కూల్ ఐడియా... సర్‌జీ!

Written By:

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. దేశాన్ని చల్లబరిచే నైరుతి రుతుపవనాల రాక మరికాస్త ఆలస్యమయ్యే సూచనలున్న నేపథ్యంలో వడ గాలుల ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది.

కూల్ ఐడియా... సర్‌జీ!

అవుట్ డోర్ వాతావరణంలో ఉన్న మీకు, ఈ వేసవి ఎండ నుంచి చిటెకలో ఉపశమనాన్ని కలిగించేందుకు ఓ సింపుల్ యూఎస్బీ ఫ్యాన్ ఐడియా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. ఈ యూఎస్బీ ఫ్యాన్‌ను ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని చల్ల గాలిని ఆస్వాదించవచ్చు..

Read More : విండోస్ ఆపరేటింగ్ సిస్టంకు 5 ప్రత్యామ్నాయాలు

English summary
Beat the heat with this cool gadget! But the fun doesn't end there!. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot