Home
Gadgets

LG వాషర్‌ డ్రైయర్‌తో వాషింగ్‌ మరియు డ్రైయింగ్‌లో కొత్త పద్ధతిని అనుభవించండి

Experience the new way of washing and drying with LG washer Dryers

వర్షాకాలం మరియు చలికాలంలో బట్టలు ఉతికి ఆరబెట్టిన సందర్భాల్లో మనకు ఎదురవుతున్న ఇబ్బందులు గురించి తెలిసిందే. వర్షాకాలంలో ఒక్కో రోజు సూర్యుడు తన ప్రతాపం చూపిస్తాడు. అదే తర్వాత వర్షాలు లేదా వాతావరణం చల్లగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉతికిన దుస్తులు బయట అలా వేలాడుతూ ఉంటాయి. చలికాలంలో అయితే దుస్తులు పూర్తిగా ఆరేందుకు రోజంతా సమయం పడుతుంది.

ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు మరియు దుస్తులు సులభంగా ఆరబెట్టేందుకు సులభమైన పరిష్కారం ఉంటే.. మరియు వాతావరణ పరిస్థితులు మనపై ప్రభావం చూపకుండా ఉండేందుకు LG ఫ్రంట్ లోడ్‌ వాషర్‌ డ్రైయర్‌ కు మారండి. మీ దుస్తులు ఉతకడం మరియు ఆరబెట్టేందుకు ఉన్న ఉత్తమ మార్గాల్లో ఇది ఒకటి. మీ రోజువారి అవసరాలకు సరిగ్గా సరిపోతుంది. మరియు మీ ఖరీదైన వస్త్రాలను సురక్షితంగా ఉంచుతుంది.

ఈ ఎల్‌జీ వాషర్‌ డ్రైయర్‌ మీకు ఎలా ఉపయోగపడుతుంతో తెలిపేందుకు, మరియు మీ రోజువారీ అవసరాలను ఎలా తీర్చగలదో తెలుసుకొనేందుకు ఈ వీడియోను పూర్తిగా చూడండి.

ఎంతో సౌకర్యంగా ఉంటుంది :

LG వాషర్‌ డ్రైయర్‌ చాలా సులభంగా వినియోగించుకోవచ్చు. మరియు దీని పనితీరును తక్కువ అంచనా వేయకూడదు. ఇతర వాషింగ్‌ మిషన్‌లతో పోలిస్తే LG నుంచి అందుబాటులోకి రానున్న ఈ వాషింగ్‌ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మీ దుస్తులను ఎటువంటి ఆలోచనా లేకుండా మెషిన్‌లో వదిలేయవచ్చు. టైమర్‌ ద్వారా సమయం సెట్‌ చేసుకోవచ్చు. మీ దుస్తులు ఉతకడం ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆరవేయడం కూడా జరుగుతుంది.

దుస్తులు ఉతికిన అనంతరం బయట ఆరవేయాల్సిన అవసరం ఉండదు. అకస్మాత్తుగా వచ్చిన గాలి లేదా వర్షం సహా పక్షుల నుంచి ఇబ్బంది లేకుండా నిశ్చింతగా ఉండవచ్చు. LG వాషింగ్ మెషిన్‌లో మీ దుస్తులు వేసి, టైమర్‌ సెట్‌ చేసి, విశ్రాంతి తీసుకోవచ్చు. దీంతోపాటు స్థలాన్ని కూడా ఆదా చేయవచ్చు.

LG వాషర్‌ డ్రైయర్‌తో అధునాతన డిజైన్‌ను కలిగి ఉంటుంది. దుస్తులు ఉతకడం మరియు ఆరబెట్టడం కోసం తక్కువ స్థలం సరిపోతుంది. గతంలో మీరు చూసిన వాషింగ్‌ మెషిన్‌ల మాదిరిగా ఎక్కువ స్థలం అవసరం ఉండదు. ఈ LG వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు ఆరవేసేందుకు ప్రత్యేకంగా స్టాండ్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. దీంతోపాటు మరో ప్రయోజనం కూడా ఉంది. ఈ మెషిన్‌ కోసం ప్రత్యేక యాప్‌ను కలిగి ఉంటుంది.

అదే LG ThinQ app, ఈ యాప్‌ ఆండ్రాయిడ్, iOS స్టోర్‌లనూ లభిస్తుంది. ఈ యాప్ ద్వారా వాషింగ్‌ మెషిన్‌ను ఎక్కడ నుంచైనా నియంత్రించవచ్చు. ఇందులు వైఫై అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. దీంతోపాటు స్మార్ట్‌ రిమోట్‌ ను కూడా కలిగి ఉంటుంది. దీంతోపాటు మరో స్మార్ట్‌ఫీచర్‌ కూడా ఉంది. దీని ద్వారా చిన్న సమస్యలను సులభంగా పరిష్కరించే వెసులుబాటు ఉంటుంది. ఫలితంగా భారీగా డ్యామేజీ అయ్యే అవకాశం ఉండదు. దీంతోపాటు డౌన్‌లోడ్‌ సైకిల్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 20 వరకు వాష్‌ ప్రోగ్రామ్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

సాధారణ వాషర్‌ కాదు..
LG ఫ్రంట్‌ లోడ్‌ వాషర్‌ డ్రైయర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను కూడా కలిగి ఉంటుంది. గత వాష్‌ సైకిల్స్‌ డేటా ఆధారంగా ఫ్యాబ్రిక్‌ రక్షణను మెరుగుపరుస్తుంది. దీనిని LG.. AI డైరెక్ట్‌ డ్రైవ్‌గా పిలుస్తోంది. ఇతర వాషింగ్ మెషిన్‌ల మాదిరిగా కాకుండా మెరుగైన ఫ్యాబ్రిక్‌ రక్షణను అందిస్తుంది. మురికిగా ఉన్న మీ దుస్తులను వేగంగా ఉతికేసేందుకు టర్బోవాష్‌ 360 ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

ఈ LG ఫ్రండ్‌ లోడ్‌ వాషర్‌ మెరుగైన జీవన శైలిని ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. మరియు ఆవిరి సాంకేతికతపై పనిచేస్తుంది. మరియు వాషింగ్‌ సమయంలో ఎక్కువ మడతలు లేకుండా చూస్తుంది. దీంతోపాటు వేడిగా వచ్చే ఆవిరి దుస్తుల్లోని బ్యాక్టిరియాను నాశనం చేస్తుంది. దీంతోపాటు ఈ LG వాషింగ్‌ మెషిన్‌ మెరుగైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఫలితంగా సమయం ఆదాకానుంది. మరియు దుస్తుల నాణ్యత ఎక్కువ కాలం డ్యామేజీ కాకుండా చూస్తుంది.

ఈ LG వాషర్‌ డ్రైయర్‌ ప్రయోజనాలు :
ఎల్‌జీ వాషింగ్‌ మెషిన్‌ మీ సమయం మరియు డబ్బును ఆదా చేస్తుంది. మరియు జీవనం సరళంగా, సౌకర్యవంతగా సాగేలా చూస్తుంది. ఈ ఎల్‌జీ వాషర్‌ డ్రైయర్‌ మెరుగైన డిజైన్‌ను కలిగి ఉండడం వల్ల చిన్న ఇంట్లోనూ సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు. ఉతికిన అనంతరం మీ దుస్తులను ఇతర మెషిన్‌లు లేదా ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది.

ఈ ఎల్‌జీ వాషింగ్‌ మెషిన్‌ ప్రభావవంతంగా మరియు సమర్థంగా పనిచేస్తుంది. మరియు ఈ వాషర్‌ డ్రైయర్‌ మీ వాటర్‌ బిల్‌లను కూడా తగ్గిస్తుంది. ఈ వాషింగ్‌ మెషిన్‌ అధునాతన ఫీచర్‌లు మీ దుస్తులను కాపాడడం నుంచి, మీ ల్యాండ్రీ అవసరాలు అన్నింటినీ తీరుస్తుంది. మరియు మరింత మెరుగైన అనుభూతిని అందిస్తుంది.

పైన తెలిపిన LG వాషర్‌ అండ్‌ డ్రైయర్‌ ఫోటోలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ వాషింగ్‌ మెషిన్‌ వివిధ మోడళ్లు.. వివిధ రకాల ఫీచర్లను కలిగి ఉంటాయి. అయితే మోటార్‌ 10 సంవత్సరాలపాటు వారంటీ ఉంటుంది. పూర్తి వివరాల కోసం www.lg.com/in వెబ్‌సైట్‌ ను సందర్శించండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Experience the new way of washing and drying with LG washer Dryers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X