పుల్ చార్జింగ్ కేవలం 20 సెకన్లలోనే..

Written By:

మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఏం చేస్తారు. ఛార్జింగ్ పెట్టి ఎంతకాదనుకున్నా గంటపాటు మొబైల్ ను అలా వదిలేయకతప్పదు. ఇక ఆ చింత అక్కర్లేదంటోంది ఓ ఇండో-అమెరికన్ బాలిక. కాలిఫోర్నియాకు చెందిన ఈషా ఖరే అనే టీనేజర్ ఓ అపూర్వ ఆవిష్కరణను ప్రపంచం ముందుంచింది. 20 సెకన్లలోనే చార్జింగ్ పూర్తి చేసే ఓ నూతన పరికరాన్ని కనుగొంది.

మీకోసం 30 లక్షల ఉద్యోగాలు రెడీ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెల్ ఫోన్లో బ్యాటరీలతో

ఈ సూక్ష్మ పరికరాన్ని సెల్ ఫోన్లో బ్యాటరీలతో అనుసంధానించాల్సి ఉంటుంది.

తక్కువ స్థలంలో

ఇందులో ఉండే సూపర్ కెపాసిటర్ తక్కువ స్థలంలో అపారమైన విద్యుత్ శక్తిని నిలవ చేసుకుంటుంది. అంతేగాకుండా, అత్యధిక సమయంపాటు ఆ శక్తిని స్థిరంగా కలిగి ఉంటుంది.

10,000 సార్లు చార్జింగ్

మామూలు బ్యాటరీలు 1000 చార్జింగ్ లకే పరిమితమైన నేపథ్యంలో ఈ సూపర్ కెపాసిటర్ తో 10,000 సార్లు చార్జింగ్ చేసుకోవచ్చు.

రూ. 27 లక్షలు నగదు బహుమతి

ఈ తాజా ఆవిష్కరణను గుర్తిస్తూ 'ఇంటెల్' సంస్థ ఈషాకు రూ. 27 లక్షలు నగదు బహుమతిగా అందించింది.

టెల్కోలకు చుక్కలు

టెల్కోలకు చుక్కలు, కాల్‌కట్ అయితే రూ. 10 లక్షల జరిమానా మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Charge Your Phone In 20 Seconds Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot