Home
Gadgets

ఫ్లిప్‌కార్ట్ పేడే సేల్ : టీవీల పై భారీ తగ్గింపు

ప్లిఫ్‌కార్ట్ నూతన సంవత్సర సందర్బంగా వివిధ రకల ఎలక్ట్రానికి ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటించింది. వీటిల్లో ప్రధానంగా టీవీలు మరియు హోమ్ అప్లయెన్సెస్ పై బారి డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది.

ప్లిఫ్‌కార్ట్ నూతన సంవత్సర సందర్బంగా వివిధ రకల ఎలక్ట్రానికి ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటించింది. వీటిల్లో ప్రధానంగా టీవీలు మరియు హోమ్ అప్లయెన్సెస్ పై బారి డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది.కాగా ప్లిఫ్‌కార్ట్ పేడే సేల్ పేరుతో ఈ కామర్స్ దిగ్గజం ప్లిఫ్‌కార్ట్ ఈ సేల్ నిర్వహిస్తుంది.టీవీల పై డిస్కౌంట్ తో పాటు ఇతర ఆఫర్లు కూడా ఈ ప్లిఫ్‌కార్ట్ పేడే సేల్ లో పొందవచ్చు.డిస్కౌంట్ పొందిన టీవీల వివరాల పై ఓ లుక్కేయండి.

 32-inch Mi TV 4A

32-inch Mi TV 4A

32-inch Mi TV 4A ధర మార్కెట్లో రూ.13,999గా ఉంది. డిస్కౌంట్ కింద దీనిని యూజర్లు కేవలం రూ. 12,499కే సొంతం చేసుకోవచ్చు.

32-inch Mi TV 4C Pro

32-inch Mi TV 4C Pro

32-inch Mi TV 4C Pro ధర మార్కెట్లో రూ.14,999గా ఉంది. డిస్కౌంట్ కింద దీనిని యూజర్లు కేవలం రూ.13,999కే సొంతం చేసుకోవచ్చు.

43-inch Mi TV 4A

43-inch Mi TV 4A

43-inch Mi TV 4A ధర మార్కెట్లో రూ. 25,999గా ఉంది. డిస్కౌంట్ కింద దీనిని యూజర్లు కేవలం రూ. 22,999కే సొంతం చేసుకోవచ్చు.

iFFALCON 32-inch Android TV

iFFALCON 32-inch Android TV

iFFALCON 32-inch Android TV ధర మార్కెట్లో రూ.18,999గా ఉంది. డిస్కౌంట్ కింద దీనిని యూజర్లు కేవలం రూ. 12,999కే సొంతం చేసుకోవచ్చు.

Samsung‘s 32-inch HD Ready LED TV 2018 Edition

Samsung‘s 32-inch HD Ready LED TV 2018 Edition

Samsung‘s 32-inch HD Ready LED TV 2018 Edition ధర మార్కెట్లో రూ.26,900గా ఉంది. డిస్కౌంట్ కింద దీనిని యూజర్లు కేవలం రూ. 13,999కే సొంతం చేసుకోవచ్చు.

Thomson B9 Pro Full HD LED Smart TV

Thomson B9 Pro Full HD LED Smart TV

Thomson B9 Pro Full HD LED Smart TV ధర మార్కెట్లో రూ.25,999గా ఉంది. డిస్కౌంట్ కింద దీనిని యూజర్లు కేవలం రూ. 18,999కే సొంతం చేసుకోవచ్చు.

Vu’s 40-inch Full HD LED TV

Vu’s 40-inch Full HD LED TV

Vu's 40-inch Full HD LED TV ధర మార్కెట్లో రూ.24,000గా ఉంది. డిస్కౌంట్ కింద దీనిని యూజర్లు కేవలం రూ. 15,999కే సొంతం చేసుకోవచ్చు.

Google Home,Home Mini ప్రారంభ ధర రూ.4,999

Google Home,Home Mini ప్రారంభ ధర రూ.4,999

Google Home Mini ను రూ.4,999 సొంతం చేసుకోవచ్చు అలాగే Google Home smart speaker ను రూ.9,999 సొంతం చేసుకోవచ్చు.

Syska 7W WiFi-enabled LED Smart Bulb

Syska 7W WiFi-enabled LED Smart Bulb

Syska 7W WiFi-enabled LED Smart Bulb ధర మార్కెట్లో రూ.1,799గా ఉంది. డిస్కౌంట్ కింద దీనిని యూజర్లు కేవలం రూ. 999కే సొంతం చేసుకోవచ్చు.

Huami Amazfit Bip Smartwatch

Huami Amazfit Bip Smartwatch

Huami Amazfit Bip Smartwatch ను రూ.5,799 ధరకే సొంతం చేసుకోవచ్చు.

హోమ్ అప్లయెన్సెస్ పై డీల్స్

హోమ్ అప్లయెన్సెస్ పై డీల్స్

- Fully automatic washing machines ప్రారంభ ధర రూ. 10,499
- Semi-automatics washing machines ప్రారంభ ధర రూ. 6,599
- Split ACs ప్రారంభ ధర రూ. 20,499
- Inverter ACs ప్రారంభ ధర రూ. 21,999
- Microwaves పై 50% ఆఫ్

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Payday Sale: Xiaomi Mi TV 4A at Rs 22,999, iFFALCON Android TV at Rs 12,999, Huami Amazfit Bip from Rs 5,799 and other deals.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X