Home
Gadgets

రూ.3,000 లోపు లభించే బెస్ట్ ఫిట్‌నెస్ స్మార్ట్‌బ్యాండ్ల మీద ఓ లుక్ వేయండి

ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరు స్మార్ట్ పరికరాల మీద ఆధారపడుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడంతో పాటుగా ఎక్కువ స్మార్ట్‌వాచ్లను మరియు స్మార్ట్‌ బ్యాండ్‌లను వినియోగించడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పటికే చాలా సంస్థలు తమ స్మార్ట్‌బ్యాండ్ లను విడుదల చేసాయి. ఫిట్‌నెస్ బ్యాండ్ విభాగంలో షియోమి, ఒప్పో, రియల్‌మి మరియు వన్‌ప్లస్ వంటి సంస్థలు తక్కువ ధరలో అందిస్తున్నాయి. అయితే స్పెసిఫికేషన్స్ మరియు ధరల పరంగా వీటిలో ఏది వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందో వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Oppo Band vs OnePlus Band vs Mi Band 5 vs Realme Band ధరల మధ్య పోలికలు

Oppo Band vs OnePlus Band vs Mi Band 5 vs Realme Band ధరల మధ్య పోలికలు

ఒప్పో బ్యాండ్ స్టైల్ : రూ.2,999

వన్‌ప్లస్ బ్యాండ్ : రూ.2,499

Mi బ్యాండ్ 5 : రూ.2,499

రియల్‌మి బ్యాండ్ : రూ.1,499

 

డిస్ప్లే మధ్య వ్యత్యాసం

డిస్ప్లే మధ్య వ్యత్యాసం

ఒప్పో బ్యాండ్ : 1.1-అంగుళాల (126 x 294 పిక్సెల్‌ల) AMOLED డిస్ప్లే

వన్‌ప్లస్ బ్యాండ్ స్టైల్ : 1.1-అంగుళాల (126 x 294 పిక్సెల్‌ల) AMOLED డిస్ప్లే

Mi బ్యాండ్ 5 : 1.1-అంగుళాల (126 x 294 పిక్సెల్‌ల) AMOLED డిస్ప్లే

రియల్‌మి బ్యాండ్ : 0.96-అంగుళాల (160 × 80 పిక్సెల్‌లు) LCD డిస్ప్లే

 

సెన్సార్‌ల మధ్య పోలికలు

సెన్సార్‌ల మధ్య పోలికలు

ఒప్పో బ్యాండ్ : ట్రై-యాక్సిస్ యాక్సిలెరోమీటర్, హార్ట్ రేట్ సెన్సార్, SpO2 సెన్సార్

వన్‌ప్లస్ బ్యాండ్ స్టైల్ : 3-యాక్సిస్ యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, హార్ట్ రేట్ సెన్సార్, SpO2 సెన్సార్

Mi బ్యాండ్ 5 : ట్రై-యాక్సిస్ యాక్సిలెరోమీటర్ + ట్రై-యాక్సిస్ గైరో, కెపాసిటివ్ వేర్ మానిటరింగ్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్

రియల్‌మి బ్యాండ్ : 3-యాక్సిస్ యాక్సిలెరోమీటర్, హార్ట్ రేట్ సెన్సార్, రోటర్ వైబ్రేషన్ మోటర్

 

నీటి నిరోధకత స్థాయిలు

నీటి నిరోధకత స్థాయిలు

ఒప్పో బ్యాండ్ : 5ATM

వన్‌ప్లస్ బ్యాండ్ : IP68 + 5ATM

Mi బ్యాండ్ 5 : 5ATM

రియల్‌మి బ్యాండ్ : IP68

 

స్పోర్ట్స్ మోడ్‌లు

స్పోర్ట్స్ మోడ్‌లు

ఒప్పో బ్యాండ్ స్టైల్ : 12 స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. ఇందులో అవుట్డోర్ రన్, అవుట్డోర్ సైక్లింగ్, అవుట్డోర్ వాకింగ్, ఇండోర్ సైక్లింగ్, ఇండోర్ రన్నింగ్, ఫ్యాట్ లాస్ రన్నింగ్, ఫ్రీ ట్రైనింగ్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, రోయింగ్ మెషిన్, ఎలిప్టికల్ మెషిన్ మరియు వెయిట్ ట్రైనింగ్ వంటివి ఉన్నాయి.

వన్‌ప్లస్ బ్యాండ్: 13 స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. అవుట్డోర్ రన్, ఇండోర్ రన్, ఫ్యాట్ బర్న్ రన్, అవుట్డోర్ వాక్, అవుట్డోర్ సైక్లింగ్, ఇండోర్ సైక్లింగ్, ఎలిప్టికల్ ట్రైనర్, రోయింగ్ మెషిన్, క్రికెట్, బ్యాడ్మింటన్, పూల్ స్విమ్మింగ్, యోగా మరియు ఫ్రీ ట్రైనింగ్ వంటివి ఉన్నాయి.

Mi బ్యాండ్ 5 : 11 స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. వీటిలో అవుట్డోర్ రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, ఇండోర్ రన్నింగ్, స్విమ్మింగ్, వ్యాయామం, ఇండోర్ సైక్లింగ్, ఎలిప్టికల్ మెషిన్, స్కిప్పింగ్ రోప్, యోగా, రోయింగ్ మెషిన్ వంటివి కలిగి ఉన్నాయి.

రియల్‌మి బ్యాండ్ : 9 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉన్నాయి. రన్, యోగా, స్పిన్నింగ్, క్రికెట్, వాకింగ్, ఫిట్‌నెస్, హైకింగ్, క్లైంబింగ్, బైక్ రైడింగ్ వంటివి ఉన్నాయి.

 

Wrist band type

Wrist band type

ఒప్పో బ్యాండ్ స్టయిల్ : తొలగించగల మణికట్టు పట్టీ రకం

వన్‌ప్లస్ బ్యాండ్: తొలగించగల మణికట్టు పట్టీ రకం

Mi బ్యాండ్ 5: తొలగించగల మణికట్టు పట్టీ రకం

రియల్‌మి బ్యాండ్: తొలగించగల మణికట్టు పట్టీ రకం

 

Connectivity

Connectivity

ఒప్పో బ్యాండ్ స్టయిల్ : బ్లూటూత్ 5.0 LE

వన్‌ప్లస్ బ్యాండ్ : బ్లూటూత్ 5.0 LE

Mi బ్యాండ్ 5 : బ్లూటూత్ 5.0 LE

రియల్‌మి బ్యాండ్ : బ్లూటూత్ 4.2 LE

 

Battery

Battery

ఒప్పో బ్యాండ్ స్టయిల్ : 12 రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో 100mAh బ్యాటరీ

వన్‌ప్లస్ బ్యాండ్: 110 mAh బ్యాటరీ, 14 రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో ఉంటుంది

Mi బ్యాండ్ 5: 125 mAh బ్యాటరీ, 14 రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో

రియల్‌మి బ్యాండ్: 90mAh బ్యాటరీ, 9 రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో

 

సిస్టమ్ రిక్వైర్మెంట్

సిస్టమ్ రిక్వైర్మెంట్

ఒప్పో బ్యాండ్ స్టయిల్ : ఆండ్రాయిడ్ మరియు iOS పరికరాలు

వన్‌ప్లస్ బ్యాండ్: ఆండ్రాయిడ్ 6.0 మరియు అంతకంటే ఎక్కువ మరియు త్వరలో వన్‌ప్లస్ హెల్త్ యాప్ తో iOS కోసం

Mi బ్యాండ్ 5: ఆండ్రాయిడ్ మరియు iOS పరికరాలు

రియల్‌మి బ్యాండ్: Android 5.0+

 

Best Mobiles in India

English summary
Best Fitness Smart Bands Under Rs.3,000 in India: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X