Home
Gadgets

షాకిస్తోన్న.. స్పై కెమెరాలు!

By Sivanjaneyulu Bommu

మీరు గమనించిట్లయితే ప్రతీ చోట మనకు రహస్య కెమెరాలు కనిపిస్తున్నాయి. హాస్పటల్, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, రెస్టారెంట్స్ ఇలా ఎక్కడ చూసిన రహస్య కెమెరాలను అమర్చుతున్నారు. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే.. రహస్య కెమెరాల ద్వారా షూట్ చేయబడిన అనేక వీడియో టేప్‌లను యూట్యూబ్‌లో అనేకం చూస్తున్నాం.

షాకిస్తోన్న.. స్పై కెమెరాలు!

Read More : బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజెస్ (ఇండియా)

సెక్యూరిటీ అంశాల దృష్ట్యా ఏర్పాటు చేయబడని సీసీకెమెరాలు, మైక్రోఫోన్‌లను చట్టవిరద్ధమైన కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆడవారు షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలు ఇలా కొత్త ప్రదేశాలకు వెళ్లిన సందర్భంలో సీసీ కెమెరాల అదేవిధంగా మైక్రోఫోన్‌ల విషయంలో అప్రమత్తత వహించాల్సి ఉంది. మీరు గుర్తుపట్టలేని విధంగా ఉండే అత్యాధునిక 10 స్పై కెమెరాల వ్యవస్థలను క్రింది స్లైడర్‌లో సూచించటం జరుగుతోంది..

స్పై కెమెరాలు.. ఇలా కూడా!

స్పై కెమెరాలు.. ఇలా కూడా!

చివ్వింగ్ గమ్ స్పై కెమెరా...

స్పై కెమెరాలు.. ఇలా కూడా!

స్పై కెమెరాలు.. ఇలా కూడా!

స్పై క్యాప్  కెమెరా.

స్పై కెమెరాలు.. ఇలా కూడా!

స్పై కెమెరాలు.. ఇలా కూడా!

Lighter Spy Camera (లైటర్ స్పై కెమెరా)

స్పై కెమెరాలు.. ఇలా కూడా!

స్పై కెమెరాలు.. ఇలా కూడా!

Spy Camera Pen (స్పై కెమెరా పెన్)

స్పై కెమెరాలు.. ఇలా కూడా!

స్పై కెమెరాలు.. ఇలా కూడా!

టెడ్డీ బియర్ స్పై కెమెరా (Teddybear Spy Camera)

స్పై కెమెరాలు.. ఇలా కూడానా!

స్పై కెమెరాలు.. ఇలా కూడానా!

Hidden Camera Spectacles (హిడెన్ కెమెరా స్పెక్టాకిల్స్)

స్పై కెమెరాలు.. ఇలా కూడానా!

స్పై కెమెరాలు.. ఇలా కూడానా!

smoke Alarm Camera (స్మోక్ అలారమ్ కెమెరా)

స్పై కెమెరాలు.. ఇలా కూడానా!

స్పై కెమెరాలు.. ఇలా కూడానా!

Coca-Cola Hidden Camera (కోకా కోలా హిడెన్ కెమెరా)

స్పై కెమెరాలు.. ఇలా కూడానా!

స్పై కెమెరాలు.. ఇలా కూడానా!

Necktie Hidden Video Camera (నెక్‌టై హిడెన్ వీడియో కెమెరా)

స్పై కెమెరాలు.. ఇలా కూడానా!

స్పై కెమెరాలు.. ఇలా కూడానా!

బెల్ట్ బకిల్ స్పై కెమెరా (Belt Buckle Spy Camera)

More from GizBot

Best Mobiles in India

English summary
10 Hidden Spy cameras. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X