Just In
- 5 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 7 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 10 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 12 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
5న తెలంగాణ కేబినెట్ భేటీ: బడ్జెట్ ఆమోదం
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Movies
Pathaan Day 9 Collections: తగ్గుముఖం పడుతున్న షారుక్ 'పఠాన్'.. 9వ రోజు వసూళ్లు ఎంతో తెలిస్తే?
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Fire-Boltt Visionary స్మార్ట్ వాచ్ విడుదల.. ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు!
ప్రముఖ స్మార్ట్‌వాచ్ ఉత్పత్తుల కంపెనీ Fire-Boltt రోజురోజుకు భారత మార్కెట్లో తమ ఉత్పత్తుల్ని విస్తరింపజేస్తోంది. తాజాగా పలు సరికొత్త మోడల్ Fire-Boltt Visionary స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. అఫర్డబుల్ ధరలో Fire-Boltt Visionary స్మార్ట్ వాచ్‌ను కొనుగోలు దారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ వాచ్ అద్భుతమైన హెల్త్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ రీఛార్జబుల్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఒకసారి ఛార్జ్ చేయడం ద్వారా ఐదు రోజుల పాటు లైఫ్ ఇస్తుంది. అంతేకాకుండా ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా కలిగి ఉంది.

Fire-Boltt Visionary ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
Fire-Boltt Visionary యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది 368x448 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.79-అంగుళాల రెక్టాంగ్యులర్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. నావిగేషన్ కోసం దీనికి కుడి వైపున ఒక బటన్ అందిస్తున్నారు. ఇది హార్ట్ బీటింగ్ రేట్ (హృదయ స్పందనల) మానిటరింగ్ సెన్సార్‌తో పాటుగా SpO2 బ్లడ్ ఆక్సిజన్,హెల్త్ ట్రాకర్ సదుపాయాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా స్లీప్ మానిటరింగ్ ఫీచర్‌ను కూడా ఈ బ్యాండ్ కలిగి ఉంది. ఈ వాచ్ 100 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంటుంది. స్ట్రెస్ మానిటరింగ్, స్టెప్స్ ట్రాకింగ్ ఫీచర్‌లను కూడా అందిస్తున్నారు.
అంతేకాకుండా కాల్ రిజెక్షన్, ఫైండ్ మై ఫోన్, మ్యూజిక్, కెమెరా కంట్రోల్ సహా పలు ఫీచర్లు ఈ వాచ్‌కు అందిస్తున్నారు. ఇది ఒకసారి ఫుల్ చార్జ్ చేయడం ద్వారా 5 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఇది IP68-రేటెడ్ రెసిస్టెన్స్‌ను అందిస్తుంది. ఏఐ వాయిస్ అసిస్టాన్స్, పెడో మీటర్, స్మార్ట్ నోటిఫికేషన్స్, డిస్టాన్స్ ట్రాకర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. స్మార్ట్‌వాచ్ కాల్స్ చేసేటప్పుడు మరియు స్వీకరించేటప్పుడు TWSతో కనెక్ట్ అయ్యే సామర్థ్యం కూడా కలిగి ఉంది.
భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌వాచ్ ధరలు:
ఈ Fire-Boltt Visionary స్మార్ట్‌వాచ్ ధరను కంపెనీ రూ.3,799 గా నిర్ణయించింది. ఇది జులై 22 వ తేదీ నుంచి భారత మార్కెట్లో కొనుగోలు దారులకు అందుబాటులోకి రానుంది. ఇది బ్లాక్, బ్లూ, చాంపేజ్ గోల్డ్, గ్రీన్, పింక్, సిల్వర్ కలర్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది.

భారత్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న Fire-Boltt Ninja Calling:
Fire-Boltt Ninja Calling స్మార్ట్‌వాచ్ 240 x 280 పిక్సెల్ రిసొల్యుషన్తో, 1.69 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. నావిగేషన్ కోసం దీనికి కుడి వైపున ఒక బటన్ అందిస్తున్నారు. ఇది హార్ట్ బీటింగ్ రేట్ (హృదయ స్పందనల) మానిటరింగ్ సెన్సార్‌తో పాటుగా SpO2 బ్లడ్ ఆక్సిజన్,హెల్త్ ట్రాకర్ సదుపాయాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా స్లీప్ మానిటరింగ్ ఫీచర్‌ను కూడా ఈ బ్యాండ్ కలిగి ఉంది. ఈ వాచ్ 30 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంటుంది. స్ట్రెస్ మానిటరింగ్, స్టెప్స్ ట్రాకింగ్ ఫీచర్‌లను కూడా అందిస్తున్నారు. ఇది ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంది.
అంతేకాకుండా కాల్ రిజెక్షన్, ఫైండ్ మై ఫోన్, మ్యూజిక్, కెమెరా కంట్రోల్ సహా పలు ఫీచర్లు ఈ వాచ్‌కు అందిస్తున్నారు. ఇది ఒకసారి ఫుల్ చార్జ్ చేయడం ద్వారా 7 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఇది 260 mAh సామర్థ్యం గల బ్యాటరీని కలిగి ఉంది. IP67-రేటెడ్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను అందిస్తుంది. ఏఐ వాయిస్ అసిస్టాన్స్ ఫీచర్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ బ్లాక్, డీప్ గ్రీన్, గ్రే సహా అనేక ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్‌వాచ్ ధర Rs. 2,499 గా ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470