బద్దకస్తుల కోసం క్రేజీ టెక్నాలజీ గాడ్జెట్స్..
టెక్నాలజీ రోజురోజుకు దూసుకుపోతోంది. కొత్త కొత్త ఆవిష్కరణలు మన ఇంటి తలుపు తడుతున్నాయి, చాలా విచిత్రంగా చూడగానే ఆకట్టుకునేలా ఆ గాడ్జెట్స్ మనల్ని ఆకర్షిస్తున్నాయి. కంపెనీలు కూడా వినియోగదారుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త గాడ్జెట్స్ ను మార్కెట్లోకి తెస్తున్నాయి. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఈ గాడ్జెట్స్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.
Read more : ప్రధాని మోడీ ఎప్పుడూ తన ఫోన్‌లో ఉంచుకునే యాప్స్..

1
క్రేజీ పీపుల్స్ కోసం మోటో తన ఎక్స్ ఫోర్స్ ఫోన్ ను మార్కెట్లోకి తెచ్చింది. ఇది మీరు ఎంత పగలగొట్టినా గలదు. షట్టర్ ప్రూప్ డిస్ ప్లేతో చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

2
ఇదొక కూల్ టీ గాడ్జెట్ మీ చేతులతో పని లేకుండానే ఇదే చేస్తుంది.మీకు టీ చేసి పెడుతుంది.

3
30 సంవత్సరాల తరువాత సెల్ఫీ టైయింగ్ షూ మార్కెట్లోకి వచ్చాయి. అప్పుడు ఇవి సినిమాలో మాత్రమే చూసేవాళ్లం. ఇప్పుడు నైక్ వీటిని మార్కెట్లోకి తెచ్చింది.

4
ఇదొక రోబో రిఫ్రిజిరేటర్. మీరు ఎప్పుడైనా బీర్ ఇందులో పెట్టుకుని తాగొచ్చు.

5
ఇది చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ కోన్ గాడ్జెట్

6
ఇది బ్యాటరీ పవర్ తో పనిచేసే కాఫీ కప్పు

7
అరటిపండ్లను ముక్కుల ముక్కలుగా చేసి మీకందించే గాడ్జెట్

8
ఇది ముక్కజొన్న విత్తనాలను ఇలా మీ చేతికి అందిస్తుంది.

9
ఇదొక లైటింగ్ గాడ్జెట్

10
కేర్ లెస్ గా ఎక్కబడితే అక్కడ నీళ్లలో మునిగేవారికోసం ఈ వాచీలె చాలా బెస్ట్


Click it and Unblock the Notifications








