Home
Gadgets

మీరు కూడా చేయగలిగే 10 సింపుల్ ఐడియాలు!

By Sivanjaneyulu Bommu

మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటున్నట్లుగానే మన వస్తువులను కూడా మనమే పరిరక్షించుకోవల్సి ఉంటుంది. ఈ ఆధునిక కమ్యూకేషన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరి చేతిలో రకరకాల గాడ్జెట్ మనకు కనిపిస్తున్నాయి. వీటిని సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోలేకపోతే వాటి మన్నిక తగ్గిపోతుంటాయి.

మీరు కూడా చేయగలిగే 10 సింపుల్ ఐడియాలు!

Read More : LYF ఫోన్‌లకు భారీ డిమాండ్.. టాప్ 10 ఇవే!

సాధారణంగా పనికిరాని వస్తువులు మనం కంట పడితే చెత్త డబ్బాలోకి వాటిని విసిరేస్తుంటాం. కానీ క్రియేటివ్‌గా ఆలోచించే కొందరు మాత్రం అలాకాదు. తమకు కనిపించే ప్రతి పనికిరాని వస్తువులను రీసైకిల్ పేరుతో వేరొక రకంగా ఉపయోగించుకునే రీతిలో తీర్చిదిద్దుతున్నారు. ఈ స్టోరీ ద్వారా మీతో షేర్ చేసుకుంటున్న 10 క్రియేటివ్ ఆలోచనలు మీ స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని మరింత క్రియేటివ్‌‌గా మార్చేస్తాయి...

టిప్ 1

టిప్ 1

ఆలోచిస్తే పనికిరాని గిఫ్ట్ బాక్సును కూడా చార్జింగ్ స్టేషన్‌లా మార్చేయవచ్చు.

టిప్ 2

టిప్ 2

ఇంట్లోని పాత లోషన్ బాటిల్‌ను ఇలా సెట్ చేయండి.

టిప్ 3

టిప్ 3

పనికిరాని కార్బ్ బోర్డును సైతం ఇలా చార్జింగ్ హోల్డర్‍‌లా మలచవచ్చు.

టిప్ 4

టిప్ 4

హ్యాంగర్లను ఇలా ల్యాప్‌టాప్ స్టాండ్‌లా వాడుకోవచ్చు.

టిప్ 5

టిప్ 5

ఆలోచిస్తే చిన్న చెక్క ముక్కను సైతం  టాబ్లెట్ స్టాండ్‌లా తీర్చిదిద్దవచ్చు.

టిప్ 6

టిప్ 6

కొంచం కొత్తగా ఆలోచిస్తే హెయిర్ క్లిప్‌ను కూడా ఫోన్ స్టాండ్‌లా ఉపయోగపడుతుంది.

టిప్ 7

టిప్ 7

అత్యవసర పరిస్థితుల్లో మన జేబులోని పర్సును కూడా ఫోన్ స్టాండ్‌లా ఉపయోగించుకోవచ్చు.

టిప్ 8

టిప్ 8

గిఫ్ట్‌కార్డ్‌లను ఇయర్‌బడ్ హోల్డర్‍‌గా కూడా ఉపయోగించుకోవచ్చని ఈ ఫోటో ద్వారా మనకు అర్థమవుతోంది.

టిప్ 9

టిప్ 9

క్యాసెట్ కేస్‌‌ను ఫోన్ స్టాండ్‌లా ఉపయోగించుకోవచ్చన్న విషయాన్ని ఈ ఫోటో మనకు స్పష్టం చేస్తోంది.

టిప్ 10

టిప్ 10

మీ మొబైల్ చార్జర్ వైర్ బ్రేక్ అవకుండా ఉండేందుకు పెన్ స్ప్రింగ్‌‌ను చార్జర్ పిన్ వెనుక భాగంలో అమర్చండి.

More from GizBot

Best Mobiles in India

English summary
10 Useful Low-Tech Hacks For Your High-Tech Gadgets That You Should Know. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X