ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్, ఆఫర్లు ఇవే..

భారతదేశపు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలలో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ మరో స్పెషల్‌ను అనౌన్స్ చేసింది. మార్చి 22 నుంచి ప్రారంభంకాబోతోన్న ఈ ఎలక్ట్రానిక్స్ సేల్ మార్చి 24తో ముగుస్తుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ మూడు రోజుల సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు ఇంకా ఇతరత్రా ఉపకరణాల పై భారీ డిస్కౌంట్‌లను అందించబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ సేల్‌లో అందుబాటులో ఉంచిన పలు బెస్ట్ డీల్స్ వివరాలను ఇప్పుడు చూద్దాం..

రూ.5999కే Redmi ఫోన్, 2జీబి ర్యామ్..16జీబి స్టోరేజ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Lenovo K6 Power

లెనోవో కే6 పవర్
ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

3జీబి ర్యామ్,
32జీబి స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
4G VoLTE సపోర్ట్,
4000mAh బ్యాటరీ.

Motorola Moto E3 Power

మోటరోలా మోటో ఇ3 పవర్
ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.ఫోన్ 

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
4G VoLTE సపోర్ట్,
3500mAh బ్యాటరీ.

Lenovo K5 Note

లెనోవో కే5 నోట్
ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.ఫోన్

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

ర్యామ్ వేరియంట్స్ (3జీబి/4జీబి),
32జీబి స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
3500mAh బ్యాటరీ.

Samsung Galaxy On Nxt

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్ నెక్స్ట్
ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.ఫోన్

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
3300mAh బ్యాటరీ.

Motorola Moto M

మోటరోలా మోటో ఎమ్
ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి),
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
4G VoLTE సపోర్ట్,
3050mAh బ్యాటరీ.

Canon EOS 1300D

కానన్ ఇవోఎస్ 1300డి కెమెరా
ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

JBL Headphones

జేబీఎల్ హెడ్‌ఫోన్స్
ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lenovo Yoga Tab 3

లెనోవో యోగా ట్యాబ్ 3
ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Acer 2 in 1 laptop

ఏసర్ 2 ఇన్ 1 ల్యాప్‌టాప్
ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Apple MackBook Air

యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్
ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Asus Zenfone Watch

ఆసుస్ జెన్‌ఫోన్ వాచ్
ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Apple Smartwatch

యాపిల్ స్మార్ట్‌వాచ్
ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Intex 11,000 mAh battery

ఇంటెక్స్ 11,000 mAh పవర్ బ్యాంక్
ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Nikon D3400 Dual Lens

నికాన్ డి3400 డ్యుయల్ లెన్స్ కెమెరా
ఆఫర్ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart Electronics Sale starts on 22 March: Offers on best phones and gadgets. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot