స్మార్ట్ టీవీ లు ,ల్యాప్ టాప్ లపై సగానికి సగం(55%)వరకు ఆఫర్లు! లిస్ట్ చూడండి.

By Maheswara
|

అమెజాన్ సైట్‌లో Amazon Great Indian sale అనే ప్రత్యేక సేల్ ఉంది. ఈ స్పెషల్ సేల్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ స్పెషల్ సేల్‌లో మంచి స్మార్ట్ టీవీ లేదా ల్యాప్‌టాప్ వంటి పరికరాలను కొనుగోలు చేయడం కోసం మీరు ప్లాన్ చేస్తుంటే మీకు ఇదే చక్కని అవకాశం.

 

దీపావళి ఆఫర్లు

దీపావళి ఆఫర్లు

ఇవి కాకుండా, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, పవర్‌బ్యాంక్‌లు, స్పీకర్లు మొదలైన అనేక పరికరాలపై కూడా అమెజాన్ సైట్‌లో దీపావళి తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. సరే ఇప్పుడు ఈ ల్యాప్‌టాప్‌లు మరియు స్మార్ట్ టీవీల కోసం అమెజాన్ సైట్‌లో ప్రకటించిన అద్భుతమైన ఆఫర్‌ల లిస్ట్ ను చూద్దాం.

Redmi  50-అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ LED TV (X50)

Redmi  50-అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ LED TV (X50)

గతంలో రూ.44,99గా ఉన్న 50-అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ (ఎక్స్50) ఇప్పుడు రూ.28,999కి అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ స్మార్ట్ టీవీ 3840 x 2160 పిక్సెల్స్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 30 వాట్స్ స్పీకర్లతో సహా అనేక అద్భుతమైన ఫీచర్లతో బయటకు వచ్చింది.
అలాగే, ఈ 50-అంగుళాల రెడ్‌మి స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ 10 ఆపరేటింగ్ సిస్టమ్, క్రోమ్‌కాస్ట్ సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, హెచ్‌డిఎమ్‌ఐ పోర్ట్, యుఎస్‌బి పోర్ట్ వంటి అనేక నాణ్యమైన ఫీచర్లతో వస్తుంది.

32-అంగుళాల OnePlus స్మార్ట్ TV (32Y1)
 

32-అంగుళాల OnePlus స్మార్ట్ TV (32Y1)

Amazonలో 32-అంగుళాల OnePlus Smart TV (32Y1) మోడల్‌పై 40 శాతం తగ్గింపు. ప్రస్తుతం, ఈ స్మార్ట్ టీవీని రూ.11,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ OnePlus TV 1366x768 పిక్సెల్‌లు, 60 Hz రిఫ్రెష్ రేట్‌తో సహా అనేక గొప్ప ఫీచర్లతో వస్తుంది. అలాగే 64-బిట్ శక్తివంతమైన ప్రాసెసర్, క్రోమ్ కాస్ట్ సపోర్ట్, గూగుల్ అసిస్టెంట్, ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫారమ్. ఈ OnePlus స్మార్ట్ టీవీ మోడల్ 20 వాట్స్ స్పీకర్లు, HDMI పోర్ట్, USB పోర్ట్‌తో సహా అనేక అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది.

43-అంగుళాల తోషిబా స్మార్ట్ టీవీ (43V35KP)

43-అంగుళాల తోషిబా స్మార్ట్ టీవీ (43V35KP)

గతంలో ఈ 43-అంగుళాల తోషిబా స్మార్ట్ టీవీ (43V35KP)  రూ.34,990 కు అమ్ముడవుతున్నది. ప్రస్తుతం ఇప్పుడు అమెజాన్‌లో రూ.19,990కి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1GB RAM, 8GB స్టోరేజ్, ఆండ్రాయిడ్ టీవీ 11 ఆపరేటింగ్ సిస్టమ్, 20 వాట్స్ స్పీకర్లు మరియు బెజెల్-లెస్ డిజైన్‌తో వస్తాయి.

43-అంగుళాల iFFALCON స్మార్ట్ టీవీ (43U61)

43-అంగుళాల iFFALCON స్మార్ట్ టీవీ (43U61)

అమెజాన్‌లో 43-అంగుళాల iFFALCON స్మార్ట్ టీవీ (43U61) మోడల్‌పై 60 శాతం తగ్గింపు ప్రకటించింది. ప్రస్తుతం, ఈ స్మార్ట్ టీవీని రూ.18,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా ఈ స్మార్ట్ టీవీలో 4K అల్ట్రా హెచ్‌డి డిస్‌ప్లే, 24 వాట్స్ స్పీకర్లు, ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫాం, హెచ్‌డిఎంఐ పోర్ట్, యుఎస్‌బి పోర్ట్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.

Lenovo IdeaPad Slim 1

Lenovo IdeaPad Slim 1

అమెజాన్ లోLenovo Ideapad Slim 1 ల్యాప్‌టాప్ మోడల్‌పై 43 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. అంటే రూ.31,017 ధరతో ఈ ల్యాప్ టాప్ మోడల్ ను మీరు కొనుగోలు చేయవచ్చు. ప్రత్యేకించి, ఈ ల్యాప్‌టాప్‌లో AMD రైజెన్ 3 3250U ప్రాసెసర్, 15.6-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే, 220 nits బ్రైట్‌నెస్ మరియు 42Wh బ్యాటరీ ఉన్నాయి.

Asus VivoBook 15 (2021) ల్యాప్‌టాప్

Asus VivoBook 15 (2021) ల్యాప్‌టాప్

Asus VivoBook 15 (2021) ల్యాప్‌టాప్ మోడల్, గతంలో రూ. 33,990 ధర ఉంది, ప్రస్తుతం, అమెజాన్‌లో రూ. 25,990కి అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో 15.6-అంగుళాల డిస్‌ప్లే, ఇంటెల్ సెలెరాన్ N4020 ప్రాసెసర్, 37WHrs బ్యాటరీ, ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ HD గ్రాఫిక్స్ మరియు అనేక ఇతర గొప్ప ఫీచర్లు ఉన్నాయి.

HP 15s ల్యాప్‌టాప్

HP 15s ల్యాప్‌టాప్

ఈ HP 15s ల్యాప్‌టాప్ మోడల్ అమెజాన్‌లో 30 శాతం తగ్గింపుతో అందించబడుతుంది. అంటే ఈ ల్యాప్‌టాప్ మోడల్‌ను రూ.30,499 ధరతో మీరు కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా, ఈ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల HD డిస్‌ప్లే, AMD రైజెన్ 3, రైజెన్ 3 3250U ప్రాసెసర్, 8GB RAM, 256GB స్టోరేజ్, AMD రేడియన్ గ్రాఫిక్స్‌తో సహా అనేక అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Amazon Diwali Offers 2022, Huge Discount Offers Up To 55% On Smart tvs And Laptops List Is Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X