భారీగా పెరగనున్న టీవీ ధరలు, ఇప్పుడు కొనడమే బెటర్ !

  డాలర్‌ మారకంలో రూపాయి విలువ క్షీణిస్తున్న నేపథ్యంలో టీవీల తయారీ కంపెనీలు కొత్తదారిని ఎంచుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా టీవీల తయారీ కంపెనీలు ధరలు పెంచే యోచనలో ఉన్నాయి. 32 అంగుళాలు, అంతకు మించిన టీవీల ధరలను వచ్చే నెల నుంచి పెంచాలని కంపెనీలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్యానెళ్ల ధరలు పెరిగిన నేపథ్యంలో హేయర్‌ కంపెనీ ఆగస్టు మూడో వారం నుంచి 5 శాతం వరకు ధరలను పెంచాలని యోచిస్తుండగా.. సోనీ, పానసోనిక్‌లు పరిస్థితి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. డాలర్‌ బలపడుతున్న నేపథ్యంలో టీవీ ప్యానెళ్ల ధరలు పెరుగుతున్నాయని, ఫలితంగా ధరలు పెంచాల్సి వస్తోందని హేయర్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎరిక్‌ బ్రగంజా తెలిపారు.

   

  లాభాల్లో దుమ్మురేపిన రిలయన్స్, జియో కస్టమర్లకు పండగే !

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  30 నుంచి 40 అంగుళాల స్ర్కీన్ల ధరలు

  అంతర్జాతీయ మార్కెట్లో 30 నుంచి 40 అంగుళాల స్ర్కీన్ల ధరలు పెరిగాయన్నారు. పానసోనిక్‌ త్వరలోనే టీవీల ధరలు పెంచే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. 

  ప్యానెళ్ల ధరలు పెరగడం

  ప్యానెళ్ల ధరలు పెరగడం, మారకం రేటు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఎంత ధర పెంచాలన్న దానిపై ఆలోచన చేస్తున్నట్టు పానసోనిక్‌ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్‌, సిఇఒ మనీష్‌ శర్మ తెలిపారు.పెరిగిన వ్యయాలను కంపెనీయే భరిస్తోందని, దీని వల్ల కస్టమర్లపై ఇప్పటి వరకు ప్రభావం పడలేదని ఆయన చెప్పారు.

  రూపాయి క్షీణత ఆందోళన

  రూపాయి క్షీణత ఆందోళన కలిగిస్తోందని, సరైన సమయంలో ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని సోనీ ఇండియా హెడ్‌ (సేల్స్‌) సతీష్‌ పద్మనాభన్‌ తెలిపారు.

  ధరలు పెంచడం వల్ల వ్యాపారంపై ప్రభావం

  ధరలు పెంచడం వల్ల వ్యాపారంపై ప్రభావం ఉంటుందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కంపెనీలు 68 సెంటీమీటర్ల (27 అంగుళాలు) పరిమాణంలో ఉన్న టీవీల ధరలను 8 శాతం వరకు తగ్గిస్తున్నాయి. ఇలాంటి టీవీలపై జిఎస్‌టి తగ్గించిన నేపథ్యంలో ఆ మేరకు కస్టమర్లకు ప్రయోజనాన్ని కంపెనీలు కల్పిస్తున్నాయి.

  టాప్ టెన్ 32 ఇంచ్ స్మార్ట్‌టీవీలు

  బెస్ట్ ఫీచర్లతో అత్యంత తక్కువ ధరలో లభిస్తున్న టాప్ టెన్ 32 ఇంచ్ స్మార్ట్‌టీవీలు
  Mi LED Smart LED TV 4A (32-inch)
  దీని ధర రూ. 13,999

  sports HD డిస్ ప్లేతో 1366x768 pixels రిజల్యూషన్ తో ఈ టీవీ వచ్చింది. 178-degreeల వ్యూ యాంగిల్లో దీన్ని తిలకించవచ్చు. quad-core Amlogic SoCతో పాటు 1జిబి ర్యామ్ అలాగే 8 జిబి స్టోరేజ్ ఆప్సన్ పొందుపరిచారు. Wi-Fi, three HDMI (including one ARC) ports, two USB 2.0 ports, one Ethernet port, one AV component port, and a 3.5mm headphone jack లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. కాగా కొలతలు 733x478x180mm. 11 బటన్ల Mi Remoteతో మీరు సెట్ టాప్ బాక్సుని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అయితే దీని కోసం యూజర్లు రూ.299తో Mi IR cableని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

   

  Daiwa 80cm (32 inch) HD Ready LED Smart TV

  దీని ధర రూ. 14,490

  Display 32-Inch 1366 x 768 Resolution Display
  Refresh Rate 60Hz
  Viewing Angles 178 Degree
  Speakers 10+10 Total 20W Speaker
  Built-in Wifi
  Ports 2 x HDMI, 2 x USB, 1 X VGA Port
  RJ45 Port & SD Card Slot
  Weight 6.84 Kg
  Announced 2017
  Power Consumption 50 W, 0.5 W (Standby)
  Android Based
  + HD Ready
  + Smart TV
  + Air Mouse

   

  Thomson Smart LED TV

  దీని ధర రూ. 13,499
  32 అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ
  32ఎం3277 మోడల్‌:
  1366x768 పిక్సల్స్ రిజల్యూషన్‌,
  450 నిట్స్‌ , ఆండ్రాయిడ్‌ 5.1.1 కార్టిక్స్-ఏ53 ప్రాసెసర్‌,
  1 జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌,
  20వాట్స్‌ టోటల్‌ ఆడియో అవుట్‌పుట్‌,
  వైఫై కనెక్టివిటీ ప్రధాన ఫీచర్లుగా ఉంటాయి.

  CloudWalker CloudTV 32 inch HD Ready LED Smart TV

  దీని ధర రూ. 13,499
  Display 32-Inch 1366 x 768 Resolution Display
  Refresh Rate 60Hz
  Viewing Angles 178 Degree
  Speakers 16W Speaker
  Built-in Wifi
  Ports 3 x HDMI, 2 x USB
  Weight 4.7 Kg
  Announced in 2017
  Power Consumption 50 W, 0.5 W (Standby)

  1 HDMI & 2 USB Ports
  + HD Ready
  + Smart TV

   

  Vu 80cm (32 inch) HD Ready LED TV

  దీని ధర రూ.14,099
  Display 32-Inch 1366 x 768 Resolution Display
  Refresh Rate 60Hz
  Viewing Angles 178 Degree
  Speakers 16W Speaker
  Ports 2 x HDMI, 2 x USB
  Weight 4.3 Kg
  Announced in 2017
  Power Consumption 50 W, 0.5 W (Standby)
  + A+ Grade Panel IPS
  + 2 USB & 2 HDMI Ports
  + HD Ready
  + Amazing Speakers
  - Build Quality

  BPL 80 cm (32 inches) Stellar HD Ready LED Smart TV

  దీని ధర రూ. 14,990
  Display 32-Inch 1366 x 768 Resolution Display
  Refresh Rate 60Hz
  Viewing Angles 178 Degree
  Speakers 16W Speaker
  Ports 2 x HDMI, 2 x USB & 1 VGA Port
  Wifi ConnectivityYes
  Android Version 4.4 KitKat
  Processor Dual Core
  Weight 2.5 kg
  Announced in 2017
  Power Consumption 45 W, 0.3 W (Standby)
  Smart TV with Android OS
  + HD Ready
  N/A

  Intex Avoir 80cm (32 inch) HD Ready LED Smart TV

  దీని ధర రూ. 14,990
  Display 32-Inch 1366 x 768 Resolution Display
  Refresh Rate 60Hz
  Viewing Angles 178 Degree
  Speakers 16W Speaker
  Ports 2 x HDMI, 2 x USB & 1 VGA Port
  Wifi ConnectivityYes
  Smart TV Yes
  Weight 4.7 Kg
  Announced in 2017
  Power Consumption 55 W, 0.45 W (Standby)
  Pros & Cons
  + Wifi Connectivity
  + HD Ready
  - N/A

  Micromax 81cm (32 inch) HD Ready LED TV (32IPS900HDi)

  దీని ధర రూ. 14,999Display 32-Inch 1366 x 768 Resolution Display
  Refresh Rate 60Hz
  Viewing Angles 178 Degree
  Speakers 20W Speaker
  Ports 2 x HDMI, 2 x USB
  Weight 4.2 Kg
  Announced in 2016
  Power Consumption 50 W, 0.5 W (Standby)
  Pros & Cons

  + IPS Panel
  + 2 HDMI & 2 USB Ports
  - Nothing

   

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Despite GST rate cut, TV prices may go up from next month: Report More News at GIzbot Telugu
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more