రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి

|

ఇండియన్ మార్కెట్లో స్మార్ట్‌టీవీల పరంపర కొనసాగుతూనే ఉంది.ఇప్పుడు దిగ్గజ కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని 32 ఇంచ్, 40 ఇంచ్, 43 ఇంచ్, 49 ఇంచ్ ఇంకా 55 ఇంచ్ మోడల్స్‌లో డజన్ల కొద్ది స్మార్ట్‌టీవీ మోడల్స్‌ను మార్కెట్లో లాంచ్ చేస్తూ వస్తున్నాయి.ఒకప్పుడు స్మార్ట్‌టీవీ కొనుగోలు చేయాలంటే రూ.50,000 వరకు బడ్జెట్‌ను వెచ్చించాల్సి వచ్చేది. టీవీ టెక్నాలజీలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో, ఇప్పుడు రూ.5,000కే స్మార్ట్‌టీవీలు లభ్యమవుతున్నాయి. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా రూ.5,000 నుంచి రూ.13,000 బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్ టీవీల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

ప్రత్యర్థులకు షాక్ ఇచ్చేలా వోడాఫోన్ కొత్త ప్లాన్

Thomson R9 60cm (24 inch) HD Ready LED TV (24TM2490)
 
Thomson R9 60cm (24 inch) HD Ready LED TV (24TM2490)

MRP ధర రూ.7,999

Flipkart మరియు Amazonలో అందుబాటులో ఉంది

కీలక స్పెసిఫికేషన్స్

- 1366 x 768 హెచ్‌డి స్క్రీన్

- బ్లర్-ఫ్రీ పిక్షర్ క్వాలిటీ కోసం 60Hz స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్,

- సెట్-టాప్ బాక్స్ ఇంకా కన్సోల్స్‌‌ను టీవీతో కనెక్ట్ చేసుకునేందుకు 2 HDMI పోర్ట్స్,

- యూఎస్బీ డ్రైవ్స్‌ను టీవీతో కనెక్ట్ చేసుకునేందుకు 2 యూఎస్బీ పోర్ట్.

Candes CX-1900 17 inch LED HD-Ready TV

Candes CX-1900 17 inch LED HD-Ready TV

MRP ధర రూ.4,999

Flipkart మరియు Amazonలో అందుబాటులో ఉంది

కీలక స్పెసిఫికేషన్స్

- 10 వాట్ స్పీకర్ అవుట్‌పుట్

- 1366 x 768 హెచ్‌డి స్క్రీన్

- బ్లర్-ఫ్రీ పిక్షర్ క్వాలిటీ కోసం 60Hz స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్

- 1 HDMI పోర్ట్

- 1 యూఎస్బీ పోర్ట్

Dektron DK1917FHD 19 inch LED Full HD TV

Dektron DK1917FHD 19 inch LED Full HD TV

MRP ధర రూ.5,499

Flipkart మరియు Amazonలో అందుబాటులో ఉంది

కీలక స్పెసిఫికేషన్స్

- 10 వాట్ స్పీకర్ అవుట్‌పుట్

- 1366 x 768 హెచ్‌డి స్క్రీన్

- బ్లర్-ఫ్రీ పిక్షర్ క్వాలిటీ కోసం 60Hz స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్

- 1 HDMI పోర్ట్

- 1 యూఎస్బీ పోర్ట్

Noble Skiodo NB22VRI01 22 inch LED Full HD TV
 
Noble Skiodo NB22VRI01 22 inch LED Full HD TV

MRP ధర రూ.6,490

Flipkart మరియు Amazonలో అందుబాటులో ఉంది

కీలక స్పెసిఫికేషన్స్

- 20 వాట్ స్పీకర్ అవుట్‌పుట్

- 1920 x 1080 హెచ్‌డి స్క్రీన్

- బ్లర్-ఫ్రీ పిక్షర్ క్వాలిటీ కోసం 60Hz స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్

- 1 HDMI పోర్ట్

- 1 యూఎస్బీ పోర్ట్

Nacson NS2255

Nacson NS2255

MRP ధర రూ.6,990

Flipkart మరియు Amazonలో అందుబాటులో ఉంది

కీలక స్పెసిఫికేషన్స్

- 16 వాట్ స్పీకర్ అవుట్‌పుట్

- 1920 x 1080 హెచ్‌డి స్క్రీన్

- బ్లర్-ఫ్రీ పిక్షర్ క్వాలిటీ కోసం 60Hz స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్

- 1 HDMI పోర్ట్

- 1 యూఎస్బీ పోర్ట్

Micromax 20A8100HD 20 inch LED HD-Ready TV

Micromax 20A8100HD 20 inch LED HD-Ready TV

MRP ధర రూ.7,499

Flipkart మరియు Amazonలో అందుబాటులో ఉంది

కీలక స్పెసిఫికేషన్స్

- 16 వాట్ స్పీకర్ అవుట్‌పుట్

- 1366 x 768 హెచ్‌డి స్క్రీన్

- బ్లర్-ఫ్రీ పిక్షర్ క్వాలిటీ కోసం 60Hz స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్

- 1 HDMI పోర్ట్

- 1 యూఎస్బీ పోర్ట్

OTBVibgyorNXT 60cm (24 inch) HD Ready LED TV

OTBVibgyorNXT 60cm (24 inch) HD Ready LED TV

MRP ధర రూ.8,999

Flipkart మరియు Amazonలో అందుబాటులో ఉంది

కీలక స్పెసిఫికేషన్స్

- 10 వాట్ స్పీకర్ అవుట్‌పుట్

- 1366 x 768 హెచ్‌డి స్క్రీన్

- బ్లర్-ఫ్రీ పిక్షర్ క్వాలిటీ కోసం 60Hz స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్

- 1 HDMI పోర్ట్

- 1 యూఎస్బీ పోర్ట్

CloudWalker Spectra 60cm (24 inch) HD Ready LED TV (24AH22T)

CloudWalker Spectra 60cm (24 inch) HD Ready LED TV (24AH22T)

MRP ధర రూ.7,499

Flipkart మరియు Amazonలో అందుబాటులో ఉంది

కీలక స్పెసిఫికేషన్స్

- 20 వాట్ స్పీకర్ అవుట్‌పుట్

- 1366 x 768 హెచ్‌డి స్క్రీన్

- బ్లర్-ఫ్రీ పిక్షర్ క్వాలిటీ కోసం 60Hz స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్

- 2 HDMI పోర్ట్స్

- 2 యూఎస్బీ పోర్ట్స్

LG Led 60cm (24 inch) HD Ready LED TV

LG Led 60cm (24 inch) HD Ready LED TV

MRP ధర రూ.11,199

Flipkart మరియు Amazonలో అందుబాటులో ఉంది

కీలక స్పెసిఫికేషన్స్

- 20 వాట్ స్పీకర్ అవుట్‌పుట్

- 1366 x 768 హెచ్‌డి స్క్రీన్

- బ్లర్-ఫ్రీ పిక్షర్ క్వాలిటీ కోసం 60Hz స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్

- 1 HDMI పోర్ట్

- 1 యూఎస్బీ పోర్ట్

MarQ by Flipkart Innoview 61cm (24 inch) Full HD LED TV (24DAFHD)

MarQ by Flipkart Innoview 61cm (24 inch) Full HD LED TV (24DAFHD)

MRP ధర రూ.7,999

Flipkart మరియు Amazonలో అందుబాటులో ఉంది

కీలక స్పెసిఫికేషన్స్

- 10 వాట్ స్పీకర్ అవుట్‌పుట్

- 1920 x 1080హెచ్‌డి స్క్రీన్

- బ్లర్-ఫ్రీ పిక్షర్ క్వాలిటీ కోసం 60Hz స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్

- 1 HDMI పోర్ట్

- 1 యూఎస్బీ పోర్ట్

MarQ by Flipkart Dolby 32 inch(80 cm) HD Ready Smart LED TV

MarQ by Flipkart Dolby 32 inch(80 cm) HD Ready Smart LED TV

MRP ధర రూ.11,499

Flipkart మరియు Amazonలో అందుబాటులో ఉంది

కీలక స్పెసిఫికేషన్స్

- 20 వాట్ స్పీకర్ అవుట్‌పుట్

- 1366 x 768 హెచ్‌డి స్క్రీన్

- బ్లర్-ఫ్రీ పిక్షర్ క్వాలిటీ కోసం 60Hz స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్

- 3 HDMI పోర్ట్స్

- 2 యూఎస్బీ పోర్ట్స్

Panasonic 70cm (28 inch) HD Ready LED TV (TH-28F200DX)

Panasonic 70cm (28 inch) HD Ready LED TV (TH-28F200DX)

MRP ధర రూ.15,590

Flipkart మరియు Amazonలో అందుబాటులో ఉంది

కీలక స్పెసిఫికేషన్స్

- 10 వాట్ స్పీకర్ అవుట్‌పుట్

- 1366 x 768 హెచ్‌డి స్క్రీన్

- బ్లర్-ఫ్రీ పిక్షర్ క్వాలిటీ కోసం 50Hz స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్

- 2 HDMI పోర్ట్స్

- 1 యూఎస్బీ పోర్ట్

Most Read Articles
Best Mobiles in India

English summary
Buying guide: Budget LED, HD and Smart TVs to buy in India starting from Rs. 4,999.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more