సోలార్ పవర్ బ్యాంక్.. రూ.350కే

Written By:

గడిచిన 10 సంవత్సరాల కాలంగా టెక్నాలజీ రంగం అనూహ్యంగా పుంజుకుంది. ఈ ఘనతనంగా ప్రయోగాల ద్వారానే మనిషి సాధ్యం చేయగలిగాడు. ఇప్పుడు మనం ఉపయోగించుకుంటోన్నఇంటర్నెట్, కంప్యూటర్ , స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ ఇలా రకరకాల టెక్నాలజీ ప్రయోగాల ద్వారా సాధ్యమైనదే. ప్రయోగాల ద్వారా మనం కొత్త విషయాలను తెలుసుకోగలమన్న నగ్నసత్యాన్ని ఈ ఆవిష్కరణలు చాటి చెబుతున్నాయి.

సోలార్ పవర్ బ్యాంక్.. రూ.350కే

Read More : Lenovo విశ్వరూపం, 3 రోజుల్లో 60 లక్షల ఫోన్‌లు

నిత్యవసర కమ్యూనికేషన్ గాడ్జెట్‌ల జాబితాలో స్మార్ట్‌ఫోన్‌ది అగ్రస్థానం. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ లను వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సమస్త కమ్యూనికేషన్ ప్రపంచాన్ని అరచేతిలో చూపించగలిగే స్మార్ట్‌ఫో‌‌న్‌కు చార్జింగ్ ఎంతో కీలకం. ఛార్జింగ్ ఉన్నంత వరకు మాత్రమే స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించుకోగలం.

సోలార్ పవర్ బ్యాంక్.. రూ.350కే

Read More : రూ.12,000 రేంజ్‌లో 20 పర్‌‌ఫెక్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

బ్యాటరీ లెవల్స్ జీరోకు చేరుకున్న మరుక్షణమే ఫోన్ నిస్సత్తువుగా మారిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఫోన్ బ్యాటరీ చాలా కీలకంగా మారుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ ఛార్జింగ్ అయిపోయినట్లయితే బయట ప్రపంచంతో మన కమ్యూనికేషన్ సంబంధాలను పూర్తిగా తెగిపోయినట్లే. అత్యవసర సమయాల్లో ఫోన్‌ను చార్జ్ చేసేందుకు ఉపయోగపడే సోలార్ పవర్ బ్యాంక్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోలార్ పవర్ బ్యాంక్స్.. బెస్ట్ ధరల్లో

ఎల్ఈడి రీఛార్జబుల్ అండర్ సోలార్ పవర్ క్యాంపింగ్ లాంతర్ లైట్
బెస్ట్ ధర రూ.420

పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సోలార్ పవర్ బ్యాంక్స్.. బెస్ట్ ధరల్లో

కార్టిఫై ఎల్ఈడి సోలార్ ఎమర్జెన్సీ లైట్ లాంట్రిన్ + యూఎస్బీ మొబైల్ ఛార్జర్
బెస్ట్ ధర రూ.599
పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సోలార్ పవర్ బ్యాంక్స్.. బెస్ట్ ధరల్లో

ఇవేషన్ రెయిన్‌ప్రూఫ్ ఎమర్జెన్సీ డిజిటల్ సోలార్, హ్యాండ్ క్రాంక్
బెస్ట్ ధర రూ.4,101
పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సోలార్ పవర్ బ్యాంక్స్.. బెస్ట్ ధరల్లో

ఇవానా లైట్నింగ్ మల్టీ పర్పస్ మొబైల్
బెస్ట్ ధర రూ.505
పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సోలార్ పవర్ బ్యాంక్స్.. బెస్ట్ ధరల్లో

రావిన్ రీఛార్జబుల్ ఎమర్జెన్సీ లైట్ సోలార్ లాంట్రిన్ విత్ యూఎస్బీ పోర్ట్
బెస్ట్ ధర రూ.1470

పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సోలార్ పవర్ బ్యాంక్స్.. బెస్ట్ ధరల్లో

బల్ఫిస్ ఎల్ఈడి సోలార్ ఎమర్జెన్సీ లైట్ లాంట్రిన్ + యూఎస్బీ మొబైల్ ఛార్జర్
బెస్ట్ ధర రూ.351
పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సోలార్ పవర్ బ్యాంక్స్.. బెస్ట్ ధరల్లో

సోలార్ ఎల్ఈడి ఎమర్జెన్సీ లైట్ + యఎస్బీ మొబైల్ ఛార్జర్
బెస్ట్ ధర రూ.441
పవర్ బ్యాంక్ స్పెసిఫికే
షన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సోలార్ పవర్ బ్యాంక్స్.. బెస్ట్ ధరల్లో

ఎల్ఈడి సోలార్ ఎమర్జెన్సీ లైట్ లాంట్రిన్ +యూఎస్బీ మొబైల్ ఛార్జర్
బెస్ట్ ధర రూ.390
పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సోలార్ పవర్ బ్యాంక్స్.. బెస్ట్ ధరల్లో

విక్టర్ ఎల్ఈడి ఎమర్జెన్సీ లైట్ లాంట్రిన్ విత్ యూఎస్బీ మొబైల్ ఛార్జర్
బెస్ట్ ధర రూ.1099

పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సోలార్ పవర్ బ్యాంక్స్.. బెస్ట్ ధరల్లో

డి. లైట్ ఎస్300 సోలార్ లైట్స్
బెస్ట్ ధర రూ.1739

పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సోలార్ పవర్ బ్యాంక్స్.. బెస్ట్ ధరల్లో

సోలార్ యూనివర్స్ ఇండియా ఎస్ఈ 901 సోలార్ లైట్స్

బెస్ట్ ధర రూ.949
పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సోలార్ పవర్ బ్యాంక్స్.. బెస్ట్ ధరల్లో

సోలార్ యూనివర్స్ ఇండియా ఎంఎఫ్900 సోలార్ లైట్స్
బెస్ట్ ధర రూ.2,049
పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Solar Smartphone USB Power Banks Cum Light Lanterns to Buy this Rainy Season. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot