స్టార్‌వార్ గాడ్జెట్లను సొంతం చేసుకోండి !

Written By:

ఒక్కోసారి కొన్ని ఈవెంట్లు మనకు అనుభవంతో పాటు మంచి ఉత్సాహాన్ని కూడా ఇస్తుంటాయి.ఆ ఈవెంట్లు మనలో ఎనలేని శక్తిని కూడా అందిస్తాయి. ఈ మధ్య అలాంటి ఈవెంట్లు ఎవైనా వస్తున్నాయా అంటే వాటిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది వన్‌ప్లస్ స్టార్ వార్స్ గురించే..దీనిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

స్టార్ వార్స్ స్పెషల్ ఎడిషన్‌లో 'వన్‌ప్లస్ 5టీ', డిసెంబర్ 14 నుంచి సేల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Star Wars: The Last Jedi

వన్‌ప్లస్ ఈ మధ్య వన్‌ప్లస్ యానివర్సరీ సంధర్భంగా మోస్ట్ అవైటెడ్ మూవీ Star Wars: The Last Jedi ట్రైలర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అది డిసెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న నేపథ్యంలో స్టార్ వార్స్ ఫ్యాన్స్ మరిన్ని అనుభూతులను అవకాశాలను సొంతం చేసుకోబోతున్నారు.5 Star Wars gadgetsని గెలుచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది.

OnePlus 5T లిమిటెడ్ వేరియంట్

స్టార్ వార్ ఫ్యాన్స్ కోసం ఫర్పెక్ట్ టెక్నాలజీతో ఈ మొబైల్ వస్తోంది. అతి త్వరలోనే వినియోగదారులను ఈ మొబైల్ అలరించనుంది. అధికారిక సమాచారం ప్రకారం ఈ ఫోన్ డిసెంబర్ 15 నుంచి అమెజాన్లో అమ్మకానికి వెళుతుంది. కాగా ఇది లిమిటెడ్ ఎడిషన్ కావడంతో చాలా పరిమిత సంఖ్యలోనే మొబైల్స్‌ను విడుదల చేయనున్నారు.

పేటీఎమ్ ద్వారా ఓత్సాహికులు ..

కాగా ముంబైలో జరగనున్న లాంచ్ ఈవెంట్ కోసం ఇప్పటికే టికెట్లు రెడీ చేశారు. పేటీఎమ్ ద్వారా ఓత్సాహికులు టికెట్లను కొనుగోలు చేయవచ్చు. దీని ధరను రూ.999గా నిర్ణయించారు. డిసెంబర్ 7 నుంచే ఈ టికెట్ల బుకింగ్ ప్రారంభం అయింది. అదిరిపోయే డిజైన్‌తో ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను తీర్చిదిద్దారు.

OnePlus 5T Star Wars స్పెషిఫికేషన్స్

6-inch optic AMOLED screen with 18:9 aspect ratio
Qualcomm Snapdragon 835 chipset
6GB RAM 8GB RAM
20MP+16MP rear camera
OxygenOS based on Android 7.1.1 Nougat
snappy Face Unlock feature.

మరికొన్ని రకాల గాడ్జెట్స్

ఈ ఫోన్ తో పాటు మీకు మరికొన్ని రకాల గాడ్జెట్స్ అందుబాటులో ఉండనున్నాయి.
Star Wars The Black Series Darth Vader 6" Figure (Amazon.in)
ఇది ఆద్యంతం మిమ్మల్ని కట్టి పడేసే గేమ్. యాక్షన్ ఫిగర్ తో చాలా ఆసక్తికరంగా సాగుతుంది.
Special Edition BB-8 Sphero with Force Band
ఇది మీ చేతి గడియారంతో కంట్రోల్ చేసే గేమ్ లాంటిది. మీ చేతి గడియారంతోనే ఓ బాల్ లాంటి పరికరంతో ఆటను ఎంజాయ్ చేయవచ్చు. అలాగే మొబైల్ ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు.
Star Wars R2-D2 USB Car Charger
దీని ద్వారా మీరు రెండు డివైస్ లను ఛార్జ్ చేయవచ్చు. Blue/red LED indicator సాయంతో మీరు ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంది.
Star Wars Millennium Falcon Book Light
Star Warsకి సంబంధించిన కంప్లీట్ మెనూ గైడ్ ఇందులో ఉంటుంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Star Wars gadgets or collectibles you must own as a fan More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot