3 నెలలు ఇంటర్నెట్ ఫ్రీ, షియోమి బంపరాఫర్, పొందడం ఎలా ?

ఇండియాలో దూసుకుపోతున్న చైనా దిగ్గజ మొబైల్ సంస్థ షియోమి వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.

|

ఇండియాలో దూసుకుపోతున్న చైనా దిగ్గజ మొబైల్ సంస్థ షియోమి వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. షియోమి ఈ మధ్య ఇండియాలో అత్యంత తక్కువ ధరలకు ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టిన విషయం యూజర్లకు గుర్తు ఉండే ఉంటుంది. షియోమి ఇప్పుడు అందిస్తున్నఈ ఆఫర్లో భాగంగా షియోమీకి చెందిన ఏదైనా ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీని కొంటే 3 నెలల పాటు యాక్ట్ ఫైబర్‌నెట్‌కు చెందిన ఇంటర్నెట్‌ను ఉచితంగా అందిస్తున్నది. అయితే దీనికి కొన్ని రకాల కండీషన్లను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. అవేంటో ఓ సారి పరిశీలిస్తే..

జియో 100 శాతం డిస్కౌంట్ ఆఫర్, ఒక్క దెబ్బతో అన్ని టెల్కోలకు షాక్ !జియో 100 శాతం డిస్కౌంట్ ఆఫర్, ఒక్క దెబ్బతో అన్ని టెల్కోలకు షాక్ !

షియోమి టీవీ కొన్న తరువాత

షియోమి టీవీ కొన్న తరువాత

వినియోగదారులు ఏదైనా షియోమి టీవీ కొన్న తరువాత తమ వివరాలతోపాటు బిల్లును స్కాన్ చేసి [email protected] అనే మెయిల్‌కు పంపాలి. అనంతరం యాక్ట్ ప్రతినిధులు ఆ బిల్లును వెరిఫై చేసుకుని 2 రోజుల్లో ఆఫర్ వివరాలు తెలియజేస్తారు.

యాక్ట్ ఫైబర్‌నెట్ కనెక్షన్‌

యాక్ట్ ఫైబర్‌నెట్ కనెక్షన్‌

అప్పుడు వినియోగదారులు తమ వివరాలను తెలిపితే తాము ఉన్న చిరునామాకు యాక్ట్ ఫైబర్‌నెట్ కనెక్షన్‌ను ఇస్తారు.అలా కనెక్షన్ ఇచ్చాక మొదటి నెల ఇంటర్నెట్‌ను ఉచితంగా అందిస్తారు.

6 నెలల ప్లాన్‌ను ఎంచుకోవాలి

6 నెలల ప్లాన్‌ను ఎంచుకోవాలి

తరువాత వినియోగదారులు 6 నెలల ప్లాన్‌ను ఎంచుకోవాలి. అందులో కేవలం 4 నెలలకు పేమెంట్ చేస్తే చాలు, మిగిలిన 2 నెలలకు ఇంటర్నెట్ ఉచితంగా వస్తుంది. ఇలా మొత్తం 3 నెలల పాటు ఉచితంగా ఇంటర్నెట్‌ను పొందవచ్చు.

మరో 1000 జీబీ డేటా ఉచితం

మరో 1000 జీబీ డేటా ఉచితం

ఈ మూడు నెలల ఉచితమే కాకుండా డిసెంబర్ 31, 2018 వరకు మరో 1000 జీబీ డేటాను ఉచితంగా అందిస్తారు. అయితే మీరు తప్పనిసరిగా ప్లాన్ తీసుకుంటనే ఈ ఉచిత డేటా మీకు లభిస్తుంది.

ఆగస్టు 31వ తేదీ వరకు ఆఫర్

ఆగస్టు 31వ తేదీ వరకు ఆఫర్

యాక్ట్ ఫైబర్‌నెట్ సంస్థతో కలిసి షియోమీ అందిస్తున్న ఈ ఆఫర్ ఇప్పటికే అమలులోకి రాగా ఆగస్టు 31వ తేదీ వరకు ఈ ఆఫర్ కొనసాగనుంది.

హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ, చెన్నైలలో మాత్రమే

హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ, చెన్నైలలో మాత్రమే

కేవలం హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ, చెన్నైలలో ఉండే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోమ్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లలో ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీని కొంటేనే ఆఫర్ వర్తిస్తుంది.

రూ.1299 లేదా రూ.1999 లలో..

రూ.1299 లేదా రూ.1999 లలో..

కాగా కస్టమర్లు 6 నెలల ప్లాన్ తీసుకునేటప్పుడు రూ.1299 లేదా రూ.1999 లలో ఏదైనా ఒక ప్లాన్‌ను ఎంచుకుంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

 

 

ఫస్ట్ టైం 1Gbps ప్లాన్ వచ్చేసింది, అదీ హైదరాబాద్‌లో..

ఫస్ట్ టైం 1Gbps ప్లాన్ వచ్చేసింది, అదీ హైదరాబాద్‌లో..

ఫస్ట్ టైం 1Gbps ప్లాన్ వచ్చేసింది, అదీ హైదరాబాద్‌లో.. లింక్ క్లిక్ చేసి మరిన్ని వివరాలు పొందగలరు. 

https://telugu.gizbot.com/news/act-fibernet-launches-1gbps-wired-broadband-service-hyderabad-telugu-016549.htmlhttps://telugu.gizbot.com/news/act-fibernet-launches-1gbps-wired-broadband-service-hyderabad-telugu-016549.html

ఇండియాలో లభిస్తున్న షియోమి టీవీల వివరాలు

ఇండియాలో లభిస్తున్న షియోమి టీవీల వివరాలు

Mi TV 4 స్సెసిఫికేషన్స్..

దీని ధర రూ.39,999

స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి ఎంఐ టీవీ 4, ARM Cortex A53 చిప్‌సెట్‌తో కూడిన క్వాడ్ కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి స్టాండెర్డ్ ఫీచర్స్ ఈ టీవీలో ఉన్నాయి. కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి, ఈ టీవీలో రెండు యూఎస్బీ పోర్ట్స్‌తో పాటు మూడు హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్ అందుబాటులో ఉంటాయి. వై-ఫైకు సులువుగా కనెక్ట్ అయ్యే విధంగా Ethernet పోర్ట్ ను కూడా ఈ టీవీలో సెటప్ చేయటం జరిగింది. బ్లుటూత్ కనెక్టువిటీని కూడా ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ సౌండ్ నిమిత్తం రెండు 8వాట్ స్పీకర్లను ఈ టీవీలో షావోమి నిక్షిప్తం చేసింది.

 

Mi TV 4A

Mi TV 4A

Mi TV 4A 43-Inch, Mi TV 4A 32-Inch ధరలు
43 అంగుళాల Mi TV 4A ధరను కంపెనీ రూ.22999గా నిర్ణయించింది. అలాగే 32 అంగుళాల Mi TV 4A ధరను రూ. 13,999గా నిర్ణయించింది.
specifications
Xiaomi 43-Inch Mi TV 4A specifications
43 అంగుళాల టీవీ full-HD 1920x1080 pixels రిజల్యూషన్ కలిగి ఉంది. 178-degreeల వ్యూ యాంగిల్లో దీన్ని తిలకించవచ్చు. four Cortex-A53 cores clocked up to 1.5GHz ప్రాసెసర్ తో వచ్చింది.Mali-450 MP3 GPUతో పాటు 1జిబి ర్యామ్ అలాగే 8 జిబి స్టోరేజ్ ఆప్సన్ పొందుపరిచారు. Wi-Fi, three HDMI (one ARC) ports, three USB 2.0 ports, one Ethernet port, one AV component port, one S/PDIF audio port, 3.5mm headphone jack port లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. దీని బరువు 7.43kg. కాగా కొలతలు 970x613x214mm. కాగా DTS-HD సౌండు కోసం two 10W speakersని పొందుపరిచారు. 11 బటన్ల Mi Remoteతో మీరు సెట్ టాప్ బాక్సుని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అయితే దీని కోసం యూజర్లు రూ.299తో Mi IR cableని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

32-Inch Mi TV 4A

32-Inch Mi TV 4A

Xiaomi 32-Inch Mi TV 4A specifications sports HD డిస్ ప్లేతో 1366x768 pixels రిజల్యూషన్ తో ఈ టీవీ వచ్చింది. 178-degreeల వ్యూ యాంగిల్లో దీన్ని తిలకించవచ్చు. quad-core Amlogic SoCతో పాటు 1జిబి ర్యామ్ అలాగే 8 జిబి స్టోరేజ్ ఆప్సన్ పొందుపరిచారు.Wi-Fi, three HDMI (including one ARC) ports, two USB 2.0 ports, one Ethernet port, one AV component port, and a 3.5mm headphone jack లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. కాగా కొలతలు 733x478x180mm. 11 బటన్ల Mi Remoteతో మీరు సెట్ టాప్ బాక్సుని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అయితే దీని కోసం యూజర్లు రూ.299తో Mi IR cableని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

 

 

ఎంఐ టీవీ 4ఎస్‌

ఎంఐ టీవీ 4ఎస్‌

దీని ధరను కంపెనీ 2,999 Yuan (సుమారు రూ.31,100)గా నిర్ణయించింది. ఈ టీవీలో హెచ్‌డీఆర్‌ డిస్‌ప్లే, ప్యాచ్‌వాల్‌, డాల్బీ ఆడియో, ఇతర ఫీచర్లు ఈ టీవీలో ఉన్నాయి.Mi Video Player app ద్వారా ఆఫ్ లైన్ , ఆన్ లైన్ వీడియోలను ప్లే చేసుకునే అవకాశం ఉంది.
ఎంఐ టీవీ 4ఎస్‌ స్పెషిఫికేషన్లు
55 అంగుళాల 4కే డిస్‌ప్లే, 3840×2160 pixels రిజల్యూషన్ 64 బిట్‌ క్వాడ్‌ కోర్‌ అమ్‌లోజికల్ కార్టెక్స్-ఏ53 ప్రాసెసర్‌ 2జీబీ ర్యామ్‌, 8జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌ రెండు 8డబ్ల్యూ స్పీకర్లు విత్‌ DTS, DTS HD Dolby quad-core 64-bit Amlogic T962 chip 1.5GHz విత్ Mali 450 GPU వాయిస్‌ కంట్రోల్‌ సపోర్ట్‌ ఆండ్రాయిడ్‌ ఆధారిత ప్యాచ్‌వాల్‌ యూఐ 178-degree viewing angle direct backlighting, 60Hz refresh rate 8ms response time PatchWall" OS AI-powered voice assistant Mi Video Player app HDMI 2.0 ports with ARC (audio return channel) one optical audio input port, one RF cable input two USB ports,one S-PDIF port Bluetooth and Wifi b/g/n connectivity smartphones and tablets screencasting సపోర్ట్

Best Mobiles in India

English summary
Buy any Mi LED Smart TV and get 3 months of high speed broadband free from ACT Fibernet More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X