త్వరపడండి, ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌టీవీలపై భారీ ఆఫర్లు

|

మొబైల్ బొనాంజా తరువాత ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మళ్లీ ఆఫర్లతో దూసుకొచ్చింది. వరల్డ్ టీవి డే సంధర్భంగా స్మార్ట్ టీవీలపై బంపరాఫర్లను ప్రకటించింది. గూగుల్ తో కలిసి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మొత్తం 5 రోజులు పాటు కొనుగోలుదారులను భారీ ఆఫర్లతో అలరించనుంది. 32 ఇంచ్ నుంచి 86 ఇంచ్ గల స్మార్ట్ టీవీలపై ఫ్లిప్ కార్ట్ అనేక రకాలైన డీల్స్ ని, డిస్కౌంట్లను అందించనుంది. నేటి నుండి ఈ సేల్ ప్రార్ంభమై 5 రోజుల పాటు జరగనుంది. ఈ సేల్ లో భాగంగా బ్రాండెడ్ టీవీలు Sony, Vu, Xiaomi, TCL, Flipkart's own MarQ, Onida and iFFALCON కంపెనీల టీవీలు డిస్కౌంట్లో సొంతం చేసుకోవచ్చు. నోఈఎమ్ఐ ఆప్సన్ అందుబాటులో ఉంది. ఎక్సేంజ్ ఆఫర్ కింద రూ.28 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. అలాగే నవంబర్ 24 ,25వ తేదీల్లో స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసేవారు all air and water purifiers మీద అదనంగా 10 శాతం తగ్గింపును పొందవచ్చు.

 

భవిష్యత్తులో బీచ్ నుండే ప్రభుత్వ పరీక్షలు రాయవచ్చు

టీవీ ఆఫర్లు

టీవీ ఆఫర్లు

55-inch Mi LED TV రూ.5 వేల ఫ్లాట్ తగ్గింపును కంపెనీ అందిస్తోంది. దీని ధర మార్కెట్లో రూ.54,999గా ఉంది. డిస్కౌంట్ కింద దీనిని యూజర్లు కేవలం రూ. 49,999కే సొంతం చేసుకోవచ్చు.దీంతో పాటు Eros subscriptionపై 50 శాతం తగ్గింపును ZEE5 subscriptionపై 20 శాతం తగ్గింపును అందుకుంటారు.

iFFALCON

iFFALCON

55 ఇంచ్ iFFALCON స్మార్ట్ టీవీ కూడా ఈ సేల్ లో తగ్గింపుకు రానుంది. దీనిపై రూ.17,991 వేల ఫ్లాట్ డిస్కౌంటును కంపెనీ అందిస్తోంది.మార్కెట్లో దీని ధర రూ. 59,990 ఉండగా డిస్కౌంట్ తరువాత దీని ధర రూ. 41,999కే అందుబాటులోకి రానుంది. యాక్సిస్ కార్డుల మీద 5శాతం అదనపు డిస్కౌంట్ కూడా అందుబాటులోకి ఉంది.

MarQ స్మార్ట్ టీవి
 

MarQ స్మార్ట్ టీవి

ఫ్లిప్‌కార్ట్ సొంత బ్రాండ్ MarQ స్మార్ట్ టీవిపై కూడా భారీ డిస్కౌంట్ అందుబాటులోకి రానుంది. 45 ఇంచ్ 4కె MarQ స్మార్ట్ టీవి రూ.19 వేల డిస్కౌంటుతో కొనుగోలు దారుల చెంతకు రానుంది. మార్కెట్లో దీని ధర రూ. 58,999 ఉండగా ఇప్పుడు దీనిని రూ.39,999కే సొంతం చేసుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart World TV day: Here are the top offers on smart TVs more News at gIzbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X