Home
Gadgets

మార్చ్ 25న జరిగే స్పెషల్ ఈవెంట్ ఆపిల్ ఏం లాంచ్ చేయబోతుందో తెలుసా..?

టెక్ ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యంలో దూసుకుపోతున్న అమెరికా దిగ్గజం ఆపిల్ త్వరలో జరపబోయే స్పెషల్ ఈవెంట్ యొక్క డేట్ ను ప్రకటించింది.

టెక్ ప్రపంచంలో తిరుగులేని ఆధిపత్యంలో దూసుకుపోతున్న అమెరికా దిగ్గజం ఆపిల్ త్వరలో జరపబోయే స్పెషల్ ఈవెంట్ యొక్క డేట్ ను ప్రకటించింది.ఈ స్పెషల్ ఈవెంట్ మార్చ్ 25న కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్ క్యాంపస్‌లో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో జరగనున్నట్టు తెలిపింది.ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి కళ్ళు ఆపిల్ మీద పడింది.ఆపిల్ ఎం లాంచ్ చేయబోతుందా అని ఆపిల్ లవర్స్ తో పటు ఇతర దిగ్గజ కంపెనీలు కూడా ఎదురు చూస్తున్నారు.కాగా దీనిక సంబంధించిన కొన్ని వివరాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి లీక్ అయిన వివరాల ప్రకారం ఆపిల్ విడుదల చేస్తున్న ఆ నూతన ప్రాడెక్ట్స్ ఏంటో మీరే చూడండి....

వీడియో స్ట్రీమింగ్ మరియు న్యూస్ స్ట్రీమింగ్ సర్వీసెస్

వీడియో స్ట్రీమింగ్ మరియు న్యూస్ స్ట్రీమింగ్ సర్వీసెస్

ఆపిల్ త్వరలో వీడియో స్ట్రీమింగ్ సర్వీసె ను ప్రారంభించనుంది. ఈ సంస్థ ఒరిజినల్ కంటెంట్ ను అందించడానికి ఇప్పటికే అనేక నిర్మాణ సంస్థలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.

ఆపిల్ ఎయిర్ పాడ్స్ 2

ఆపిల్ ఎయిర్ పాడ్స్ 2

ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ ఆపిల్ వైర్లెస్ ఎయిర్ పాడ్స్ 2 ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీనిని ఎయిర్ పాడ్స్ 2 అనే పేరుతో మార్కెట్లోకి విడుదల చేయబోతుంది. ఈ earphones మంచి బ్యాటరీ లైఫ్ ,మంచి ఆడియో క్వాలిటీ తో పాటు వాటర్ రెసిస్టెంట్ తో రానున్నటు పుకార్లు వినిపిస్తున్నాయి

రెండు కొత్త ఐప్యాడ్స్

రెండు కొత్త ఐప్యాడ్స్

ఈ స్పెషల్ ఈవెంట్ లో ఆపిల్ రెండు కొత్త ఐప్యాడ్స్ ను లాంచ్ చేస్తునట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.అందులో ఒకటి నెక్స్ట్ జనరేషన్ ఐప్యాడ్ మినీ రెండవది గతంలో వచ్చిన 9.7 ఇంచ్ ఐప్యాడ్ కి సక్ససర్.

7th జనరేషన్ ఆపిల్ ఐపాడ్ టచ్

7th జనరేషన్ ఆపిల్ ఐపాడ్ టచ్

ఈ స్పెషల్ ఈవెంట్ లో ఆపిల్ ఐపాడ్ లైన్-అప్ లో 7th జనరేషన్ ఆపిల్ ఐపాడ్ టచ్ ను విడుదల చేయబోతున్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి

ఆపిల్ ఎయిర్ పవర్

ఆపిల్ ఎయిర్ పవర్

ఆపిల్ ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ మరియు 2017 లో ఐఫోన్ X స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసినప్పుడు Qi వైర్లెస్ ఛార్జింగ్ ను ప్రవేశపెట్టింది. అదే ఆపిల్ ఈవెంట్ సమయంలో, కుపెర్టినో టెక్ దిగ్గజం ఎయిర్ పవర్ అని పిలిచే మరొక ప్రొడుక్ట్ ను ప్రదర్శించారు అదే వైర్లెస్ ఛార్జింగ్ మ్యాట్ . ఇది సైమల్టేనియస్ గా ఐఫోన్ ను ఛార్జ్ చేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
AirPods 2, new iPad and all that Apple is likely to launch on March 25.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X