ్లిప్ ఫోన్

మోటోరోలా నుంచి వచ్చిన ఈ ఫోన్ అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు తెర వెనక్కి వెళ్లిపోయింది.

డిస్క్

డివిడి ప్లేయర్లు రాకముందు సీడి ప్లేయర్లు ఓ ఊపు ఊపాయి.అయితే డివిడిల రాకతో అవి శరవేగంగా తెర వెనక్కి వెళ్లిపోయాయి.

 

 

కెనాన్ కెమెరా

స్మార్ట్ ఫోన్ల రాకతో ఈ కెమెరాకు కూడా కాలం చెల్లింది. ఫోన్లు రాకముందే ఇది మకుటం లేని మారాజుగా వెలుగొందింది.

ఎలక్ట్రిక్ టూత్ బ్రష్

ఓరల్ బి కంపెనీ క్రియేట్ చేసిన ఈ బ్రష్ ఇది. ఇప్పటికీ దీన్ని వాడుతున్నారు.

రేడియో

టీవీల రాకతో వీటికి కాలం చెల్లింది. కాని 90వ దశకంలో ఇవే ప్రధాన ప్రచార సాధనాలు

అమెజాన్ కిండెల్

అమెజాన్ కిండెల్ అనేది ప్రపంచంలోనే తొలి ఈ బుక్ ఇది. 2007లో వచ్చింది. అయితే ఇది అప్పట్లో చాలా డిమాండ్ క్రియేట్ చేసినా ఇప్పుడు మాత్రం ముందుకు దూసుకుపోలేకపోతోంది.

డిస్క్

ఒకప్పుడు ఎంతో క్రేజ్ ఉన్న డిస్క్ లు ఇప్పుడు కనపడ్డం లేదు.

కాలిక్యులేటర్

ఇదొక అత్యాధునిక కాలుక్యులేటర్. స్మార్ట్ పొన్ల రాకతో దీనికి కాలం చెల్లింది.

వాచీ

ఈ వాచీలు కూడా ఒకప్పుడు ప్రభంజనం సృష్టించాయి. ఆ తర్వాత రాను రాను తెర వెనక్కి వెళ్లిపోయాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Blast from the Past: 10 Gadgets We just can't forget!
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot