Home
Gadgets

Amazon అమ్మకంలో ల్యాప్‌టాప్‌లపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్!! త్వరపడండి...

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు ఇండియాలో తన వార్షిక సంవత్సరంను పురస్కరించుకొని గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ అమ్మకాన్ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ప్రైమ్ సభ్యులకు నిన్నటి నుంచి మొదలు కాగా, మిగిలిన వారికి నేటి నుంచి అమ్మకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా డెల్, హెచ్‌పి, లెనోవా, ఆసుస్ వంటి మరిన్ని ల్యాప్‌టాప్‌లపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ప్రస్తుతం ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయాలనుకుంటే కనుక రూ.25,000 వరకు అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డెల్ ఇన్‌స్పైరాన్ ల్యాప్‌టాప్‌లపై రూ.8,400 డిస్కౌంట్ ఆఫర్స్

డెల్ ఇన్‌స్పైరాన్ ల్యాప్‌టాప్‌లపై రూ.8,400 డిస్కౌంట్ ఆఫర్స్

10వ తరం ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్‌తో రన్ అయ్యే డెల్ ఇన్స్పైరాన్ 3493 మోడల్ ల్యాప్‌టాప్‌ కొనుగోలు మీద రూ.8,400 తగ్గింపు పొందిన తరువాత దీనిని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకం సమయంలో ఇప్పుడు రూ.47,590 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది 14-అంగుళాల డిస్ప్లే, 1TB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు విండోస్ 10 వంటి ఫీచర్లను కలిగి ఉంది.

లెనోవా థింక్‌ప్యాడ్ E14 ల్యాప్‌టాప్‌పై రూ.24,378 తగ్గింపు ఆఫర్

లెనోవా థింక్‌ప్యాడ్ E14 ల్యాప్‌టాప్‌పై రూ.24,378 తగ్గింపు ఆఫర్

10 వ తరం ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్‌తో పనిచేసే లెనోవా థింక్‌ప్యాడ్ E14 ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి దీని కంటే మంచి తరుణం మరొకటి ఉండదు. సాధారణ రోజులలో రూ.83,368 ధర వద్ద లభించే ఈ ల్యాప్‌టాప్‌ ప్రస్తుత అమ్మకంలో రూ.24,378 ధర  తగ్గింపు పొందిన తరువాత ప్రస్తుతం రూ.58,990 ధర వద్ద లభిస్తున్నది.

లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3i ల్యాప్‌టాప్‌పై రూ.25,900 తగ్గింపు ఆఫర్

లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3i ల్యాప్‌టాప్‌పై రూ.25,900 తగ్గింపు ఆఫర్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకంలో 10వ జెనరేషన్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్‌తో నడిచే లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3i ల్యాప్‌టాప్‌ కొనుగోలు మీద రూ.25,900 తగ్గింపు పొందిన తరువాత ప్రస్తుతం కేవలం రూ.47,990 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 14-అంగుళాల ఫుల్ HD డిస్ప్లే, 8GB RAM, విండోస్ 10 వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.

ఆసుస్ వివోబుక్ S14 ల్యాప్‌టాప్‌పై రూ.14,000 తగ్గింపు ఆఫర్

ఆసుస్ వివోబుక్ S14 ల్యాప్‌టాప్‌పై రూ.14,000 తగ్గింపు ఆఫర్

8 జీబీ ర్యామ్‌ మరియు 14 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే వంటి ఫీచర్లను కలిగిన ఆసుస్ వివోబుక్ S14 ల్యాప్‌టాప్‌ 10వ తరం ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్‌తో రన్ అవుతూ గేమింగ్ కోసం అనువుగా ఉంటుంది. ప్రస్తుత అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకంలో దీని యొక్క కొనుగోలు మీద రూ.14,000 తగ్గింపు పొందిన తరువాత ఇది రూ.65,990 ధర వద్ద లభిస్తుంది.

HP 15 ల్యాప్‌టాప్‌పై రూ.7,038 తగ్గింపు ఆఫర్

HP 15 ల్యాప్‌టాప్‌పై రూ.7,038 తగ్గింపు ఆఫర్

HP సంస్థ నుండి ఇటీవల కొత్తగా వచ్చిన HP 15 ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకంలో డిస్కౌంట్ ధరల వద్ద కొనుగోలు చెయవచ్చు. ఇది 10 వ తరం ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్‌తో రన్ అవుతూ 15.6-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే, విండోస్ 10 వంటి మరిన్ని అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. రూ.7,038 డిస్కౌంట్ లభించిన తరువాత దీనిని ప్రస్తుతం రూ.49,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.10 వ తరం ఇంటెల్ కోర్ ఐ 5 ప్రాసెసర్‌తో హెచ్‌పి 15 రూ .7,038 తగ్గింపుతో లభిస్తుంది

Best Mobiles in India

English summary
Amazon Great Indian Festival sale 2020: Mesmerizing Offer on Dell, Lenovo, HP Laptops
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X