Apple ఫ్యూచర్ స్మార్ట్‌వాచ్‌లో ఫీచర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూడండి!!!!

|

స్మార్ట్ వాచ్ లలో అధునాతన ఫీచర్స్ లను అందించండంలో ఆపిల్ సంస్థకు పెట్టింది పేరు. ఈ నుండి కొత్తగా రాబోతున్న ఫ్యూచర్ ఆపిల్ వాచ్ మనిషి యొక్క ప్రాణాలను రక్షించే విధంగా గొప్ప ఫీచర్స్ లతో రానున్నట్లు అంచనాలు ఉన్నాయి.

ఆపిల్ సరికొత్త ఫీచర్

ఎక్స్‌డిఎ డెవలపర్స్ మాక్స్ వీన్‌బాచ్ ప్రకారం ఆపిల్ సంస్థ యొక్క కొత్త వాచ్ మనిషి యొక్క భయం మరియు ఆందోళనలను ఆటోమ్యాటిక్ గా గుర్తించడంలో సహాయపడే ఒక సరికొత్త ఫీచర్ మీద పనిచేస్తోంది. అంటే ఈ వాచ్ యొక్క వినియోగదారు ఒత్తిడికి గురైనప్పుడు కూడా వెంటనే ఇది గుర్తించగలదు.

ట్వీటర్

ట్వీటర్

మానవులు భయాందోళనకు ముందు మరియు తరువాత ఎలా ప్రవర్తిస్తారో వంటి వాటిని గుర్తించడానికి ఫీచర్ ఆపిల్ కొత్త ఫీచర్ వాచ్ లో తీసుకురాబుతున్నాము. వినియోగదారులు భయాందోళనలకు గురి అయ్యే ముందు వాటిని గుర్తించడం మరియు వాటి నుంచి ముందే హెచ్చరించడం మరియు సహాయం అందించడం (శ్వాస వ్యాయామాలు వంటివి) అని ట్వీటర్ లో ఆయన అన్నారు.

హృదయ స్పందన నోటిఫికేషన్

హృదయ స్పందన నోటిఫికేషన్

అధిక హృదయ స్పందన నోటిఫికేషన్ల మాదిరిగానే వినియోగదారుల భయాందోళనల చరిత్రను గుర్తించగలుగుతారు మరియు వాటిని చూడగలుగుతారు. వాచ్ ఎలా ప్రవర్తించవచ్చో చూడవచ్చు అలాగే ఖచ్చితత్వాన్ని మరింత పెంచడానికి వినియోగదారు లక్షణాలను మానవీయంగా పేర్కొనవచ్చు. ఆపిల్ ఫీచర్ వాచ్ లో ఈ కొత్త ఫీచర్స్ అన్ని కూడా కనిపించవని వీన్బాచ్ తెలిపారు. ఎందుకంటే ఇవి ప్రస్తుతం "చర్చా దశ" లో ఉన్నాయి. ఇవి ప్రారంబించడానికి కనీసం 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు అని ఆశిస్తున్నారు.

ఆపిల్ ఫ్యూచర్ వాచ్‌

ఆపిల్ ఫ్యూచర్ వాచ్‌

ఆపిల్ సంస్థ క్రమ క్రమంగా తన ఆపిల్ ఫ్యూచర్ వాచ్‌లలో ఆరోగ్య దృష్టి లక్షణాలను జోడిస్తోంది. ప్రజల ప్రాణాలను రక్షించడంలో ఆపిల్ వాచ్ పాత్ర పోషించిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఆపిల్ ఈ ఏడాది చివర్లో వాచ్ సిరీస్ 6 ను విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ వాచ్ అనేక కొత్త ఫీచర్లు మరియు మెరుగుదలలతో వస్తుంది ముఖ్యంగా బ్యాటరీ విభాగంలో.

ఆపిల్ సిరీస్ 6 వాచ్

ఆపిల్ సిరీస్ 6 వాచ్

ఆపిల్ యొక్క కొత్త స్మార్ట్‌వాచ్‌లో మెరుగైన గోప్యత కోసం టచ్‌ఐడి ఉండే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఎల్‌టిఇ మరియు వై-ఫై 6 అనుకూలత, పల్స్ డిటెక్షన్ సిస్టమ్ మరియు స్లీప్ ట్రాకింగ్ వంటి ఇతర ముఖ్యమైన అప్ డేట్ లు కూడా ఆపిల్ వాచ్ సిరీస్ 6 నుండి ఆశించవచ్చు.

Best Mobiles in India

English summary
Apple Future Watch Can Detect Automatically Panic Attacks

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X