బ్లూటూత్, ఇయర్ ఫోన్స్ వాడేవారు ఈ విషయాలు తెలుసుకోండి

టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో బ్లూటూత్ అనేది ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది.

|

టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో బ్లూటూత్ అనేది ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ మాట్లాడటానికి వీటిమీదే ఆధారపడుతున్నారు. సంగీతం, చదవడం, సినిమాలు చూడడం, ఇంటర్నెట్‌ తదితరాల కోసం యువత బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారు. వీటి వాడకం కొంత వరకు ఉపయోగపడినా ఎక్కువగా చేటునే తెస్తుంది. మితిమీరిన వినియోగంతో అనేక మంది సౌండ్‌ ఇంజనీర్లు(చెవుడు)గా మారుతున్నారు. పెరుగుతున్న ధ్వని కాలుష్యం.. బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్ల వినియోగంతో ఈ పరిస్థితి నెలకొందని వైద్యులు చెబుతున్నారు.

అనుకోని సమయంలో ల్యాపీలపై భారీ డిస్కౌంట్లుఅనుకోని సమయంలో ల్యాపీలపై భారీ డిస్కౌంట్లు

వినికిడి సమస్యలతో ..

వినికిడి సమస్యలతో ..

వీటి వాడకం వల్ల వినికిడి సమస్యలతో బాధపడుతూ అస్పత్రుల చుట్టూ తిరిగే వారి సంఖ్య అధికమవుతోందని రిపోర్టులు చెబుతున్నాయి.

ఇయర్‌ఫోన్లను శుభ్ర పరుచుకోకుండా..

ఇయర్‌ఫోన్లను శుభ్ర పరుచుకోకుండా..

చాలామంది బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్లను శుభ్ర పరుచుకోకుండా చెవిలో ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ బారిన పడుతున్నారు.

రోజుకు ఎనిమిది గంటలకు ..

రోజుకు ఎనిమిది గంటలకు ..

రోజుకు ఎనిమిది గంటలకు మించి వాడితే త్వరలో శాశ్వత వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంది నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎక్కువగా ఎడమ చేతిలో..
 

ఎక్కువగా ఎడమ చేతిలో..

సెల్‌ఫోన్‌ను ఎడమచేతిలో పట్టుకుని తక్కువగా, కుడిచేతిలో పట్టుకుని ఎక్కువ సమయం మాట్లాడతారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలా కాకుండా ఎక్కువగా ఎడమ చేతిలో ఉంచుకునే మాట్లాడాలి.

 స్పీకర్‌ ఆన్‌చేసి మాట్లాడడం..

స్పీకర్‌ ఆన్‌చేసి మాట్లాడడం..

మరీ ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తే స్పీకర్‌ ఆన్‌చేసి మాట్లాడడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. అలాగే గుర్తింపు పొందిన కంపెనీల ఇయర్‌ ఫోన్లు, బ్లూటూత్‌లు వినియోగిస్తే మంచిది.

డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు..

డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు..

వ్యాయామాలు చేసే సమయంలో స్పీకర్ల ద్వారా వినడం,డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు సెల్‌ఫోన్‌ వినియోగించకపోవడం వంటి వాటిని తప్పనిసరిగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

వ్యాధుల భారీన పడే అవకాశం

వ్యాధుల భారీన పడే అవకాశం

వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏకాగ్రత కోల్పోవడం, నిద్రపట్టకపోవడం,తలనొప్పి,గుండె దడ,చిన్నచిన్న కారణాలకే కోపం రావడం,శబ్దం నేరుగా కర్ణభేరిని తాకితే మెదడులో కణితలు ఏర్పడే అవకాశం వంటి వ్యాధుల భారీన పడే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Are you using Bluetooth in a Secure Way more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X