వైఫై సపోర్టుతో బెస్ట్ స్మార్ట్ ప్లగ్స్ కోసం చూస్తున్నారా ?

  ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా గ్రేట్ సేల్స్ ను ఆఫర్ చేస్తోంది. ఎలక్ట్రానిక్ పరికారాలు ఇతర రకా వస్తువులపై ఈ ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫ్లగ్స్ విత్ వైఫై సపోర్టుతో వినియోదారులకు బెస్ట్ ఆఫర్లలో అందిస్తోంది. అనుకోకుండా వచ్చిన ఈ సేల్ ద్వారా వినియోగదారులు తమకు ఇష్టమైన ఉత్పత్తులను ఆకర్షణీయమైన ధరలలో సొంతం చేసుకోవచ్చని అమెజాన్ తెలిపింది. స్మార్ట్ ఫ్లగ్స్ వైఫై సపోర్ట్, యాప్స్ సపోర్ట్ లాంటి అన్ని రకాల ఫీచర్లు ఈ గ్రేట్ సేల్ లో అందుబాటులో ఉన్నాయి. మరి ఈ ఆఫర్లపై ఓ లుక్కేద్దాం పదండి.

  సూపర్ ప్లాన్ ను విడుదల చేసిన వోడాఫోన్

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  Smarteefi Android Remote Controlled WiFi Smart Power Extension Strip

  ధర రూ. 2,799

  వైఫై స్మార్ట్ పవర్ స్ట్రిప్ విత్ 3 పిన్స్

  Android/iOSలలో Smarteefi App ద్వారా వాడాల్సి ఉంటుంది.

  కరెంట్ ను పూర్తిగా ఆదా చేస్తుంది.

  ఇది ఇండియన్లచే డిజైన్ చేయబడింది.

  మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ల అలర్టును అందిస్తుంది.

  ఇంట్లో వాళ్లందరూ ఒకే లాగిన్ ద్వారా అన్ని వివరాలు పొందవచ్చు.

   

  Oakter Smart plug for hi- powered appliances

  దీని ధర రూ. 5,227

  వైఫై స్మార్ట్ ఫ్లగ్ హై పవర్డ్ అప్లయెన్సెస్

  Geyser, Motor, ఏసీ లాంటివి దీంతో కంట్రోల్ చేసుకునే అవకాశం.

  షెడ్యూల్ కూడా సెట్ చేసుకోవచ్చు.

   

   

  TP-Link HS100 Wi-Fi Smart Plug (White)

  ధర రూ. 1,550

  అమెజాన్ అలెక్సా వాయిస్ కంట్రోల్ మీద పనిచేస్తుంది.

  మీ స్మార్ట్ ఫోన్ నుండి free Kasa app ద్వారామీరు ఎక్కడ ఉన్నా ఇంట్లోని పరికరాలను ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేయవచ్చు.

  టర్న్ ఆఫ్, టర్న్ ఆన్ లాంటి సౌలభ్యాలు అందుబాటులో ఉన్నాయి.

  Wi-Fi network, 100V AC compatibleతో కనెక్ట్ కావచ్చు.

   

   

  D-Link DSP-W215/E Wi-Fi Smart Power Plug Adapter (White)

  ధర రూ. 1,449

  mydlink Home app ద్వారా కంట్రోల్ చేయవచ్చు.

  thermal sensor ద్వారా మీ ఇంట్లో పరికరాలను ఆటోమేటిగ్గానే టర్న్ ఆఫ్ చేస్తుంది. ఓవర్ హీట్ సమస్యని అసలు దరికి చేరనీయదు.

  Wireless 802.11n,Wi-Fi Protected Setup (WPS), mydlink Home app support వంటి వాటి సపోర్ట్

   

   

  WIQD Smart Wifi Plug Socket, Compatible with Alexa And Google Assistant / Home Voice Control

  ధర రూ. 1999

  అమెజాన్ అలెక్సా వాయిస్ కంట్రోల్ మీద పనిచేస్తుంది.2.4GHz network నెట్ వర్క్ ని సపోర్ట్ చేస్తుంది. షెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంది. Alexa or Google Assistant for voice control వంటి వాటి ద్వారా ఉత్తమమైన పనితీరును కనపరుస్తుంది.

   

   

  Vinc Smart Plug Plus Colorful LED Bulb (9W) Alexa Google Home IFTTT Compatible

  ధర రూ. 2,499

  అమెజాన్ అలెక్సా వాయిస్ కంట్రోల్ మీద పనిచేస్తుంది.షెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంది. పవర్ ఆదా చేసుకోవచ్చు.

  ఇండియాలో తయారైన ప్రొడక్ట్

   

  Smarteefi Smart Switch Board

  ధర రూ..4,199

  వైపై ఆధారంగా పనిచేసే స్మార్ట్ ప్లగ్ ఇది. ఇందులో 2 smart switches + 2 smart plugs + 1 smart fan

  8 module configuration and 3 smart switches + 1 smart plug + 1 smart fan in 6 module configurations ఉంటాయి.

  AMAZON ALEXA, GOOGLE ASSISTANT and SMARTEEFI APP ద్వారా మీరు వీటిని కంట్రోల్ చేయవచ్చు.

   

  KACOOLTimer Switch, Wifi Smart Switch Plug, Wireless Home Automation Remote Control Module

  దీని ధర రూ. 1599

  యాప్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. టర్న్ ఆన్, టర్న్ ఆఫ్ వంటి ఆప్సన్లు ఉన్నాయి. Fan and Light, Work with Amazon Alexa Echo and Google Home, No Hub Required, Electrical Automatic Timer to Control Air Conditioner, TV, Mobile Phone, Cooker Boil వంటి వాటిని కంట్రోల్ చేయవచ్చు.

   

  Thrumm WiFi Smart Plug (White)

  దీని ధర రూ. 1209

  Amazon Echo and Google Homeతో పని చేస్తుంది.

  Smart Life app and Smart Life skill ద్వారా ఆపరేట్ చేయాలి.

  12 నెలల వారంటితో లభిస్తోంది. Amazon Alexa, Indian PINS, Voice Controlled, No HUB Required, ఎక్కడినుండైనా మొబైల్ ద్వారా కంట్రోల్, Scheduling/Timing Function వంటివి చేయవచ్చు.

   

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Best Smart Plugs with WiFi and App support to buy in India more News at Gizbot Telugu
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more