Home
Gadgets

రూ.3999కే LCD టీవి, సవాల్ విసిరిన దేశీయ దిగ్గజం

భారతీయ ఫోన్ల తయారీ సంస్థ డీటెల్ చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉండే LCD టీవీ ను మార్కెట్లోకి విడుదల చేసింది. Detel D1 పేరుతో 19 అంగుళాల LCD టీవీను లాంచ్ చేసింది.

భారతీయ ఫోన్ల తయారీ సంస్థ డీటెల్ చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉండే LCD టీవీ ను మార్కెట్లోకి విడుదల చేసింది. Detel D1 పేరుతో 19 అంగుళాల LCD టీవీను లాంచ్ చేసింది.ఈ టీవీ రూ.3,999 ధరకు వినియోగదారులకు లభిస్తుంది.ప్రపంచంలోనే ఇదే అత్యంత చౌక LCD టీవీ అని డీటెల్ సంస్థ తెలిపింది. ఈ టీవీని కంప్యూటర్ మానిటర్ లా కూడా వాడుకోవచ్చని డీటెల్ వెల్లడించింది.ఈ ఏడాది టీవీ మార్కెట్లోకి ప్రవేశించిన డీటేల్ ఇప్పటి వరకు 7 LCD మోడల్స్ ను మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది.

ఫీచర్లు...

ఫీచర్లు...

19 అంగుళాల డిస్‌ప్లే 1366 X 768 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్ కలిగి ఉంది.క్లియర్ ఇమేజ్ క్వాలిటీ అందించేందుకు A+ గ్రేడ్ ప్యానెల్ తో వస్తుంది. కాంట్రాస్ట్ రేషియో 3,00,000:గా ఉంది. కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి, ఈ టీవీలో 1 యూఎస్బీ పోర్ట్ తో పాటు 1 హెచ్‌డిఎమ్ఐ పోర్ట్ అందుబాటులో ఉంటాయి.డాల్బీ సౌండ్ నిమిత్తం రెండు 12 వాట్ స్పీకర్లను ఈ టీవీలో డీటెల్ నిక్షిప్తం చేసింది.

 డీటెల్ యాప్ లేదా b2badda.com ద్వారా ఈ టీవీ ను కొనుగోలు చేయవచ్చు...

డీటెల్ యాప్ లేదా b2badda.com ద్వారా ఈ టీవీ ను కొనుగోలు చేయవచ్చు...

డీటెల్ యాప్ లేదా b2badda.com ద్వారా ఈ టీవీ ను కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు కాకుండా రీటైలర్లు కూడా ఈ టీవీలను ఆర్డర్ చేసుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్..

ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్..

2019 ఆరంభం నుంచి ఈ టీవీని ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది.

Best Mobiles in India

English summary
Detel D1 LCD TV Launched in India at Rs. 3,999, Claims to Be 'World's Most Economical LCD TV'.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X