ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్ సేల్, రూ.500 కన్నా తక్కువ ధరకే !
ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దేశీయ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో భారీ సేల్ కి తెరలేపింది. Flipkart Grand Gadget Days పేరిట గాడ్జెట్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది.
ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న దేశీయ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో భారీ సేల్ కి తెరలేపింది. Flipkart Grand Gadget Days పేరిట గాడ్జెట్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ నవంబర్ 227న ప్రారంభమై నేటీతో ముగియనుంది. ఈ సేల్ లో గాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లను ల్యాపీలపై బంపరాఫర్లను అందించనుంది. laptops, mobile accessories, hard disks, power banks ఇంకా ఇతర యాక్సెసరీపై ఎక్కువ తగ్గింపును అందించనుంది. ఇవి రూ.500 నుంచి వినియోగదారులకు లభించనున్నాయి. తగ్గింపులో లభిస్తున్న గాడ్జెట్లను ఓ సారి పరిశీలిస్తే..

Logitech B175 wireless mouse
32 శాతం తగ్గింపు తర్వాత ఇది రూ. 500కే లభ్యమవుతోంది.

Rock 10,000mAh power bank
72 శాతం తగ్గింపు తర్వాత ఇది రూ. 499కే లభ్యమవుతోంది.

Philips SHE1455WT/94 wired headphone
20 శాతం తగ్గింపు తర్వాత ఇది రూ. 499కే లభ్యమవుతోంది.

Envent Beatz 307 wired headset with mic
50 శాతం తగ్గింపు తర్వాత ఇది రూ. 493కే లభ్యమవుతోంది.

SanDisk Ultra 16GB MicroSDHC Class 10 memory card
45 శాతం తగ్గింపు తర్వాత ఇది రూ. 329కే లభ్యమవుతోంది.

Sony USM16BA2 16 GB OTG Drive
57 శాతం తగ్గింపు తర్వాత ఇది రూ. 399కే లభ్యమవుతోంది.

YTM Ytm 8 Pcs MicroSD to SD SDHC memory card adapter
51 శాతం తగ్గింపు తర్వాత ఇది రూ. 488కే లభ్యమవుతోంది.

Quantum QHMPL8810 wired USB multi-device keyboard51
53శాతం తగ్గింపు తర్వాత ఇది రూ. 399కే లభ్యమవుతోంది.

Shoptico 03 wired USB tablet keyboard
43శాతం తగ్గింపు తర్వాత ఇది రూ. 349కే లభ్యమవుతోంది.

Flipkart SmartBuy wired headset with mic
22శాతం తగ్గింపు తర్వాత ఇది రూ. 349కే లభ్యమవుతోంది.

Flipkart smartBuy 2-in-1 micro USB and Type-C sync charge cable
22శాతం తగ్గింపు తర్వాత ఇది రూ. 299కే లభ్యమవుతోంది.

iP 10400 mAh power bank
82శాతం తగ్గింపు తర్వాత ఇది రూ. 499కే లభ్యమవుతోంది.

Flipkart smartBuy foldable headphones
30శాతం తగ్గింపు తర్వాత ఇది రూ. 449కే లభ్యమవుతోంది.

Ambrane AWC-38 2.1A fast charger with charge and sync USB cable mobile charger
40శాతం తగ్గింపు తర్వాత ఇది రూ. 299కే లభ్యమవుతోంది.

Intex ISC4017U mobile charger
53శాతం తగ్గింపు తర్వాత ఇది రూ. 369కే లభ్యమవుతోంది.


Click it and Unblock the Notifications








