అమెజాన్ లో Bluetooth speakers,headphones పై 70% డిస్కౌంట్

By Anil

  అమెజాన్ ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకుని వివిధ రకల ఎలక్ట్రానికి ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటించింది. వీటిల్లో ప్రధానంగా బ్లూ టూత్ స్పీకర్స్ ,హెడ్ ఫోన్స్ పై 70 శాతం వరకు డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది.కాగా అమెజాన్ ఫ్రీడమ్ సేల్ పేరుతో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ సేల్ ను నిర్వహిస్తుంది. అయితే ఈ సేల్ ఈ రోజు ప్రారంభమై ఆగస్ట్ 12న ముగుస్తుంది. డిస్కౌంట్ పొందిన బ్లూ టూత్ స్పీకర్స్ ,హెడ్ ఫోన్స్ వివరాలను మీకు అందిస్తున్నాం.ఓ స్మార్ట్ లుక్కేయండి

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  MuveAcoustics Impulse MA-1500FB హెడ్ ఫోన్స్ :డిస్కౌంట్ రూ. 1700

  ఈ MuveAcoustics Impulse MA-1500FB హెడ్ ఫోన్స్ ను రూ.2,499 ధరతో కంపెనీ లాంచ్ చేయగా అమెజాన్ దీని పై రూ.1,700 డిస్కౌంట్ ను ఇస్తుంది.ఇప్పుడు మీరు ఈ హెడ్ ఫోన్స్ ను రూ. 799 ధరకే పొందవచ్చు.

   

   

  Boat Rockerz 400 Bluetooth హెడ్ ఫోన్స్: డిస్కౌంట్ రూ. 1,991

  ఈ Boat Rockerz 400 Bluetooth హెడ్ ఫోన్స్ ను రూ.2,990 ధరతో కంపెనీ లాంచ్ చేయగా అమెజాన్ దీని పై రూ.1,991 డిస్కౌంట్ ను ఇస్తుంది. ఇప్పుడు మీరు ఈ హెడ్ ఫోన్స్ ను రూ. 999 ధరకే పొందవచ్చు.

  JBL C200SI ఇయర్ ఫోన్స్ : డిస్కౌంట్ రూ.700

  ఈ JBL C200SI ఇయర్ ఫోన్స్ ను రూ.1,499 ధరతో కంపెనీ లాంచ్ చేయగా అమెజాన్ దీని పై రూ.700 డిస్కౌంట్ ను ఇస్తుంది.ఇప్పుడు మీరు ఈ ఇయర్ ఫోన్స్ ను రూ. 799 ధరకే పొందవచ్చు.

  Motorola Pulse Escape wireless హెడ్ ఫోన్స్ : డిస్కౌంట్ రూ. 4000

  ఈ Motorola Pulse Escape wireless హెడ్ ఫోన్స్ ను రూ.6,499 ధరతో కంపెనీ లాంచ్ చేయగా అమెజాన్ దీని పై రూ.4,000 డిస్కౌంట్ ను ఇస్తుంది. ఇప్పుడు మీరు ఈ హెడ్ ఫోన్స్ ను రూ. 2,499 ధరకే పొందవచ్చు.

  House of Marley Smile Jamaica ఇయర్ ఫోన్స్ : డిస్కౌంట్ రూ. 991

  ఈ House of Marley Smile Jamaica ఇయర్ ఫోన్స్ ను రూ.1,999 ధరతో కంపెనీ లాంచ్ చేయగా అమెజాన్ దీని పై రూ.991 డిస్కౌంట్ ను ఇస్తుంది. ఇప్పుడు మీరు ఈ ఇయర్ ఫోన్స్ ను రూ.999 ధరకే పొందవచ్చు.

   

   

  JBL Go Portable Bluetooth స్పీకర్ : డిస్కౌంట్ రూ. 1000

  ఈ JBL Go Portable Bluetooth స్పీకర్ ను రూ. 2,699 ధరతో కంపెనీ లాంచ్ చేయగా అమెజాన్ దీని పై రూ. 1000డిస్కౌంట్ ను ఇస్తుంది. ఇప్పుడు మీరు ఈ స్పీకర్ ను రూ.1,599 ధరకే పొందవచ్చు.

  Boat Stone 200 Bluetooth స్పీకర్ : డిస్కౌంట్ రూ. 1,091

  ఈ Boat Stone 200 Bluetooth స్పీకర్ ను రూ.2,490 ధరతో కంపెనీ లాంచ్ చేయగా అమెజాన్ దీని పై రూ. 1,091 డిస్కౌంట్ ను ఇస్తుంది. ఇప్పుడు మీరు ఈ స్పీకర్ ను రూ. 1,399 ధరకే పొందవచ్చు.

  Sony Extra Bass SRS-XB10 Bluetooth స్పీకర్ : డిస్కౌంట్ రూ. 1,700

  ఈ Sony Extra Bass SRS-XB10 Bluetooth స్పీకర్ ను రూ. 4,990 ధరతో కంపెనీ లాంచ్ చేయగా అమెజాన్ దీని పై రూ. 1,700 డిస్కౌంట్ ను ఇస్తుంది. ఇప్పుడు మీరు ఈ స్పీకర్ ను రూ.3,290 ధరకే పొందవచ్చు.

   

   

   

   

   

   

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Amazon Freedom Sale: Up to 70% discount on Bluetooth speakers and headphones.To Know More About Visit telugu.gizbot.com
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more