భారీ డిస్కౌంట్ పొందిన టీవీలు ఇవే..

Written By:

అమెజాన్ ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకుని వివిధ రకల ఎలక్ట్రానికి ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటించింది. వీటిల్లో ప్రధానంగా మొబైల్స్, టీవీలపై దాదాపు 20 నుండి 40 శాతం వరకు డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది. భారీ డిస్కౌంట్ పొందిన టీవీల వివరాలు ఇస్తున్నాం. ఓ లుక్కేయండి.

ఎవరూ నమ్మవద్దు, ఆ జియో వార్త అబద్దం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

BPL 80cm (32 inches) Vivid BPL080D51H HD Ready LED TV (Black)

ఒరిజినల్ ధర రూ. 14,490
తగ్గింపులో మీకు రూ. 12,990కే లభిస్తోంది.

Samsung 80 cm (32 inches) 32J4003-SF HD Ready LED Television (Black)

ఒరిజినల్ ధర రూ. 19,299
తగ్గింపులో మీకు రూ. 17,990కే లభిస్తోంది.

Micromax 81 cm (32 inches) I-Tech 32T8260HD/32T8280HD HD Ready LED TV (Black)

ఒరిజినల్ ధర రూ. 19,990
తగ్గింపులో మీకు రూ. 12,990కే లభిస్తోంది.

Samsung UA24K4100ARLXL 59 cm (24 inches) HD Ready LED TV (Black)

ఒరిజినల్ ధర రూ. 11,899
తగ్గింపులో మీకు రూ. 11,699కే లభిస్తోంది.

LG 80 cm (32 inches) 32LH576D HD Ready Smart LED IPS TV (Black)

ఒరిజినల్ ధర రూ. 22,999
తగ్గింపులో మీకు రూ.224,99కే లభిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazon exclusive sale Buy Exclusive tvs Online at Low price Read more At gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot