రూ.3000లోపు అదిరిపోయే సౌండ్ క్వాలిటీ హెడ్‌ఫోన్స్ కావాలా.. అయితే అమెజాన్‌లో అదిరిపోయే డీల్స్ మీకోసమే..
Budget Friendly Headphones: మ్యూజిక్ అంటే ఇష్టం ఉండి, ఎక్కువ ఖర్చు పెట్టకుండా సూపర్ సౌండ్ క్వాలిటీ హెడ్‌ఫోన్స్ కావాలనుకుంటే, అమెజాన్‌లో మీకు అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ హెడ్‌ఫోన్స్ అద్భుతమైన సౌండ్, మన్నిక, కంఫర్ట్‌తో వస్తాయి. రోజూ వాడటానికి, వర్కౌట్స్ చేయడానికి లేదా లాంగ్ జర్నీలలో వినడానికి ఇవి ఉత్తమంగా నిలుస్తాయి. JBL, సౌండ్‌కోర్, బౌల్ట్ వంటి టాప్ బ్రాండ్స్‌యే 3 వేలల్లో లభిస్తున్నాయి.
మీరు లాంగ్ బ్యాటరీ లైఫ్, పవర్‌ఫుల్ బేస్, ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్లతో హెడ్‌ఫోన్స్ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, అమెజాన్ బ్యాంక్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా ఇస్తోంది. ఇంకెందుకు ఆలస్యం, బెస్ట్ ఆప్షన్స్ ఏంటో చూసేద్దాం పదండి.

* సౌండ్‌కోర్ H30i వైర్‌లెస్ ఆన్-ఇయర్ హెడ్‌ఫోన్స్
సౌండ్‌కోర్ H30i హెడ్‌ఫోన్స్ అంకర్ బ్రాండ్ నుంచి వస్తున్నాయి. ఇవి రూ.3000లోపు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఫోల్డబుల్ డిజైన్‌తో, 70 గంటల ప్లేటైమ్‌తో వస్తున్నాయి,. 40mm ఓవర్ సైజ్ డ్రైవర్స్‌తో గొప్ప సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. బరువు కేవలం 183 గ్రాములు మాత్రమే, అందుకే చాలా లైట్‌వెయిట్‌గా, కంఫర్ట్‌గా ఉంటాయి.
బ్లూటూత్ 5.3తో ఫాస్ట్ కనెక్టివిటీ ఉంటుంది, ఇంకా యాప్ కస్టమైజేషన్ కూడా ఉంది, మీ టేస్ట్ ప్రకారం ఆడియో సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. అమెజాన్‌లో వీటి ధర రూ.2,999, నో-కాస్ట్ EMI ఆప్షన్ ఉంది, ఇంకా రూ.89.97 వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చు.
* JBL ట్యూన్ 510BT వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్
JBL ట్యూన్ 510BT హెడ్‌ఫోన్స్ మ్యూజిక్ లవర్స్‌కి మంచి ఛాయిస్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 గంటల వరకు ప్లేటైమ్ వస్తుంది. వీటి ధర రూ.2,499 మాత్రమే, బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా ఉన్నాయి. HDFC కార్డ్ యూజర్స్‌కి రూ.249 డిస్కౌంట్ కూడా ఉంది. USB టైప్-C ఛార్జింగ్ కేబుల్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు.
మల్టీ-పాయింట్ కనెక్టివిటీ ఫీచర్ ఉంది. అంటే రెండు బ్లూటూత్ డివైజ్‌ల మధ్య ఈజీగా స్విచ్ అవ్వొచ్చు. బ్లూటూత్ 5.0, సిరి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్‌తో, ఇవి స్మార్ట్, నమ్మకమైన హెడ్‌ఫోన్స్ అని చెప్పొచ్చు. బాక్స్‌లో ట్యూన్ 510BT హెడ్‌ఫోన్స్, USB-C ఛార్జింగ్ కేబుల్, వారంటీ కార్డ్, క్విక్ స్టార్ట్ గైడ్ వస్తాయి.
* బౌల్ట్ ఆడియో యాంకర్ బ్లూటూత్ హెడ్‌ఫోన్స్
బౌల్ట్ ఆడియో యాంకర్ ప్రీమియం వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్, వీటి ధర రూ.2,999. వీటిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్ ఉంది, అంటే చుట్టూ డిస్టర్బెన్స్ లేకుండా మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. 30 గంటల ప్లేటైమ్, శక్తివంతమైన 40mm డ్రైవర్స్‌తో వస్తాయి. గేమింగ్ మోడ్ కూడా ఉంది.
లో-లేటెన్సీ ఆడియోతో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. కంఫర్ట్ ఫిట్ డిజైన్‌తో, గంటల తరబడి విన్నా ఇబ్బంది ఉండదు. ఇంకా IPX5 వాటర్ రెసిస్టెన్స్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉన్నాయి. అమెజాన్ వీటిపై రూ.135 వరకు నో-కాస్ట్ EMI, రూ.89 క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది.
ఈ హెడ్‌ఫోన్స్ అన్నీ తక్కువ ధరలో అదిరిపోయే సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. మీకు లాంగ్ బ్యాటరీ లైఫ్ కావాలా, నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కావాలా, లేదా గేమింగ్ ఫీచర్స్ కావాలా, అమెజాన్‌లో రూ.3000 లోపు మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. తర్వాత ఇవి ధర పెరగవచ్చు కాబట్టి ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిది.


Click it and Unblock the Notifications








