శాస్త్రవేత్తల సంచలనం, జంతువులకు fitness tracker

ఇప్పటిదాకా టెక్నాలజీ ప్రపంచంలో కేవలం మనుషులకు మాత్రమే ఫిటినెస్ ట్రాకర్లు ఉండి అవి మ జీవన శైలిని మార్చివేశాయనే సంగతి మనందరికీ తెలుసు.

|

ఇప్పటిదాకా టెక్నాలజీ ప్రపంచంలో కేవలం మనుషులకు మాత్రమే ఫిటినెస్ ట్రాకర్లు ఉండి అవి మ జీవన శైలిని మార్చివేశాయనే సంగతి మనందరికీ తెలుసు.అయితే టెక్నాలజీ రోజు రోజుకు పుంజుకుంటున్న తరుణంలో సరికొత్త ఆవిష్కరణలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు మనుషులకే కాకుండా జంతువులకు కూడా ఫిటినెస్ ట్రాకర్లు రాబోతున్నాయి. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా పచ్చి నిజం. ఆస్ట్రేలియాకు చెందని సైన్స్ శాస్త్రవేత్తలు ఈ దిశగా ప్రయోగాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని CNET reports తెలిపింది. దీనితో స్మార్ట్ వాచీని పోలిన డేటా మొత్తం నిక్షిప్తమై ఉంటుందని కంపెనీ రిపోర్ట్ చేసింది.

ఇండియాలో OPPO A7 లాంచ్ పై కొత్త అప్ డేట్ఇండియాలో OPPO A7 లాంచ్ పై కొత్త అప్ డేట్

ఇయర్ ట్యాగ్...

ఇయర్ ట్యాగ్...

ఇయర్ ట్యాగ్ పేరుతో రాబోతున్న ఈ ట్రాకర్ ని ఆవుల చెవులకు తగిలించడం ద్వారా అవి ఎక్కడ ఉన్నాయో రైతులు ఈజీగా తెలుసుకోవచ్చట. CSIRO (Commonwealth Scientific and Industrial Research Organisation) శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్న Ceres Tag అనే స్టార్టప్ ద్వారా తయారుచేశారు. వీరి ప్రధాన ఉద్దేశం రైతులకు తమ ఆవులు ఎక్కడ ఉన్నాయో జీపీఎస్ ద్వారా తెలుససుకునేందుకు ఈ ట్రాకర్ ఉపయోగపడటం.

 fitness tracker తగిలించం ద్వారా దాని సంకేతాలను రైతు ధరించే స్మార్ట్ వాచీలోకి వస్తాయి...

fitness tracker తగిలించం ద్వారా దాని సంకేతాలను రైతు ధరించే స్మార్ట్ వాచీలోకి వస్తాయి...

పొలాల్లో ఎక్కడో ఉన్న ఈ ఆవులకి fitness tracker తగిలించం ద్వారా దాని సంకేతాలను రైతు ధరించే స్మార్ట్ వాచీలోకి వస్తాయి. డేటా మొత్తం ఈ స్మార్ట్ వాచీ కలెక్ట్ చేసుకుంటుంది. తద్వారా రైతులు తమ తోటల్లో ఆవులు ఎక్కడ ఉన్నాయో ఈజీగా పసిగట్టేయవచ్చని వారు చెబుతున్నారు.

శాస్త్రవేత్తలు మరిన్ని ప్రయోగాలు చేసేందుకు...
 

శాస్త్రవేత్తలు మరిన్ని ప్రయోగాలు చేసేందుకు...

అయితే ఈ శాస్త్రవేత్తలు ఈ ప్రయోగమే కాకుండా మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా రైతులు క్రిటికల్ స్టేజిలలో ఉన్నప్పుడు వారిని అలర్ట్ చేసేలా సరికొత్త టెక్నాలజీని వీరు ముందుకు తీసుకురానున్నారు.

ఇవి కేవలం ఆస్ట్రేలియాకు మాత్రమే పరిమితమవుతాయి...

ఇవి కేవలం ఆస్ట్రేలియాకు మాత్రమే పరిమితమవుతాయి...

అయితే ఇవి కేవలం ఆస్ట్రేలియాకు మాత్రమే పరిమితమవుతాయి లేక ఇతర దేశాలకు కూడా వస్తాయా అనే దానిపై ఎటువంటి క్లారిటీ లేదు. ముఖ్యంగా రైతులు ఎక్కువగా ఉన్న ఇండియాకు వస్తుందా లేదా అన్నది చూడాలలి.

Best Mobiles in India

English summary
After humans, there’s a ‘fitness tracker’ for cows more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X