అమెజాన్ లో దసరా,దీపావళి పండగ ఆఫర్లు! ఈ గాడ్జెట్లపై భారీ తగ్గింపు....

By Maheswara
|

ప్రముఖ భారతీయ ఇ-కామర్స్ దిగ్గజం,దసరా మరియు దీపావళి ఫెస్టివల్ ఆఫర్లలో భాగంగా ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను నడుపుతున్నాయి. ప్రముఖ మొబైల్ కంపెనీల నుండి ఎంచుకున్న కొన్ని స్మార్ట్‌ఫోన్‌లకు ప్రత్యేక తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్, స్మార్ట్ బ్యాండ్‌లతో సహా అవసరమైన గాడ్జెట్‌లను అన్నింటిని ఈ సేల్ లో డిస్కౌంట్ ల మీద అందిస్తున్నారు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌
 

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కొన్ని గొప్ప గాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్ జాబితాలో హెడ్‌ఫోన్లు, ఇయర్‌ఫోన్లు, స్పీకర్లు, ట్యాబ్‌లు, మానిటర్లు, ప్రింటర్ మరియు స్మార్ట్ టీవీలు ఉన్నాయి. ఈ అమెజాన్ సేల్‌లో ఏ యే గాడ్జెట్ల పై ఎంత ఆఫర్లు లభిస్తున్నాయి మీకోసం అందిస్తున్నాము.

Also Read:Amazon అమ్మకంలో ల్యాప్‌టాప్‌లపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్!! త్వరపడండి...

ల్యాప్‌టాప్ ఉత్పత్తుల పై ఆఫర్లు

ల్యాప్‌టాప్ ఉత్పత్తుల పై ఆఫర్లు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ల్యాప్‌టాప్‌ల ను కొనాలంటే రూ.30,000 ఖర్చవుతుంది.అదేవిధంగా, గేమింగ్ ల్యాప్‌టాప్‌ల పై ధర సుమారు 35,000 రూపాయలు. వరకు రాయితీ ని ప్రకటించించారు. ఇంకా EMI మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. HP, డెల్ మరియు లెనోవాతో సహా అన్ని బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌ల మీద ఆఫర్ ల ను అందిస్తోంది.

హెడ్ఫోన్ ఉత్పత్తుల పై ఆఫర్లు

హెడ్ఫోన్ ఉత్పత్తుల పై ఆఫర్లు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ డిస్కౌంట్ లో హెడ్ఫోన్ ఉత్పత్తుల పై 75% వరకు తగ్గింపు లభిస్తోంది.సోనీ, బోట్, శామ్‌సంగ్, మి మరియు కంపెనీ హెడ్‌ఫోన్‌ల పై ప్రత్యేక తగ్గింపు ఇవ్వబడుతుంది.మీరు మంచి ఆఫర్ లతో హెడ్ ఫోన్ లను కొనాలనుకుంటే మీకు ఇదే సరైన అవకాశం.

కెమెరా ఉత్పత్తుల పై ఆఫర్లు
 

కెమెరా ఉత్పత్తుల పై ఆఫర్లు

ప్రస్తుతం అమెజాన్ లో కొనసాగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కెమెరా పరికరాలకు భారీగా తగ్గింపు లభిస్తోంది. ప్రముఖ కెమెరా బ్రాండ్ల నుండి 60% శాతం వరకు తగ్గింపు ధర తో కెమెరాల ను కొనుగోలు చేయవచ్చు.

ఇతర పరికరాల పై ఆఫర్లు

ఇతర పరికరాల పై ఆఫర్లు

ఇవే కాక ఇంకా అమెజాన్‌లో ఫోన్లు, ల్యాప్‌టాప్ లు మరియు ఇతర ఉత్పత్తులపై అనేక ఆఫర్లు ఉన్నాయి. అదేవిధంగా వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లకు 70%, ప్రింటర్ పరికరాలకు 50% మరియు మానిటర్లకు 50% తగ్గింపు తో అమెజాన్ లో లభిస్తున్నాయి.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Amazon Great Indian Festival Sale : Huge Offers On Laptops, TVs, Speakers And More 

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X