Home
Gadgets

Amazon లో దీపావళి షాపింగ్ డిస్కౌంట్ ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండి...

అమెజాన్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకంలో అన్ని రకాల వస్తువుల మీద పెద్ద మొత్తంలో తగ్గింపులు ఉన్నాయి. ఇందులో మరి ముఖ్యంగా పవర్ బ్యాంకులు, ఇయర్‌బడ్‌లు మరియు ఇతర ఉపకరణాల మీద 88% తగ్గింపు లభిస్తున్నాయి. అలాగే దీపావళి పండుగ దగ్గరలో ఉన్నందున లైటింగు కోసం అవసరమైన లైటింగ్ ఉపకరణాల కొనుగోలు మీద 60% వరకు తగ్గింపు అందిస్తున్నది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అమెజాన్‌లో ఇయర్‌బడ్‌ల మీద 75% తగ్గింపు ఆఫర్స్

అమెజాన్‌లో ఇయర్‌బడ్‌ల మీద 75% తగ్గింపు ఆఫర్స్

అమెజాన్‌లోని ప్రస్తుత అమ్మకంలో జాబ్రా ఎలైట్ 65T ఇయర్‌బడ్‌ల మీద రూ .3,999 ఫ్లాట్ డిస్కౌంట్ లభించిన తర్వాత ఇప్పుడు రూ.11,500 ధర వద్ద లభిస్తుంది. నిజమైన వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు IP55 రేటింగ్‌తో వస్తాయి. ఇది దుమ్ము మరియు నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. అలాగే Ptron యొక్క నెక్‌బ్యాండ్ డిజైన్‌తో లభించే బ్లూటూత్ ఇయర్ ఫోన్‌ల మీద రూ.499 డిస్కౌంట్ లభించిన తరువాత ఇప్పుడు రూ.1,301 ధర వద్దనే కొనుగోలు చేయవచ్చు. ఇవి అన్ని స్మార్ట్‌ఫోన్‌లు మరియు టాబ్లెట్‌లకు అనుకూలంగా ఉంటాయి. అలాగే రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ ప్రో మీద 50% డిస్కౌంట్ మరియు క్రాస్‌బీట్స్ టార్క్ 2020 టచ్ ఇయర్‌బడ్‌ల మీద 53% తగ్గింపు మరియు రెడ్‌మి ఇయర్‌బడ్స్ 2C మీద 35% తగ్గింపుతో రూ.1299 ధర వద్ద కొనుగోలు చెయ్యవచ్చు.

అమెజాన్‌లో పవర్ బ్యాంక్ల మీద 63% తగ్గింపు ఆఫర్స్

అమెజాన్‌లో పవర్ బ్యాంక్ల మీద 63% తగ్గింపు ఆఫర్స్

అమెజాన్‌లోని ప్రస్తుత గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకంలో పవర్ బ్యాంక్ల కొనుగోలు మీద సుమారు 63% తగ్గింపును అందిస్తున్నది. ఇందులో భాగంగా సిస్కాకు చెందిన 10000mAh పవర్ బ్యాంక్ మీద రూ.549 డిస్కౌంట్ లభించిన తరువాత ఇప్పుడు రూ.1,050 ధర వద్ద కొనుగోలు చెయ్యవచ్చు. అలాగే రూ.2,199 ధర వద్ద జాబితా చేయబడిన Mi 20000mAh పవర్ బ్యాంక్ మీద రూ.800 తగ్గింపు తర్వాత ఇప్పుడు రూ.1,399 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ పవర్ బ్యాంక్ 18W ఫ్యాట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

అమెజాన్‌లో దీపావళి కలర్ లైటుల మీద 75% డిస్కౌంట్ ఆఫర్

అమెజాన్‌లో దీపావళి కలర్ లైటుల మీద 75% డిస్కౌంట్ ఆఫర్

ప్రస్తుత దీపావళి పండుగ రోజు మీ యొక్క ఇంటిని కలర్ లైటులతో నింపడానికి తక్కువ ధర వద్ద అమెజాన్‌లో అనేక LED కలర్ లైట్ల మీద డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తున్నాయి. వీటిలో రిమోట్‌తో కలర్ మార్చగల నారంగ్ ఆర్‌జిబి కలర్ ఎల్‌ఇడి స్ట్రిప్ లైట్ కొనుగోలు మీద రూ.1,500 తగ్గింపు పొందిన తరువాత ప్రస్తుతం రూ.5,499 ధర వద్ద లభిస్తుంది. ఇవే కాకుండా రిమోట్‌తో ఆపరేట్ చేసే బాణసంచా లైట్లను కేవలం రూ.999 ధర వద్ద పొందవచ్చు. ప్రస్తుత అమ్మకంలో ఇంకా ఇటువంటి ఆఫర్స్ చాలా ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Amazon sale: Power banks, earbuds and Smart Lights For Diwali Available at 75% Discount
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X