చవక ధరలో మొబైల్ యాక్సెసరీస్ ని అందిస్తున్న అమెజాన్

By Anil
|

అమెజాన్ మొబైల్ యాక్సెసరీస్ ఫెస్ట్ ని నిర్వహిస్తోంది.మొబైల్ ఫోన్ మార్కెట్ అమాంతం పెరిగిపోవటంతో హెడ్‌ఫోన్, ఛార్జర్, యూఎస్బీ కేబుల్, మెమరీకార్డ్ వంటి విడిభాగాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.ఈ నేపథ్యం లో అమెజాన్ దీనిని దృష్టిలో ఉంచుకొని మొబైల్ యాక్సెసరీస్ ని చాలా చవక ధరలో వినియోగదారులకు విక్రయిస్తుంది.ఈ ఆఫర్ పొందాలంటే వినియోగదారులు చేయాల్సిన పని ఒక్కటే తమ మొబైల్ కి సంబందించిన యాక్సెసరీస్ ని మీ క్రెడిట్ కార్డు ద్వారానో డెబిట్ కార్డు ద్వారానో అమెజాన్ ఆన్ లైన్ లో బుక్ చేసుకోవడమే. మొబైల్ యాక్సెసరీస్ ఫై అమెజాన్ అందిస్తున్న ఆఫర్స్ ని పరిశీలించండి

 

Power Banks ధరలు,రూ 499 నుంచి ప్రారంభం

Power Banks ధరలు,రూ 499 నుంచి ప్రారంభం

మీరు అత్యవసర సమయంలో ఎక్కడకి అయినా వెళ్లాలనుకున్నప్పుడు మీ ఫోన్లో చార్జింగ్ అయిపోతుందనే బాధ ఉండటం సహజమే.ఈ బాధ నుండి బయటపడేందుకు ప్రయాణ సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ స్మార్ట్‌ఫోన్‌లను వాడుకోవచ్చు. బ్యాటరీ అయిపోతుందనే ఫీలింగ్ ని ఇకపై విడిచిపెట్టండి. ఇందుకోసం పవర్ బ్యాంక్‌లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి.ప్రముఖ కంపెనీలు అయిన Intex, Ambrane, Lapguard, Xiaomi, iVOOMiల పవర్ బ్యాంకులు అమెజాన్ లో రూ 499 ధర నుంచి ప్రారంభం అవుతున్నాయి.

Mobile cases ధరలు, రూ 99 నుంచి ప్రారంభం

Mobile cases ధరలు, రూ 99 నుంచి ప్రారంభం

మీ మొబైల్ ను అత్యంత ఆకర్షణీణంగా కనిపించేలా చేయడంలో Mobile cases ప్రముఖ పాత్రను పోషిస్తాయి.మీకు నచ్చిన అనేక రకాలైన Mobile casesలు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి.వీటితో మీ మొబైల్స్ ని కాపాడుకోండి. మంచి కంపెనీల Mobile casesలు అమెజాన్ లో రూ 99 ధర నుంచి ప్రారంభం అవుతున్నాయి.

Bluetooth Headsets ధరలు, రూ 899 నుంచి ప్రారంభం
 

Bluetooth Headsets ధరలు, రూ 899 నుంచి ప్రారంభం

రెండు డివైజ్‌ల మధ్య నిర్ణీత దూరం వరకు వైర్లసాయం లేకుండా సమాచారాన్ని షేర్ చేస్తున్న ఇన్వెన్షన్ ‘Bluetooth'.మీకు నచ్చిన అన్ని కంపెనీల Bluetooth Headsets మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వీటితో మీరు ఎప్పుడైనా ఎలాగైనా మాట్లాడుకోవడానికి వీలుగ ఉంటుంది .Bluetooth Headsets అమెజాన్ లో రూ 899 ధర నుంచి ప్రారంభం అవుతున్నాయి.

Screen protectors ధరలు, రూ 99 నుంచి ప్రారంభం

Screen protectors ధరలు, రూ 99 నుంచి ప్రారంభం

మీ మొబైల్ కిందపడినప్పుడు డిస్‌ప్లే ని కాపాడడానికి Screen protectors ప్రముఖ పాత్రను పోషిస్తుంది. వీటిని tempered glass లేక screen guard అంటూవుంటాం. Screen protectors అమెజాన్ లో రూ 99 ధర నుంచి ప్రారంభం అవుతున్నాయి.

Cables ధరలు, రూ 99 నుంచి ప్రారంభం

Cables ధరలు, రూ 99 నుంచి ప్రారంభం

మీ మొబైల్ సిస్టం కి కనెక్ట్ చేయాలంటే కేబుల్ చాలా ఉపయోగపడుతుంది.మీ మొబైల్ లో ఎప్పుడైనా ఛార్జ్ అయిపోయిన కేబుల్ ద్వారా సిస్టం కి కనెక్ట్ చేసి ఛార్జ్ పెట్టుకోవచ్చు.మొబైల్ Cables అమెజాన్ లో రూ 99 ధర నుంచి ప్రారంభం అవుతున్నాయి.

Chargers ధరలు, రూ 299 నుంచి ప్రారంభం

Chargers ధరలు, రూ 299 నుంచి ప్రారంభం

మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు వైర్ లెస్ ఛార్జర్స్ అందుబాటులోకి వచ్చాయి.కారు లో వేలేటప్పుడు మొబైల్ ఛార్జ్ చేయడానికి వీలుగా కార్ ఛార్జర్స్ అందుబాటులోకి వచ్చాయి.Chargers అమెజాన్ లో రూ 299 ధర నుంచి ప్రారంభం అవుతున్నాయి.

Best Mobiles in India

Read more about:
English summary
Amazon is hosting the Mobile Accessories Fest. During the sale period, you can avail considerable discount on a slew of mobile accessories such as power banks, cases, covers, Bluetooth headsets, screen protectors, cables and chargers for your smartphone.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X