ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌టీవీలపై 50% వరకు తగ్గింపు ....త్వరపడండి

|

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మళ్లీ ఆఫర్లతో దూసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ టీవీ డేస్ సేల్ పేరిట స్మార్ట్ టీవీలపై బంపరాఫర్లను ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ మొత్తం 4 రోజులు పాటు కొనుగోలుదారులను భారీ ఆఫర్లతో అలరించనుంది. 32 ఇంచ్ నుంచి 86 ఇంచ్ గల స్మార్ట్ టీవీలపై ఫ్లిప్ కార్ట్ అనేక రకాలైన డీల్స్ ని, డిస్కౌంట్లను అందించనుంది. నిన్నటి నుండి ప్రార్ంభమైన ఈ సేల్ ఫిబ్రవరి 17 వరకు కొనసాగుతుంది . ఈ సేల్ లో భాగంగా బ్రాండెడ్ టీవీలు షియోమి, వ్యూ, మార్‌‍‌క్యూ, ఐఫాల్కాన్, థామ్సన్, మైక్రోమ్యాక్స్, ఎల్‌జీ, సాంసంగ్, సోనీ, కొడాక్ కంపెనీల టీవీలు డిస్కౌంట్లో సొంతం చేసుకోవచ్చు.దీంతో పాటు యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం తగ్గింపు పొందొచ్చు.

 

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన టాటా స్కై, సన్ డైరక్ట్, ఇకపై ఆ ఛార్జీలు లేవు

Micromax 32-inch HD Ready LED TV

Micromax 32-inch HD Ready LED TV

32 ఇంచ్ Micromax HD Ready LED TV 49% డిస్కౌంటుతో కొనుగోలు దారుల చెంతకు రానుంది. మార్కెట్లో దీని ధర రూ. 19,999 ఉండగా ఇప్పుడు దీనిని రూ.9,999కే సొంతం చేసుకోవచ్చు.

Mi LED Smart TV 4A 32-inch

Mi LED Smart TV 4A 32-inch

32 ఇంచ్ Mi LED Smart TV 4A 13% డిస్కౌంటుతో కొనుగోలు దారుల చెంతకు రానుంది. మార్కెట్లో దీని ధర రూ. 14,499 ఉండగా ఇప్పుడు దీనిని రూ.12,499కే సొంతం చేసుకోవచ్చు.

Vu 40-inch Full HD LED TV

Vu 40-inch Full HD LED TV

40 ఇంచ్ Vu Full HD LED TV 35% డిస్కౌంటుతో కొనుగోలు దారుల చెంతకు రానుంది. మార్కెట్లో దీని ధర రూ. 24,000 ఉండగా ఇప్పుడు దీనిని రూ.15,499కే సొంతం చేసుకోవచ్చు.

LG Smart 32-inch HD Ready LED Smart TV
 

LG Smart 32-inch HD Ready LED Smart TV

32 ఇంచ్ LG Smart HD Ready LED Smart TV 25% డిస్కౌంటుతో కొనుగోలు దారుల చెంతకు రానుంది. మార్కెట్లో దీని ధర రూ. 26,990 ఉండగా ఇప్పుడు దీనిని రూ.19,999కే సొంతం చేసుకోవచ్చు.

MarQ by Flipkart Certified Android 49-inch 4K Smart LED TV

MarQ by Flipkart Certified Android 49-inch 4K Smart LED TV

49 ఇంచ్ MarQ Android 49-inch 4K Smart LED TV 31% డిస్కౌంటుతో కొనుగోలు దారుల చెంతకు రానుంది. మార్కెట్లో దీని ధర రూ. 47,999 ఉండగా ఇప్పుడు దీనిని రూ.32,999కే సొంతం చేసుకోవచ్చు.

Samsung On Smart 43-inch Full HD LED Smart TV 2018 Edition

Samsung On Smart 43-inch Full HD LED Smart TV 2018 Edition

43 ఇంచ్ Samsung On Smart Full HD LED Smart TV 2018 Edition 37% డిస్కౌంటుతో కొనుగోలు దారుల చెంతకు రానుంది. మార్కెట్లో దీని ధర రూ. 58,900 ఉండగా ఇప్పుడు దీనిని రూ.36,999కే సొంతం చేసుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart TV Days sale: Big discounts up to 50 per cent on Mi TV, LG, Samsung, MarQ and more.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X