ఈ హెడ్‌ఫోన్స్ ధరలు చాలా ఖరీదు బాసూ !

|

మనలో చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు హెడ్‌ఫోన్స్ ద్వారా మ్యూజిక్ వినేందుకు ఆసక్తి చూపుతుంటారు. హెడ్‌ఫోన్‌లను రెగ్యులర్‌గా వినియోగించుకునే క్రమంలో, వాటిలో అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా హెడ్‌ఫోన్ జాక్ సరిగ్గా స్పందించకపోవటం వంటి సమస్యను కామన్‌గా ఫేస్ చేయవల్సి ఉంటుంది. ఈ సమస్య మీ హెడ్‌ఫోన్‌లో కూడా ఉన్నట్లయితే సౌండ్ తక్కువుగా రావటం, ఫోన్ కనెక్ట్ కాకపోవటం వంటి సంకేతాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి సమస్యల నుండి బయటపడేందుకు మన్నికై ఖరీదైన హెడ్‌ఫోన్స్ కోసం చాలామంది చూస్తుంటారు. అలాంటి వారి కోసం కొన్ని కంపెనీల ఖరీదైన హెడ్‌ఫోన్స్ గురించి ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.వీటి ధర రూ.35 లక్షల దాకా ఉంటుందంటే నమ్మి తీరాల్సిందే మరి..

 

ఈ గూగుల్ జాకెట్‌తో మీ ఫోన్ మీ చెంతనే ఉంటుంది

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

HIFIMAN Susvara

ధర రూ. 12.84 లక్షలు

స్పెషల్ ఆంప్లియర్ తో వచ్చిన ఈ హెడ్‌ఫోన్స్ ఇప్పుడు ప్రీ ఆర్డర్లో లభిస్తున్నాయి. దీని అవుట్ పుట్ 20W ఆంప్లియర్ అవుట్ పుట్ 50Wగా ఉంటుంది.

 

 

Abyss AB-1266 Phi

ధర సుమారుగా రూ. 3.54 లక్షలు

Abyss కంపెనీ నుంచి వచ్చిన హై క్వాలిటీ హెడ్‌ఫోన్స్ ఇవి. సంగీతం వినేందుకు బెస్ట్ అని చాలామంది చెబుతారు కూడా.

 

iDiamond Earbuds

ధర 4.53 లక్షలు

ఇవి ప్రపంచంలోనే చాలా ఖరీదైనవి. 18 క్యారెట్ల గోల్డ్ తో తయారుచేశారు. Norwegian jeweler అనే కంపెనీ వీటిని తయారు చేసింది. 100 యూనిట్లను తయారు చేయగా అవి ఇప్పటికే అమ్ముడుపోయాయి.

 

 

Audeze LCDi4
 

Audeze LCDi4

ధర 1,99,000

యుఎస్ బెస్ డ్ కంపెనీ Aueze దీన్ని తయారుచేసింది. గ్రేట్ ఆడియో అనుభూతిని ఇది అందిస్తుంది.

 

Stax SR 009

ధర 2.64 లక్షలు

ఇవి హైప్యూరిటీ కాపర్ తో వచ్చాయి. అదిరిపోయే ఆడియో టెక్నాలజీని ఇందులో పొందుపరచడం వల్ల నాణ్యమైన ఆడియో క్వాలిటీని వినియోగదారులు ఆస్వాదించవచ్చు

 

oBravo EAMT-3

ధర రూ. 1.86 లక్షలు

ఇవి కూడా హై క్వాలిటీ ఆడియోని అందించేలా రూపొందించారు. నాష్యమైన ఆడియో టెక్నాలజీని పొందుపరిచారు.

 

 

Shure KSE1500

ధర రూ. 1.79 లక్షలు

ఇది సింగిల్ డ్రైవర్ ఎలక్ట్రానిక్ హియర్ ఫోన్. యుఎస్ బి పోర్ట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.

 

​Ultrasone Edition 15

ధర రూ. 2.14 లక్షలు

గోల్డ్ టైటానియం compound GTC) driver technology ఫీచర్ తో వచ్చింది. gold foil and a titanium dome ద్వారా మంచి సౌండ్ క్వాలిటీని అందిచేలా దీన్ని తయారుచేశారు.

 

 

​Sennheiser HD800

ధర రూ. 1.28 లక్షలు

జర్మనీ బేస్ డ్ కంపెనీ నుంచి వచ్చిన హెడ్‌ఫోన్స్ ఇవి. మోస్ట్ అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో దీన్ని మార్కెట్లోకి తీసుకువచ్చారు.

 

Audeze LCD-4z

ధర రూ. 2.86 లక్షలు

ఎల్ సిడి స్థాయిలో ఇవి సౌండ్ క్వాలిటీని అందించగలవు. ఇందులో మెటీరియల్ కూడా మాగ్నటిక్ కావడంలో యూజర్లు మంచి ఆడియోని అందుకుంటారు.

 

Sony MDR-Z1R Premium

ధర రూ.1.65 లక్షలు

Focal Utopia

ధర రూ.2.86 లక్షలు

Abyss Diana PHI

ధర రూ.2.8 లక్షలు

Audio Technica ATH-ADX5000

ధర రూ.1.43 లక్షలు

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

English summary
15 most expensive headphones that would cost you upto Rs 35 lakh More News at Gizbot Telugu

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more