Home
Gadgets

ఈ టీవీ లపై భారీ ఆఫర్లు! కొనాలనుకుంటే ఇదే మంచి ఛాన్స్! 

By Maheswara

భారత ఇ-కామర్స్ సైట్లు ప్రతిరోజూ ఎదో ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ ప్రత్యేకమైన ఆఫర్లు అందిస్తూ ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు స్మార్ట్ టీవీల పైన డిస్కౌంట్ లను ప్రకటించింది. ఈ ఆఫర్ల లో భాగంగా ప్లాట్‌ఫారమ్‌ లో మార్కెట్‌లోని కొన్ని ఉత్తమ స్మార్ట్ టీవీల పై 40 శాతం వరకు ధరలలో మినహాయింపు ఇస్తున్నాయి.

షియోమి, సోనీ, నోకియా, శామ్‌సంగ్

షియోమి, సోనీ, నోకియా, శామ్‌సంగ్ మరియు ఇఫాల్కాన్ వంటి బ్రాండ్ల నుండి మార్కెట్లో ఉన్న స్మార్ట్ టీవీల పై కంపెనీ అద్భుతమైన ధరల తగ్గింపులను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ సేల్ సమయంలో ప్రస్తుతం ఆఫర్‌లో ఉన్న కొన్ని ఉత్తమ స్మార్ట్ టీవీల జాబితాను మీకు అందిస్తున్నాము.

MI 4A PRO 32 HD టీవీ పై 13% ఆఫర్

MI 4A PRO 32 HD టీవీ పై 13% ఆఫర్

మీరు చిన్న స్మార్ట్ టీవీని ఇష్టపడే వారైతే మీకు MI 4A PRO సరైన ఎంపిక అంతే కాకుండా వీటిపై మంచి ఆఫర్లు పొందే వీలు కూడా ఉంది.ముఖ్యంగా MRP కంటే 13 శాతం తగ్గింపు ధరతో మీకు లభిస్తుంది. ఈ టీవీ 32-అంగుళాల HD రెడీ డిస్ప్లేతో వస్తుంది మరియు Android TV OS 9.0 లో నడుస్తుంది.

Nokia 139 CM  (55 అంగుళాలు) UHD 4K  టీవీ పై 40% ఆఫర్.

Nokia 139 CM  (55 అంగుళాలు) UHD 4K  టీవీ పై 40% ఆఫర్.

నోకియా యొక్క ప్రీమియం లుకింగ్ 55-అంగుళాల స్మార్ట్ టీవీ ఇప్పుడు 40 శాతం ఆఫ్ తో లభిస్తుంది. మరియు ఈ స్మార్ట్ టీవీ  4K రిజల్యూషన్ తో భారీ బెజెల్-లెస్  55-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది.

TCL నుంచి  iFFALCON K31  టీవీ పై 52 శాతం ఆఫర్

TCL నుంచి  iFFALCON K31  టీవీ పై 52 శాతం ఆఫర్

55 అంగుళాల UHD ప్యానెల్ తో టిసిఎల్ రూపొందించిన  iFFALCON K31  మరింత సరసమైన 52 శాతం ఆఫర్ ‌తో లభిస్తుంది. ఈ ఎల్‌ఈడీ టీవీ మరియు మెరుగైన సినిమా చూసే అనుభవం కోసం HDR10 వంటి ఫీచర్లను అందిస్తుంది.

Samsung 80 సెం.మీ HD Ready టీవీ పై 16% ఆఫర్.

Samsung 80 సెం.మీ HD Ready టీవీ పై 16% ఆఫర్.

శామ్సంగ్ చాలా కాలంగా టీవీ ల పోటీ లో ఉంది. HD రెడీ ఫ్లాట్ ప్యానెల్ 32-అంగుళాల టీవీ ఇప్పుడు 16 శాతం అదనపు తగ్గింపు ధరతో రాయితీ ధర వద్ద సేల్ అవుతోంది.

Kodak 108 సెం.మీ (43 inch) UHD 4K టీవీ పై 36% ఆఫర్

Kodak 108 సెం.మీ (43 inch) UHD 4K టీవీ పై 36% ఆఫర్

ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ 9.0 ఆధారంగా విడుదల అయినా 43-అంగుళాల యుహెచ్‌డి కోడాక్ స్మార్ట్ టివి ఇప్పుడు MRPకి 36 శాతం తగ్గింపు ధరలో లభిస్తోంది మరియు డివైస్ రంగు-కాలిబ్రేట్డ్ చేయబడిన ఎల్‌ఇడి ప్యానల్‌తో ప్రీమియం లుక్ తో సన్నని డిజైన్‌ను కలిగి ఉంది.

SonyBravia X7002G 108cm (43 inch) UHD 4K టీవీ పై 29% ఆఫర్

SonyBravia X7002G 108cm (43 inch) UHD 4K టీవీ పై 29% ఆఫర్

43 అంగుళాల UHD - LED  డిస్‌ప్లేతో సోనీ హై-ఎండ్ SonyBravia X7002G ఫ్లిప్‌కార్ట్‌లో 29 శాతం ధర తగ్గింపు లభిస్తుంది మరియు ఇది దేశంలో లభించే 43 అంగుళాల 4 కె స్మార్ట్ టివిలో ఇది  ఒకటి. 

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Discount Sale: Best offers on Smart TVs 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X