Apple watch వల్ల తండ్రి ప్రాణాన్ని కాపాడు కున్నాడు! ఎక్కడో కాదు ఇండియాలోనే....  

By Maheswara
|

ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నకొత్త గాడ్జెట్లు అన్ని ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మరియు ఇవి మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతున్నాయి. ముఖ్యంగా, అవి మన జీవితాలను సులభతరం చేయడమే కాకుండా కొన్ని సార్లు మన ప్రాణాలను కూడా కాపాడుతాయి.అలాంటి గాడ్జెట్లలో ముఖ్యమైనది Apple Watch.

Apple watch

Apple watch ద్వారా ప్రాణాలు కాపాడబడ్డాయని మనం చాలా వార్తలు చూసే ఉంటాము, కానీ అవి అన్ని ఎక్కడో విదేశాలలో జరగడం వాళ్ళ మనలో చాలామందికి Apple watch గురించిన సందేహాలు అలాగే ఉంటాయి.అలంటి సందేహాలను పటాపంచలు చేసే సంఘటన మన ఇండియాలో నే జరిగింది.

 ఇండోర్ కి చెందిన 61 ఏళ్ల వ్యక్తి

ఇండోర్ కి చెందిన 61 ఏళ్ల వ్యక్తి

ఇటీవలే Apple watch ఇండోర్ కి చెందిన 61 ఏళ్ల వ్యక్తిని రక్షించింది. ఈ విషయాన్ని అతని కుమారుడు సిద్ధార్థ్ తెలియచేసారు. సిద్దార్థ తండ్రి రిటైర్డ్ ఫార్మసిస్ట్ అయిన రాజాన్స్‌కు ఆపిల్ 5 సిరీస్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చారు. మరియు ఈ సంవత్సరం మార్చి నుండి రాజోన్స్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

Also Read:పాత కస్టమర్లకు Airtel Xstream Box ఉచితం...? ఎయిర్టెల్ కొత్త ఆఫర్.Also Read:పాత కస్టమర్లకు Airtel Xstream Box ఉచితం...? ఎయిర్టెల్ కొత్త ఆఫర్.

ECG సమాచారాన్ని
 

ECG సమాచారాన్ని

ఆపిల్ 5 సిరీస్ వాచ్‌లో ముఖ్యంగా ECG సమాచారాన్ని పొందవచ్చు. దీని వాళ్ళ సిద్ధార్థ్ సమాచారం పొందడం సాధ్యమైంది. ఈ పరిస్థితిలో, కొన్ని రోజుల పాటు రాజన్స్ హృదయ స్పందన మారుతూ వచ్చింది ,ఒక అర్ధరాత్రి సిద్ధార్థ్‌కు అలారం ద్వారా తెలిసింది రెండు, మూడు రోజుల తరువాత సిద్ధార్థ్ వైద్యులను సంప్రదించి ఈ విషయాలు తెలియచేసారు. వైద్యులు రాజహాన్లను పరీక్షించి అతనిపై ఆపరేషన్ చేశారు. ఆ విధంగా సిద్ధార్థ్ తనను రక్షించాడని చెప్పాడు.

నా తండ్రిని కాపాడటానికి సహాయపడిందని

నా తండ్రిని కాపాడటానికి సహాయపడిందని

ఈ సంఘటన గురించి సిద్ధార్థ్ ఈ-మెయిల్ ద్వారా ఆపిల్ సంస్థకు సమాచారం ఇచ్చాడు. Apple Watch నాన్న గుండెలోని సమస్యను వెంటనే కనుగొంది. ఇది నా తండ్రిని కాపాడటానికి సహాయపడిందని పేర్కొన్నారు.ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పందిస్తూ, "దీన్ని పోస్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు." అతను ఇప్పుడు బాగానే ఉన్నాడని ఆశిస్తున్నాను. ఈ విషయం లో మా ఆపిల్ టీం మీకు పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

సంక్షిప్తంగా

సంక్షిప్తంగా

సంక్షిప్తంగా, ఆపిల్ వాచ్ ప్రమాదం గురించి హెచ్చరికను జారీ చేసింది. కాబట్టి వృద్ధుడు సరైన సమయంలో చికిత్స పొందగలిగాడు. ఈ సంఘటన మనం రోజూ ఉపయోగించే గాడ్జెట్లు మనకు చాలా ముఖ్యమైన ప్రయోజనాలను ఎలా ఇస్తాయో చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే.

Best Mobiles in India

Read more about:
English summary
Apple Watch Series 5 Saves 61 Year Old Man Life In India ,Check Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X