14 రోజుల బ్యాటరీతో Amazfit Falcon స్మార్ట్‌వాచ్‌ విడుదల !

|

Amazfit కంపెనీ ప్రముఖ స్మార్ట్‌వాచ్‌ తయారీదారు కంపెనీలలో ఉంది. ప్రస్తుతం Amazfit కంపెనీ కొత్త Amazfit Falcon స్మార్ట్‌వాచ్‌ని లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌వాచ్‌ 1.28 అంగుళాల అమోలెడ్‌ డిస్ప్లే ఉంది. ఇది 150 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ యూజర్లకు గొప్ప ఫిట్నెస్ ట్రాకర్ గా పని చేస్తుంది. ఇందులో అనేక రకాల స్పోర్ట్స్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి.

14 రోజుల బ్యాటరీతో Amazfit Falcon స్మార్ట్‌వాచ్‌ విడుదల !

ఇది డ్యూయల్-బ్యాండ్ GPS ర్యాకింగ్‌తో పాటు, హార్ట్ రేట్ , బ్లడ్ ఆక్సిజన్ మరియు ఒత్తిడి స్థాయిని పర్యవేక్షించడం కూడా నిర్వహించే సామర్థ్యాన్ని పొందింది. కాబట్టి, దాని అన్ని ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లను వివరంగా పరిశీలిద్దాం.

Amazfit Falcon ధర మరియు లభ్యత:
Amazfit ఇటీవల US లో ఫాల్కన్ స్మార్ట్ వాచ్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్ వాచ్ USలో 499.99 డాల్లర్స్ (రూ. 41,208) ధరకు అందుబాటులో ఉంది. UK, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ మరియు స్పెయిన్ వంటి యూరోపియన్ ప్రాంతాలలో దీని ధర €499.99 (రూ.41,208) గా నిర్ణయించారు. స్మార్ట్ వాచ్‌ను ఇప్పుడు అమాజ్‌ఫిట్ స్టోర్‌లు మరియు అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. బ్రెజిల్, మెక్సికో మరియు ఇతర దేశాల యూజర్స్ త్వరలో AliExpressలో కొనుగోలు చేయవచ్చు.

14 రోజుల బ్యాటరీతో Amazfit Falcon స్మార్ట్‌వాచ్‌ విడుదల !

Amazfit కంపెనీ ఇటీవల భారతదేశంలో కొత్త Amazfit GTR 4 మరియు GTS 4 లను పరిచయం చేసింది. ఇది డ్యూయల్-బ్యాండ్ సర్క్యులర్-పోలరైజ్డ్ GPS యాంటెన్నా టెక్నాలజీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌లు ఐదు శాటిలైట్ పొజిషనింగ్ సిస్టమ్‌లను సపోర్ట్ చేస్తాయి. రియల్ టైమ్ GPS ట్రాకింగ్ కోసం కూడా ఉపయోగించవచ్చు. వీటిలో రన్నింగ్, స్లైడింగ్ సహా 150 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి.

Amazfit Falcon స్పెక్స్ & ఫీచర్లు:
Amazfit Falcon స్మార్ట్‌వాచ్‌ 416 x 416 పిక్సెల్‌ స్క్రీన్‌ రెసల్యూషన్‌ సామర్థ్యం తో 1.28 అంగుళాల హెచ్‌డి అమోలెడ్‌ డిస్ప్లే కలిగి ఉంది. ఈ డిస్ప్లే 1,000 నిట్స్ బ్రెయిట్‌నెస్‌ని కలిగి ఉంది, అంతేకాకుండా, ఇందులో ఆల్వేస్ ఆన్‌ మోడ్ డిస్ప్లే ఉంది. ఇక ఈ స్మార్ట్‌వాచ్‌ టైటానియం యూనిబాడిని కలిగి ఉంది, 20ఎటిఎం వాటర్‌ ప్రూఫ్‌ ఏర్పాటు చేయబడింది. ఈ స్విమ్మింగ్ సమయంలో ఈ స్మార్ట్‌వాచ్‌ని ధరించడం సాధ్యం అవుతుంది.

14 రోజుల బ్యాటరీతో Amazfit Falcon స్మార్ట్‌వాచ్‌ విడుదల !

స్మార్ట్‌వాచ్‌ ఆల్‌వేస్‌ ఆన్‌ మోడ్‌ని కలిగి ఉంది. ఇది డ్యూయల్-బ్యాండ్ GPS ట్రాకింగ్ వ్యవస్థను కలిగి ఉంది, మీ కదలికను ట్రాక్ చేస్తుంది. అమాజ్‌ఫిట్‌ ఫాల్కన్‌ స్మార్ట్‌వాచ్‌ ద్వారా మీరు నిద్ర, హార్ట్ రేట్ , బ్లడ్ ఆక్సిజన్ మరియు ఒత్తిడి స్థాయిని పర్యవేక్షించ వచ్చు. ఇది 500mAh బాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇక ఈ స్మార్ట్ వాచ్ జాప్ కోచ్ అనే స్మార్ట్ ట్రైనింగ్, అల్గారిడమ్‌ని కలిగి ఉంది. Amazfit ప్రకారం, సాధారణ ఉపయోగంతో, 500 mAh బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్‌పై 14 రోజుల వరకు ఉంటుంది. ఇది 150 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది.

Amazfit ఇటీవల US లో ఫాల్కన్ స్మార్ట్ వాచ్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్ వాచ్ USలో 499.99 డాల్లర్స్ (రూ. 41,208) ధరకు అందుబాటులో ఉంది. UK, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ మరియు స్పెయిన్ వంటి యూరోపియన్ ప్రాంతాలలో దీని ధర €499.99 (రూ.41,208) గా నిర్ణయించారు. స్మార్ట్ వాచ్‌ను ఇప్పుడు అమాజ్‌ఫిట్ స్టోర్‌లు మరియు అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. బ్రెజిల్, మెక్సికో మరియు ఇతర దేశాల యూజర్స్ త్వరలో AliExpressలో కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Amazfit Falcon flagship smart watch launched with 14days battery life

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X