అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్, 9 హాట్ హాట్ ఆఫర్లు

భారీ అంచనాల మధ్య అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ ప్రారంభమైంది. నాలుగు రోజులు పాటు జరిగే ఈ సేల్ ఆగష్టు 9న ప్రారంభమై ఆగష్టు 12తో ముగుస్తుంది. సేల్ తొలిరోజులో భాగంగా అన్ని ప్రముఖ బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లను అమెజాన్ అనౌన్స్ చేసింది.

అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్, 9 హాట్ హాట్ ఆఫర్లు

Read More : ఇక నుంచి యూట్యూబ్‌లో కూడా చాటింగ్ చేసుకోవచ్చు

వీటిలో యాపిల్, లెనోవో, వన్‌ప్లస్, సామ్‌సంగ్, హానర్, ఇన్‌ఫోకస్, సోనీ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. వీటితో పాటు వైర్‌లెస్ బ్లుటూత్ స్సీకర్స్, హెడ్‌ఫోన్స్, ఫిట్నెస్ ట్రాకర్స్, స్మార్ట్‌వాచెస్, హార్డ్‌డ్రైవ్స్ ఇంకా పవర్ బ్యాంక్స్ పై కూడా ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అమెజాన్ అనౌన్స్ చేసింది. అమెజాన్ సేల్‌లో సిద్ధంగా ఉన్న 9 హాటెస్ట్ ఆఫర్ల వివరాలు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

JBL GO

JBL GO వైర్‌లెస్ బ్లుటూత్ స్సీకర్
వాస్తవ ధర రూ.3499
ప్రస్తుత ఆఫర్‌లో భాగంగా రూ.1899

Apple iPhone 7

యాపిల్ ఐఫోన్ 7
వాస్తవ ధర రూ.56,200
ప్రస్తుత ఆఫర్‌లో భాగంగా రూ.42,999

Moto G5 Plus

మోటో జీ5 ప్లస్
వాస్తవ ధర రూ.16,999
ప్రస్తుత ఆఫర్‌లో భాగంగా రూ.14,999

Seagate 1TB hard drive

సీగేట్ 1టాబ్ హార్డ్ డ్రైవ్
వాస్తవ ధర రూ.7,999
ప్రస్తుత ఆఫర్‌లో భాగంగా రూ.4,099

Amazon Kindle Paperwhite

అమెజాన్ కైండిల్ పేపర్‌వైట్
వాస్తవ ధర రూ.10,999
ప్రస్తుత ఆఫర్‌లో భాగంగా రూ.8,999

Apple iPhone SE (32GB)

ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ (32జీబి వర్షన్)
వాస్తవ ధర రూ.26,000
ప్రస్తుత ఆఫర్‌లో భాగంగా రూ.19,999

Samsung On5

సామ్‌సంగ్ ఆన్5
వాస్తవ ధర రూ.7,990
ప్రస్తుత ఆఫర్‌లో భాగంగా రూ.6,990

Fitbit Charge 2

ఫిట్‌బిట్ ఛార్జ్ 2
వాస్తవ ధర రూ.14,999
ప్రస్తుత ఆఫర్‌లో భాగంగా రూ.9,749

పవర్ బ్యాంక్స్ పై భారీ డిస్కౌంట్లు

Ambrane Power Banks పై 55% వరకు తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazon Great India Sale: 9 hot offers on smartphones and gadgets. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot