Home
Gadgets

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ 2024..ధర రూ.1,599కే 38 గంటల బ్యాటరీలైఫ్‌ కలిగిన OnePlus ఇయర్‌బడ్స్!

పండుగ సీజన్ సందర్భంగా అమెజాన్‌ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్‌ 2024 (Amazon Great Indian Festival Sale 2024) నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా అనేక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇయర్‌బడ్స్‌ కొనుగోలు చేసేందుకు మీరు ప్రయత్నం చేస్తుంటే భారీ డిస్కౌంట్‌ ధరకే వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 2 ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఇయర్‌బడ్స్‌ అనేక ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. డిజైన్‌ పరంగాను ఆకట్టుకుంటాయి. మెరుగైన ఆడియో అనుభూతిని అందిస్తాయి. ఈ ఇయర్‌బడ్స్ సింగిల్ ఛార్జింగ్‌తో 38 గంటలపాటు బ్యాటరీ లైఫ్‌ ను అందిస్తాయి.

వన్‌ప్లస్‌ నార్డ్ బడ్స్ 2r ఇయర్‌బడ్స్‌ ధర : భారత్‌ మార్కెట్‌లో వన్‌ప్లస్‌ నార్డ్ బడ్స్ 2r ఇయర్‌బడ్స్‌ (Oneplus nord Buds 2r Earbuds) రూ.2,199 కి విడుదల అయ్యాయి. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా రూ.1,599 కే సొంతం చేసుకోవచ్చు. SBI కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1449 కే కొనుగోలు చేయవచ్చు.

oneplus nord buds 2r

వన్‌ప్లస్‌ నార్డ్ బడ్స్‌ 2r.. 12.4mm టైటానియం కోటింగ్‌తో కూడిన డైనమిక్‌ డ్రైవర్లను కలిగి ఉంటాయి. ఈ బడ్స్ సెమీ ఇన్‌ ఇయర్‌ డిజైన్‌తో అందుబాటులో ఉన్నాయి. స్పష్టమైన ఆడియో కోసం ఈ బడ్స్‌ డాల్బీ అట్మాస్‌ సపోర్టును కలిగి ఉన్నాయి. IP55 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉన్నాయి.

38 గంటల బ్యాటరీలైఫ్‌ : ఇయర్‌బడ్స్‌ డ్యూయల్‌ మైక్‌లను కలిగి ఉన్నాయి. మరియు బ్లూటూత్‌ 5.3 తో పనిచేస్తుంది. ఈ బడ్స్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 38 గంటలపాటు వినియోగించుకోవచ్చు. సింగిల్‌ బడ్‌ను సింగిల్‌ ఛార్జింగ్‌తో 8 గంటలపాటు వినియోగించుకోవచ్చు.

oneplus nord buds 2r

దీంతోపాటు వన్‌ప్లస్‌ నార్డ్ బడ్స్‌ 3 ఇయర్‌బడ్స్‌ ను రూ.2,295 ధరకు కొనుగోలు చేయవచ్చు. SBI కార్డుల ద్వారా గరిష్ఠంగా రూ.200 వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ ఇయర్‌బడ్స్‌ 12.4mm టైటానియం డైనమిక్‌ డ్రైవర్‌లు మరియు డ్యూయల్‌ మైక్‌ లను కలిగి ఉంది. 36dB ANC మరియు AI సపోర్టును కలిగి ఉంది.

ఈ ఇయర్‌బడ్స్‌ IP55 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది. బ్లూటూత్‌ 5.4 తో పనిచేస్తుంది. డ్యూయల్‌ డివైస్‌, గూగుల్ ఫాస్ట్‌ పెయిర్‌ సపోర్టును కలిగి ఉంటుంది. ఈ ఇయర్‌బడ్స్‌ 440mAh బ్యాటరీని కలిగి ఉంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 43 గంటల బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చు. ANC ఫీచర్‌ ఆన్‌లో ఉంటే 28 గంటల బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon great indian festival sale 2024 offers massive discount on oneplus nord buds 2r
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X