Home
Gadgets

సగానికి సగం ధరకే ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు ! కొన్నింటిపై 80% వరకు కూడా డిస్కౌంట్..!

By Maheswara

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ లో భాగంగా ల్యాప్ టాప్ లు, స్మార్ట్‌ఫోన్‌లు, కెమెరాల ఉపకరణాల పై భారీ ఆఫర్లను అందిస్తోంది. మీరు మీ ఫోన్ కు లేదా కంప్యూటర్ కు పరికరాల కోసం వెతుకుతున్నట్లైతే మీకు ఇదే సరియైన అవకాశం. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో మీరు నమ్మలేని ధరల వద్ద ఎలక్ట్రానిక్స్ మరియు యాక్సెసరీలను పొందవచ్చు. కొన్ని పరికరాలపై 80% వరకు కూడా ఆఫర్లు లభిస్తున్నాయి.

డిస్కౌంట్లు

ఈ అమెజాన్ సేల్ లో హెడ్ ఫోన్లు ,హార్డ్ డిస్క్లు ,యాక్షన్ కెమెరాలు మరియు పరికరాలపై వీటి ఎంత ఆఫర్లు అందిస్తోంది. ఈ సమయంలో చాలా డిస్కౌంట్లు మరియు ఆఫర్లు ఆడియో ఉత్పత్తుల కోసం. Amazon ఈ హెడ్‌ఫోన్‌లను మీ కోసం అద్భుతమైన ధరలకు విక్రయిస్తుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ మీకు అందుబాటులోకి తెచ్చిన టాప్  హెడ్‌ఫోన్‌ల ధరలు మరియు ఇతర ఆఫర్‌లను ఇక్కడ మీరు చూడవచ్చు.

బోట్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లపై 80% వరకు తగ్గింపు

బోట్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లపై 80% వరకు తగ్గింపు

రెగ్యులర్ ఇయర్‌ఫోన్‌లు ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫాషన్ గా మారిపోయాయి. అందుకే ఇప్పుడు అంతా వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు మరియు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు వంటి వివిధ రకాల హెడ్‌సెట్‌ల పై యువత ఎక్కుగా మోజుపడుతున్నారు. ప్రస్తుత అమెజాన్ సేల్ ద్వారా మీరు వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉంటే Boat వైర్‌లెస్ హెడ్ ఫోన్ లపై 80% వరకు ఆఫర్ అందిస్తోంది.

టాప్ బ్రాండ్‌ల నుండి 81% వరకు హెడ్‌సెట్ తగ్గింపు

టాప్ బ్రాండ్‌ల నుండి 81% వరకు హెడ్‌సెట్ తగ్గింపు

ఇయర్‌బడ్స్, గేమింగ్ హెడ్‌ఫోన్‌లు లేదా వైర్డ్ హెడ్‌సెట్‌లు లేదా మీ స్పీకర్ సిస్టమ్ అయినా మీ హెడ్‌ఫోన్‌లను అప్‌గ్రేడ్ చేయడానికి మీరు చూస్తున్నారా? మీకు ఈ అమెజాన్ సేల్ చక్కని అవకాశం. ప్రముఖ బ్రాండ్ల యొక్క Headset ల పరికరాలపై 81% వరకు ఆఫర్ లభిస్తోంది.

సోనీ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌ల పై వరకు 53% తగ్గింపు

సోనీ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌ల పై వరకు 53% తగ్గింపు

ఈ సమయంలో చాలా డిస్కౌంట్లు మరియు ఆఫర్లు ఆడియో ఉత్పత్తుల కోసం. Amazon ఈ హెడ్‌ఫోన్‌లను మీ కోసం అద్భుతమైన ధరలకు విక్రయిస్తుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ మీకు అందుబాటులోకి తెచ్చిన సోనీ హెడ్‌ఫోన్‌ల ధరలు మరియు ఇతర ఆఫర్‌లను ఇక్కడ మీరు చూడవచ్చు.సోనీ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌ల పై 53% వరకు తగ్గింపు లభిస్తోంది.

యాక్షన్ కెమెరా & యాక్సెసరీస్‌పై 63% వరకు తగ్గింపు

యాక్షన్ కెమెరా & యాక్సెసరీస్‌పై 63% వరకు తగ్గింపు

కెమెరాలు మరియు సంబంధిత ఉపకరణాలు అమెజాన్ ఇండియాలో గణనీయమైన తగ్గింపుతో లభిస్తాయి. యాప్ లేదా వెబ్‌సైట్‌లోని డిస్కౌంట్‌లను చూడండి. మీరు ఇక్కడ నుండి Amazon లో పొందగల కెమెరాలు మరియు ఉపకరణాల తగ్గింపులను చూడండి. యాక్షన్ కెమెరా & యాక్సెసరీస్‌పై 63% వరకు తగ్గింపు లభిస్తుంది.

హార్డ్ డ్రైవ్‌పై 56% తగ్గింపు

హార్డ్ డ్రైవ్‌పై 56% తగ్గింపు

కంప్యూటర్ లకు ల్యాప్ టాప్ లకు అవసరమైన ఎక్స్టర్నల్ హార్డుడిస్క్ లు,  ప్రస్తుతం అమెజాన్ సేల్ లో  తక్కువ ధరకే అమ్ముడవుతున్నాయి.ఈ హార్డ్ డ్రైవ్ పరికరాలపై  56% తగ్గింపు లభిస్తోంది.

Best Mobiles in India

English summary
Amazon Great Freedom Festival Sale 2021:Upto 80% Discounts On Computer And Mobile Phone Accessories
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X