Home
Gadgets

రూ.15,000 బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా..?

ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌టీవీల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎల్‌జీ, సామ్‌సంగ్, వీయూ, షావోమి, టీసీఎల్ వంటి కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని 32 ఇంచ్, 40 ఇంచ్, 43 ఇంచ్, 49 ఇంచ్ ఇంకా

ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌టీవీల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎల్‌జీ, సామ్‌సంగ్, వీయూ, షావోమి, టీసీఎల్ వంటి కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని 32 ఇంచ్, 40 ఇంచ్, 43 ఇంచ్, 49 ఇంచ్ ఇంకా 55 ఇంచ్ మోడల్స్‌లో డజన్ల కొద్ది స్మార్ట్‌టీవీ మోడల్స్‌ను మార్కెట్లో లాంచ్ చేస్తూ వస్తున్నాయి.

best-smart-tvs-32-49-55-inches-you-can-buy-india-starting-rs-10000-to-rs-30000

ఒకప్పుడు స్మార్ట్‌టీవీ కొనుగోలు చేయాలంటే రూ.50,000 వరకు బడ్జెట్‌ను వెచ్చించాల్సి వచ్చేది. టీవీ టెక్నాలజీలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో, ఇప్పుడు రూ.15,000కే స్మార్ట్‌టీవీలు లభ్యమవుతున్నాయి. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా రూ.15,000 నుంచి రూ.30,000 బడ్జెట్‌లో Flipkartలో సిద్థంగా ఉన్న బెస్ట్ స్మార్ట్ టీవీల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

వీయూ 40 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ఎల్ఈడి స్మార్ట్ టీవీ (Vu 40inch FullHD LED SmartTV (H40K311)

బెస్ట్ ధర రూ.20,999.
కీలక స్పెసిఫికేషన్స్..

  • రిచ్ ఇంకా శక్తివంతమైన సౌండ్స్ కోసం 16 వాట్ స్పీకర్ అవుట్‌పుట్,
  • 1920 x 1080 ఫుల్ హెచ్‌డి స్ర్కీన్. ఈ డిస్‌ప్లే పై బ్లూ-రే సినిమాలను హయ్యస్ట్ క్వాలిటీ డిటెయల్‌తో వీక్షించవచ్చు. 
  • బ్లర్-ఫ్రీ పిక్షర్ క్వాలిటీ కోసం 60Hz స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్,
  • సెట్-టాప్ బాక్స్ ఇంకా కన్సోల్స్‌‌ను టీవీతో కనెక్ట్ చేసుకునేందుకు రెండు HDMI పోర్ట్స్, 
  • యూఎస్బీ డ్రైవ్స్‌ను టీవీతో కనెక్ట్ చేసుకునేందుకు ఒక యూఎస్బీ పోర్ట్.
  • ఎల్‌జీ స్మార్ట్ 32 ఇంచ్ హెచ్‌డి రెడీ ఎల్ఈడి స్మార్ట్‌టీవీ (LG 32 inch HDReady LED SmartTV (32LJ573D)

    ఎల్‌జీ స్మార్ట్ 32 ఇంచ్ హెచ్‌డి రెడీ ఎల్ఈడి స్మార్ట్‌టీవీ (LG 32 inch HDReady LED SmartTV (32LJ573D)

    బెస్ట ధర రూ.22,999
    కీలక స్పెసిఫికేషన్స్..

    • రిచ్ ఇంకా శక్తివంతమైన సౌండ్స్ కోసం 20 వాట్ స్పీకర్ అవుట్‌పుట్,
    • 1366 x 768 పిక్సల్స్ హెచ్‌డి రెడీ స్ర్కీన్. అత్యుత్తమ పిక్షర్ క్వాలిటీని ఈ డిస్‌ప్లే ప్రొవైడ్ చేస్తుంది.
    • బ్లర్-ఫ్రీ పిక్షర్ క్వాలిటీ కోసం 60Hz స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్,
    • సెట్-టాప్ బాక్స్ ఇంకా కన్సోల్స్‌‌ను టీవీతో కనెక్ట్ చేసుకునేందుకు రెండు HDMI పోర్ట్స్, 
    • యూఎస్బీ డ్రైవ్స్‌ను టీవీతో కనెక్ట్ చేసుకునేందుకు ఒక యూఎస్బీ పోర్ట్.
    •  

      టీసీఎల్ ఎస్6 32 ఇంచ్ హెచ్‌డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ (TCL S6 32 inch HD Ready LED Smart TV (32S62S)

      బెస్ట్ ధర రూ.15,900
      కీలక స్పెసిఫికేషన్స్..

      • రిచ్ ఇంకా శక్తివంతమైన సౌండ్స్ కోసం 10 వాట్ స్పీకర్ అవుట్‌పుట్,
      • 1366 x 768 పిక్సల్స్ హెచ్‌డి రెడీ స్ర్కీన్, అత్యుత్తమ పిక్షర్ క్వాలిటీని ఈ డిస్‌ప్లే ప్రొవైడ్ చేస్తుంది.
      • బ్లర్-ఫ్రీ పిక్షర్ క్వాలిటీ కోసం 60Hz స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్,
      • సెట్-టాప్ బాక్స్ ఇంకా కన్సోల్స్‌‌ను టీవీతో కనెక్ట్ చేసుకునేందుకు 3 HDMI పోర్ట్స్, 
      • యూఎస్బీ డ్రైవ్స్‌ను టీవీతో కనెక్ట్ చేసుకునేందుకు 2 యూఎస్బీ పోర్ట్స్.
      •  

        వీయూ ప్రీమియమ్ స్మార్ట్ 43 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ఎల్ఈడి స్మార్ట్ టీవీ (Vu Premium Smart 43 inch Full HD LED Smart TV (43D6575)

        బెస్ట్ ధర రూ.27,790
        కీలక స్పెసిఫికేషన్స్..

        • రిచ్ ఇంకా శక్తివంతమైన సౌండ్స్ కోసం 20 వాట్ స్పీకర్ అవుట్‌పుట్,
        • 1920 x 1080 పిక్సల్స్ ఫుల్ హెచ్‌డి స్ర్కీన్, ఈ డిస్‌ప్లే పై బ్లూ-రే సినిమాలను హయ్యస్ట్ క్వాలిటీ డిటెయల్‌తో వీక్షించవచ్చు. 
        • బ్లర్-ఫ్రీ పిక్షర్ క్వాలిటీ కోసం 60Hz స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్,
        • సెట్-టాప్ బాక్స్ ఇంకా కన్సోల్స్‌‌ను టీవీతో కనెక్ట్ చేసుకునేందుకు 3 HDMI పోర్ట్స్, 
        • యూఎస్బీ డ్రైవ్స్‌ను టీవీతో కనెక్ట్ చేసుకునేందుకు 2 యూఎస్బీ పోర్ట్స్.
        •  

          వీయూ ఐకానియమ్ అల్ట్రా హెచ్‌డి (4కే) ఎల్ఈడి స్మార్ట్ టీవీ (Vu Iconium 43 inch Ultra HD (4K) LED Smart TV (43BU113)

          బెస్ట్ ధర రూ.29,999
          కీలక స్పెసిఫికేషన్స్..

          • రిచ్ ఇంకా శక్తివంతమైన సౌండ్స్ కోసం 20 వాట్ స్పీకర్ అవుట్‌పుట్,
          • 3840 x 2160 అల్ట్రా హెచ్‌డి 4ఎక్స్ రిసల్యూషన్ స్ర్కీన్. 
          • బ్లర్-ఫ్రీ పిక్షర్ క్వాలిటీ కోసం 60Hz స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్,
          • సెట్-టాప్ బాక్స్ ఇంకా కన్సోల్స్‌‌ను టీవీతో కనెక్ట్ చేసుకునేందుకు 3 HDMI పోర్ట్స్, 
          • యూఎస్బీ డ్రైవ్స్‌ను టీవీతో కనెక్ట్ చేసుకునేందుకు 2 యూఎస్బీ పోర్ట్స్.
          •  

            కొడాక్ ఎక్స్‌స్మార్ట్ 32 ఇంచ్ హెచ్‌డి రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ (Kodak XSMART 32 inch HD Ready LED Smart TV)

            బెస్ట్ ధర రూ.13,999
            కీలక స్పెసిఫికేషన్స్..

            • రిచ్ ఇంకా శక్తివంతమైన సౌండ్స్ కోసం 20 వాట్ స్పీకర్ అవుట్‌పుట్,
            • 1366 x 768 హెచ్‌డి రెడీ స్ర్కీన్, 
            • బ్లర్-ఫ్రీ పిక్షర్ క్వాలిటీ కోసం 60Hz స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్,
            • సెట్-టాప్ బాక్స్ ఇంకా కన్సోల్స్‌‌ను టీవీతో కనెక్ట్ చేసుకునేందుకు 2 HDMI పోర్ట్స్, 
            • యూఎస్బీ డ్రైవ్స్‌ను టీవీతో కనెక్ట్ చేసుకునేందుకు 2 యూఎస్బీ పోర్ట్స్.
            •  

              ఎంఐ 32 ఇంచ్ ఎల్ఈడి స్మార్ట్ టీవీ 4ఏ (Mi LED Smart TV 4A)

              ఎంఐ 32 ఇంచ్ ఎల్ఈడి స్మార్ట్ టీవీ 4ఏ (Mi LED Smart TV 4A)

              బెస్ట్ ధర రూ.13,999
              కీలక స్పెసిఫికేషన్స్..

              • రిచ్ ఇంకా శక్తివంతమైన సౌండ్స్ కోసం 20 వాట్ స్పీకర్ అవుట్‌పుట్,
              • 1366 x 768 పిక్సల్స్ హెచ్‌డి రెడీ స్ర్కీన్, అత్యుత్తమ పిక్షర్ క్వాలిటీని ఈ డిస్‌ప్లే ప్రొవైడ్ చేస్తుంది.
              • బ్లర్-ఫ్రీ పిక్షర్ క్వాలిటీ కోసం 60Hz స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్,
              • సెట్-టాప్ బాక్స్ ఇంకా కన్సోల్స్‌‌ను టీవీతో కనెక్ట్ చేసుకునేందుకు 3 HDMI పోర్ట్స్, 
              • యూఎస్బీ డ్రైవ్స్‌ను టీవీతో కనెక్ట్ చేసుకునేందుకు 2 యూఎస్బీ పోర్ట్స్.
              •  

                ఎంఐ 43 ఇంచ్ ఎల్ఈడి స్మార్ట్ టీవీ 4ఏ

                ఎంఐ 43 ఇంచ్ ఎల్ఈడి స్మార్ట్ టీవీ 4ఏ

                బెస్ట్ ధర రూ.22,999
                కీలక స్పెసిఫికేషన్స్..

                • రిచ్ ఇంకా శక్తివంతమైన సౌండ్స్ కోసం 20 వాట్ స్పీకర్ అవుట్‌పుట్,
                • 1920 x 1080 పిక్సల్స్ ఫుల్ హైడెఫినిషన్ స్ర్కీన్, ఈ డిస్‌ప్లే పై బ్లూ-రే సినిమాలను హయ్యస్ట్ క్వాలిటీ డిటెయల్‌తో వీక్షించవచ్చు. 
                • బ్లర్-ఫ్రీ పిక్షర్ క్వాలిటీ కోసం 60Hz స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్,
                • సెట్-టాప్ బాక్స్ ఇంకా కన్సోల్స్‌‌ను టీవీతో కనెక్ట్ చేసుకునేందుకు 3 HDMI పోర్ట్స్, 
                • యూఎస్బీ డ్రైవ్స్‌ను టీవీతో కనెక్ట్ చేసుకునేందుకు 3 యూఎస్బీ పోర్ట్స్.
                •  

                  థామ్సన్ బీ9 ప్రో 40 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ఎల్ఈడి స్మార్ట్ టీవీ (Thomson B9 Pro 40 inch Full HD LED Smart TV)

                  బెస్ట్ ధర రూ.19,999
                  కీలక స్పెసిఫికేషన్స్..

                  • రిచ్ ఇంకా శక్తివంతమైన సౌండ్స్ కోసం 20 వాట్ స్పీకర్ అవుట్‌పుట్,
                  • 1920 x 1080 పిక్సల్స్ ఫుల్ హైడెఫినిషన్ స్ర్కీన్, ఈ డిస్‌ప్లే పై బ్లూ-రే సినిమాలను హయ్యస్ట్ క్వాలిటీ డిటెయల్‌తో వీక్షించవచ్చు. 
                  • బ్లర్-ఫ్రీ పిక్షర్ క్వాలిటీ కోసం 60Hz స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్,
                  • సెట్-టాప్ బాక్స్ ఇంకా కన్సోల్స్‌‌ను టీవీతో కనెక్ట్ చేసుకునేందుకు 3 HDMI పోర్ట్స్, 
                  • యూఎస్బీ డ్రైవ్స్‌ను టీవీతో కనెక్ట్ చేసుకునేందుకు 2 యూఎస్బీ పోర్ట్స్.
                  •  

Best Mobiles in India

English summary
Best Smart TVs (32, 49, 55 inches) you can buy in India under Rs. 30,000.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X